Search results - 136 Results
 • gandra

  Telangana23, Apr 2019, 5:10 PM IST

  కన్నీళ్లు పెట్టుకొన్న గండ్ర జ్యోతి

  టీఆర్ఎస్‌లో చేరుతానని ప్రకటించిన తర్వాత ముఖ్య అనుచరుల సమావేశంలో  గండ్ర  వెంకటరమణారెడ్డి దంపతులు భావోద్వేగానికి గురయ్యారు. విధిలేని పరిస్థితుల్లోనే  టీఆర్ఎస్‌లో చేరాలనే నిర్ణయం తీసుకొన్నట్టుగా వారు ప్రకటించారు.

 • Uttam kumar reddy

  Telangana22, Apr 2019, 3:53 PM IST

  అఫిడవిట్ ఇస్తేనే బీ- ఫారం: టీపీసీసీ నిర్ణయం

  స్థానిక పరిస్థితులకు అనుగుణంగా గెలిచే అవకాశాలు ఉన్నవారినే  ఎంపిక చేసి వారికి బీ - ఫారాలను  అందించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది.అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను డీసీసీలకు అప్పగించింది.
   

 • Telangana22, Apr 2019, 10:48 AM IST

  షాక్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేను ఓడించిన రేణుకా చౌదరి

  వివేకానందకు 65 ఓట్లు వచ్చాయి. రేణుకా చౌదరిపై ఆయన 14 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. హెచ్ఎంటి యూనియన్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెసు నేతల్లో రేణుకౌ చౌదరి రెండోవారు.

 • Gandra, sridhar Babu, Mallu Bhatti Vikramarka

  Telangana21, Apr 2019, 7:35 PM IST

  మల్లు భట్టి, శ్రీధర్ బాబు భేటీ: పార్టీ మార్పుపై గండ్ర స్పందన ఇదీ...

  టీఆర్ఎస్ లోకి వస్తే గండ్ర వెంకటరమణా రెడ్డి సతీమణికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి ఇస్తామని కూడా టీఆర్ఎస్ నాయకత్వం ఆఫర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. గండ్రతో పాటు సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య టీఆర్ఎస్ లో చేరుతారని వార్తలు వచ్చాయి.

 • congress

  Telangana21, Apr 2019, 3:33 PM IST

  చివరికి మిగిలేది ఆ ముగ్గురే: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు (వీడియో)

  టీఆర్ఎస్‌లోకి సీఎల్పీ విలీనం ఖాయమన్నారు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. తెలంగాణ అసెంబ్లీలోని కాంగ్రెస్ ఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేసే ప్రయత్నాల్లో భాగంగా ఆదివారం అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, హరిప్రియా నాయక్, చిరుమర్తి లింగయ్య సమావేశమయ్యారు

 • gandra venkata ramana reddy jagga reddy

  Telangana20, Apr 2019, 5:20 PM IST

  కాంగ్రెసుకు భారీ షాక్: టీఆర్ఎస్ లోకి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు

  ఈ నెల 24వ తేదీన ముగ్గురు శాసనసభ్యులు కూడా కారెక్కుతారని సమాచారం. ఇక కాంగ్రెసుల మిగిలేది ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, శ్రీధరబాబు, రోహిత్ రెడ్డి, సీతక్క కాంగ్రెసు పార్టీలో మిగిలిపోతారు.

 • Andhra Pradesh19, Apr 2019, 7:56 PM IST

  రఘువీరా రెడ్డే చెప్పారు... ఏపి కాంగ్రెస్ నేతలపై అధిష్టానానికి ఫిర్యాదు: వీహెచ్

  హైదారాబాద్ లో రాజ్యాంగ రచయిత, దళిత జనోద్దారకులు బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చెలరేగుతున్నాయి. ఇలా విగ్రహాన్ని తొలగించి తెలంగాణ ప్రభుత్వం యావత్ దళిత అవమానించిందని పేర్కొంటూ ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హన్మంత రావు కాకినాడలో నిరసన దీక్ష చేపట్టారు. ఇంద్రపాలెం బ్రిడ్జి వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడే ఒంటరిగా కూర్చుని దీక్ష చేపట్టారు.  

