తిరుమలకి వచ్చే భక్తుల భద్రత కోసం ఉచిత బీమా పథకాన్ని టీటీడీ ప్రారంభించేందుకు యోచిస్తోంది. ఇది దేశంలోనే తొలిసారి కావచ్చు
తిరుమల ఆలయ పవిత్రత, భద్రతకు భంగం కలిగించేలా రూపొందించిన ఓ వీడియో గేమ్ వివాదాస్పదం అవుతోంది. ఈ క్రమంలో అసలు ఏమిటీ గేమ్? ఎలా ఆడతారు? ఎందుకు వివాదాస్పదం అయ్యింది? ఇక్కడ తెలుసుకుందాం.
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి నిత్యం లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఎక్కువ మంది నడక మార్గాన్నే ఎంచుకుంటారు. అయితే అలిపిరి, శ్రీవారి మెట్టు నడకదారుల గురించి అందరికీ తెలుసు. కానీ చాలామందికి తెలియని దారులు కూడా ఉన్నాయి.
భక్తుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు కొంగొత్త నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న టీటీడీ తాజాగా మరో విప్లవాత్మక దిశగా అడుగు వేసింది. ఇకపై లడ్డూ టికెట్ల కోసం క్యూ లైన్స్‌లో నిల్చోవాల్సిన పనిలేకుండా కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు.
తిరుమల తిరుపతి పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ముఖ్యమైనది రేణిగుంట విమానాశ్రయం పేరు మార్పు. ఏ పేరు పెట్టనున్నారో తెలుసా?
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అయితే ఒక్క రోజులో దర్శనం చేసుకుని తిరిగి రావడం కష్టం. అలాంటి వారి కోసమే తెలంగాణ టూరిజం ప్రత్యేక టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది.
టీటీడీ ఉద్యోగుల సమస్యలపై ఈవో శ్యామల రావు సమీక్ష నిర్వహించి, త్వరిత పరిష్కారానికి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులకు దివ్య దర్శనం టోకెన్లు ఇప్పుడు అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో అందుబాటులో ఉన్నాయి.
వందే భారత్ రైళ్లు భారత రైల్వే ముఖచిత్రాన్ని మార్చిన విషయం తెలిసిందే. ప్రయాణికులు సౌకర్యాలతో పాటు ప్రయాణ సమయాన్ని సైతం తగ్గించాయి.ఈ క్రమంలోనే మరో కొత్త వందే భారత్ రైలు అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.
మరో పదిరోజుల్లో వేసవి సెలవులు ముగుస్తున్నాయి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, ఇతర రాష్ట్రాల్లో కూడా అనేక రకాల పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. దీంతో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు.