వేల రూపాయలు ఖర్చు చేసి కొన్న పట్టుచీర మీద మరకలు పడితే ఎవరికైనా బాధగానే ఉంటుంది. ఆ మరకలు వదలడం అంత ఈజీ కాదు.
దుస్తుల మరకలు పోగొట్టడానికి, డబ్బు ఆదా చేసుకోవడానికి అమ్మమ్మల చిట్కా ఇదిగో...
చాలా మంది ఇళ్లలో ఎలుకల బాధ పెద్ద సమస్యగా ఉంటుంది. కానీ, సులభమైన చిట్కాలను పాటిస్తే, ఎలకల బాధ నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ చిట్కాలను పాటిస్తే, ఈ ఎలకబల బెడద నుంచి బయటపడొచ్చు.
ప్లాస్టిక్ డబ్బాలను మనం రెగ్యులర్ గా వాడుతుంటాం. తక్కువ ధరలో వస్తాయి. వాడటానికి అనువుగా ఉంటాయి. కాబట్టి చాలామంది ఆహార, ఇతర పదార్థాలు నిల్వ చేయడానికి ప్లాస్టిక్ బాక్స్ లను వాడుతుంటారు. కానీ వీటిలో కొన్ని వస్తువులను అస్సలు పెట్టకూడదట. ఎందుకో చూద్దాం.
చేతులకు మెహందీ చాలా అందాన్ని ఇస్తుంది. కానీ, వాటిలో ఉండే కెమికల్స్ చేతులను డ్యామేజ్ చేస్తాయి. మరి, ఎలాంటి డ్యామేజ్ లేకుండా, టీ పొడితో మెహందీ ఎలా తయారు చేయాలో చూద్దామా..
టీ బ్యాగ్స్ వాడేసిన తర్వాత పారేస్తున్నారా? వాటిని ఎన్ని రకాలుగా వాడొచ్చో మీకు తెలుసా? స్కిన్ కేర్ నుంచి ఇంటిని శుభ్రంగా ఉంచే వరకు చాలా రకాలుగా వాడొచ్చు..
పచ్చి బొప్పాయి ని చాలా సులభంగా ఇంట్లోనే పండించొచ్చు. అది కూడా ఎలాంటి కెమిక్సల్ లేకుండానే.. మరి, అదెలాగో మీకు కూడా తెలుసుకోవాలని ఉందా? చదివేయండి..
సాధారణంగా వర్షాకాలంలో పచ్చళ్లు త్వరగా పాడైపోతుంటాయి. అప్పుడు వాటిని పారేయడం తప్పా.. మరో మార్గం ఉండదు. అలా పచ్చళ్లు పాడుకాకుండా ఎక్కువకాలం తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.
మన కిచెన్ లో పచ్చి మిరపకాయలు కచ్చితంగా ఉంటాయి. వీటిని వాడే మనం బొద్దింకలను శాశ్వతంగా తరిమి కొట్టచ్చు.
వీరు తరచుగా వ్యక్తిగత సమాచారాన్ని చూడటానికి బంధువులు లేదా పరిచయస్తుల ప్రొఫైల్‌లను సందర్శిస్తారు. ఇలాంటి పరిస్థితిలో మీ ప్రొఫైల్‌ను ఎవరు చూస్తున్నారనే దానిపై చాలా మందికి ఆసక్తి ఉంటుంది.