 • vijayashanthi

  Telangana16, Apr 2019, 6:56 AM IST

  కేశవరావును బలి పశువును చేశారు: కేసీఆర్ పై విజయశాంతి ధ్వజం

  అప్పట్లో మియాపూర్ భూవివాదం తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేసిందని, దీంతో దానిపై టీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రజలు ఆసక్తిగా చూశారని, తీరా కార్యాచరణలోకి వచ్చేసరికి చేతులెత్తేసిందని విజయశాంతి అన్నారు.

 • konda

  Telangana10, Apr 2019, 4:27 PM IST

  ఈసీని కలిసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి...డబ్బు పంపిణీ దుష్ప్రచారంపై పిర్యాదు

  చేవెళ్ల లోక్ షభ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న తాను గెలుస్తానన్న భయంతోనే అధికార పార్టీ తనపై తప్పుడు ప్రచారాన్ని చేస్తోందని కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి ఆరోపించారు.  కేవలం ఎన్నికలకు ఒక్క రోజు ముందే తన మద్దతుదారులు, సన్నిహితుల  వద్ద భారీ మొత్తంలో డబ్బు దొరికినట్లు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
  బుధవారం విశ్వేశ్వర రెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధానాదికారి రజత్ కుమార్ ను కలిసి ఈ  విషయంపై ఫిర్యాదు చేశారు. ఇలా తనపై దుష్ప్రచారానికి దిగిన వారిపై చర్యలు తీసుకోవాలని  ఈసీని కోరారు.

 • babu

  Campaign28, Mar 2019, 8:12 PM IST

  చంద్రబాబు పిలిస్తే.. టీడీపీ తరపున ప్రచారం చేస్తా: వీహెచ్

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలిస్తే.. ఆయన తరపున ప్రచారం చేస్తానన్నారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ.హనుమంతరావు. 

 • vijayasanthi

  Telangana28, Mar 2019, 3:43 PM IST

  సర్వేలన్నీ కాంగ్రెస్ గెలుస్తుందని చెబితే.. కేసీఆర్ ఎలా గెలిచారు: విజయశాంతి

  ప్రధాని నరేంద్రమోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు

 • YS Jagan in Kakinada press meet

  Andhra Pradesh assembly Elections 201927, Mar 2019, 1:21 PM IST

  ఫరూక్ అబ్దుల్లా రూ. 1500 కోట్ల ఆరోపణలు: జగన్ కు కాంగ్రెసు బాసట

  తన తండ్రి వైఎస్సార్ మరణం తర్వాత తనను ముఖ్యమంత్రిని చేసేందుకు కాంగ్రెస్‌కు రూ. 1500 కోట్లు ఇచ్చేందుకు జగన్ సిద్ధపడ్డారని నేషనల్ ఫరూక్ అబ్దుల్లా ఆరోపించిన విషయం తెలిసిందే. ఆరోపణను దాసోజు శ్రవణ్ ఖండించారు. 

 • Uttam Kumar Reddy

  Telangana26, Mar 2019, 6:18 PM IST

  రిజర్వేషన్ విధానంలో మార్పులు తెస్తాం: ఎన్నికల ప్రచారంలో ఉత్తమ్

  కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రస్తుతమున్న రిజర్వేషన్ వ్యవస్థను మారుస్తామని టిపిసిసి చీఫ్, నల్గొండ ఎంపీ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. విద్య, ఉద్యోగాల్లో జనాబా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇలా సమాజంలోని ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పిస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారు. 

 • పార్టీ ఫిరాయింపులతో శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వాలు ప్రశ్నార్థకంగా మారాయి. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి శాసనసభ్యులు వారికి సహకరించే అవకాశం కూడా లేదు

  Telangana18, Mar 2019, 6:33 PM IST

  సబిత సహా తిరుగుబాటు ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు

  కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్‌లో చేరుతామని ప్రకటించిన ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకొంది.

 • kcr uttam

  Telangana16, Mar 2019, 2:22 PM IST

  కేసీఆర్ దెబ్బకు కాంగ్రెసు వాష్ ఔట్: కారెక్కిన మెజారిటీ ఎమ్మెల్యేలు

  హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు దెబ్బకు తెలంగాణ కాంగ్రెసు రెక్కలు తెగిన పక్షిలా విలవిలలాడుతోంది. మెజారిటీ ఎమ్మెల్యేలు కాంగ్రెసు చేతి నుంచి జారిపోయారు. దీంతో ప్రతిపక్ష హోదా కూడా గల్లంతు కానుంది.