Team India  

(Search results - 743)
 • Narendra Hirwani WOMEN CRICKET TEAM

  CRICKET19, Jul 2019, 11:08 PM IST

  టీమిండియా కోచ్ గా నరేంద్ర హీర్వాని

  టీమిండియా మహిళా జట్టుకు బిసిసిఐ ప్రత్యేకంగా స్పిన్ బౌలింగ్ కోచ్ ను నియమించింది. జాతీయ క్రికెట్‌ అకాడమీ స్పిన్‌ కోచ్‌ నరేంద్ర హీర్వాణికి ఈ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు బిసిసిఐ తెలిపింది.

 • CRICKET19, Jul 2019, 7:52 PM IST

  అంబటి రాయుడి నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకోకండి: ఎమ్మెస్కే కు వీహెచ్ లేఖ

  టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు తన కెరీర్ ను అర్థాంతరంగా ముగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రపంచ కప్ టోర్నీకోసం ఎంపిక చేసిన భారత జట్టులో అతడికి చోటు దక్కకపోవడంతో తీవ్ర అసహనానికి లోనయ్యాడు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో మరింత  నొచ్చుకున్న అతడు ఏకంగా తనకెంతో ఇష్టమైన క్రికెట్ కు గుడ్ బై చెబుతూ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. అయితే ఇలా తొందరపాటు నిర్ణయంతో కెరీర్ ను నాశనం చేసుకుంటున్న తెలుగు క్రికెటర్ రాయుడికి మాజీ కాంగ్రెస్ ఎంపీ, భారత క్రికెట్ సమాఖ్య  ఛైర్మన్ వి హన్మంతరావు మద్దతుగా నిలిచారు. 

 • kohli mass

  CRICKET19, Jul 2019, 6:24 PM IST

  కోహ్లీకి చెక్...టీమిండియా చీఫ్ కోచ్ ఎంపిక బాధ్యత అతడిదే

  టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రితో ఒప్పందం ముగియడంతో బిసిసిఐ నూతన కోచ్ ఎంపిక బాధ్యతను చేపట్టింది. ఈ  బాధ్యతను కపిల్ దేవ్ నేతృత్వంలోని కమిటీకి బిసిసిఐ అప్పగించింది. 

 • rohit kohli

  CRICKET18, Jul 2019, 5:44 PM IST

  రోహిత్‌కే నా మద్దతు...కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాల్సిందే: వసీం జాఫర్

  భారత జట్టు కెప్టెన్సీ మార్పుపై మాజీ క్రికెటర్ వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2023 ప్రపంచ కప్ లో రోహిత్ సేన బరిలోకి దిగనుందని అతడు జోస్యం చెప్పాడు.

 • sachin

  World Cup18, Jul 2019, 4:02 PM IST

  కప్ పోయిందన్న బాధ ముఖంపై లేదు: విలియమ్సన్‌పై సచిన్ ప్రశంస

  న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్‌పై ఇండియన్ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ప్రసంశల వర్షం కురిపించాడు. ప్రపంచకప్ పోయిందన్న బాధ అతని ముఖంపై లేదని టెండూల్కర్ ప్రశంసించాడు.

 • rohit kohli gang

  CRICKET18, Jul 2019, 3:46 PM IST

  టీమిండియా విండీస్ పర్యటన: రోహిత్ కు కోహ్లీ చెక్... సెలెక్టర్లతో మంతనాలు...?

  మరికొద్ది రోజుల్లో భారత జట్టు వెస్టిండిస్ లో పర్యటించనుంది. అయితే ఈ పర్యటన నుండి విశ్రాంతి తీసుకోవాలన్న బిసిసిఐ సూచనను  కోహ్లీ పక్కనబెట్టాడు. తాను ఈ పర్యటనకు అందుబాటులో వుంటానని అతడి సెలెక్షన్ కమిటీకి సమచారమిచచ్చినట్లు తెలుస్తోంది. 

 • dinesh karthik and team

  SPORTS18, Jul 2019, 3:37 PM IST

  విండీస్ పర్యటన... దినేష్ కార్తీక్ పై వేటు?

