వడ్డీలేని రుణాలు, బీమా పథకాలతో తెలంగాణ మహిళా సంఘాలకు 344 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
సికింద్రాబాద్ బోనాల ఉత్సవాల సందర్భంగా జూలై 13-15 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు వాడాలని పోలీసుల విజ్ఞప్తి చేస్తున్నారు.
అన్నదాాతలను ఆ వరుణుడు కూడా కరుణించడం లేదు. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో లోటు వర్షపాతమే నమోదయ్యింది. భారీ వర్షాల కోసం రైతులు ఆకాశంవైపు ఆర్తిగా చూస్తున్నారు.. అయినా వానజాాడ కనిపించడంలేదు.
తెలంగాణ చేనేత కార్మికులకు రూ.48.8 కోట్లు ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర చేనేత సేవా కేంద్రం జాతీయ స్థాయిలో పురస్కారం గెలిచినట్లు సమాచారం.
ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా జులై 13 ఉదయం నుంచి 15 వరకు హైదరాబాద్లో మద్యం షాపులు మూసేయాలని సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.
జులైలో మొదటి సగంలో తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేవు… మరి సెకండాఫ్ లో వర్షాలు ఎలా ఉంటాయి? తెలుగు ప్రాంతాల పరిస్థితి ఏంటి? ఇక్కడ తెలుసుకుందాం.
Telangana Cabinet: తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం మూడు గంటలకు పైగా కొనసాగింది. ఈ సమావేశంలో స్థానిక ఎన్నికలు, వివిధ శాఖ పనితీరుపై చర్చించారు. ఈ క్రమంలోనే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
జులై 9 బుధవారం అంటే నేడు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఓ మూడు జిల్లాల్లో కుండపోత వానలకు ఛాన్స్ ఉందంటూ ఆరెంజ్ అలర్ట్ చేసింది. కాబట్టి ఆ జిల్లాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..
తెలంగాణలో మంగళవారం పలు జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో ఆయా జిల్లాలకు క్లౌడ్ బరస్ట్ భయం పట్టుకుంది… అంటే కుంభవృష్టి ఉంటుందేమోనని భావిస్తున్నారు.
తెలంగాణలో ఇవాళ్టి నుండి అంటే జులై 7 నుండి 10వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది… ఆ జిల్లాలేవంటే…