  ధోనీని విస్టీండీస్ పర్యటనకు ఎంపిక చేయరంటూ ఇప్పటికే ప్రచారం మొదలైంది. త్వరోలనే ధోనీ రిటైర్మెంట్ ప్రకటించనున్నారని.. అందుకే ఈ పర్యటనకు దూరం కానున్నారని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. కాగా.. ఇప్పుడు దినేష్ కార్తీక్, కేదార్ జాదవ్ లను కూడా సెలక్టర్లు పక్కన పెట్టేశారంటూ ప్రచారాం జరుగుతోంది.

 • M S Dhoni

  CRICKET17, Jul 2019, 11:55 AM IST

  ధోనీ రిటైర్మెంట్... అతని పేరెంట్స్ మాట ఇదే..

  ధోనీ రిటైర్మెంట్ గురించి అతని తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారో కోచ్ కేశవ్ బెనర్జీ వివరించారు.  ధోనీ క్రికెట్ కి గుడ్ బై  చెప్పాలని అతని తల్లిదండ్రులు కోరుకుంటున్నారని కేశవ్ తెలిపారు.

 • M S Dhoni

  CRICKET17, Jul 2019, 11:24 AM IST

  వరల్డ్ కప్ ఎఫెక్ట్... విండీస్ పర్యటనకు ధోనీ దూరం..?

  మొన్నటి వరకు ధోనీ వరల్డ్ కప్ అనంతరం రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే సెలక్టర్లు ధోనీని పక్కన పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ధోనీ రిటైర్మెంట్ పై నోరు విప్పకపోయినా... ఈ విషయంపై ఊహాగానాలు మాత్రం వీడటం లేదు.
   

 • ఇక పాకిస్తాన్‌పై వరల్డ్‌కప్‌లో సెంచరీ సాధించిన రెండో భారత ఆటగాడిగా రోహిత్‌ శర్మ గుర్తింపు సాధించాడు. గతంలో పాక్‌పై విరాట్‌ కోహ్లి వరల్డ్‌కప్‌ సెంచరీ సాధించాడు. 2015లో కోహ్లి ఈ ఘనత సాధించగా, ఇప్పుడు కోహ్లి సరసన రోహిత్‌ చేరాడు.

  Specials16, Jul 2019, 2:18 PM IST

  టార్గెట్ 2023 వరల్డ్ కప్... టీమిండియా కెప్టెన్ గా రోహిత్...?

   2019 ప్రపంచ కప్ లో టీమిండియా అద్భుతంగా ఆడినా విజయం సాధించలేకపోయింది. దీంతో 2023 వరల్డ్ కప్ లక్ష్యంగా భారత జట్టును తీర్చిదిద్దాలని బిసిసిఐ భావిస్తోందట. అందుకోసం జట్టులో భారీ మార్పులు చేపట్టాలని...ముఖ్యంగా కెప్టెన్సీ బాధ్యతల నుండి కోహ్లీని తప్పించి రోహిత్ శర్మ ను నియమించాలని చూస్తోందట. కేవలం వన్డే జట్టుకు మాత్రమే రోహిత్ ను సారథిగా ఎంపికచేసి టెస్టులకు మాత్రం కోహ్లీనే కొనసాగించాలని చూస్తున్నట్లు ఓ బిసిసిఐ అధికారి తెలిపారు.  

 • ravi shastri

  SPORTS16, Jul 2019, 11:30 AM IST

  రవిశాస్త్రి అవుట్... టీం ఇండియా కొత్త కోచ్ ఎవరో..?

  టీం ఇండియా కొత్త కోచ్ ఎవరు..? ఇప్పుడు బీసీసీఐ కూడా ఇదే ఆలోచనలో ఉంది. టీం ఇండియా హెడ్ కోచ్, సహాయ సిబ్బంది కోసం దరఖాస్తులు కోరుతూ బీసీసీఐ త్వరలోనే ఓ ప్రకటన విడుదల చేయనుంది.

 • ROHIT SHARMA

  Specials15, Jul 2019, 5:13 PM IST

  ప్రపంచ కప్ 2019: టీమిండియా మిస్సయింది....కానీ రోహిత్ మాత్రం పట్టేశాడు

  ఐసిసి వన్డే ప్రపంచ కప్ సమరం ముగిసింది. స్వదేశంలో జరిగిన ఈ మెగా టోర్నీ ద్వారా ఇంగ్లాండ్ తన చిరకాల కోరికను పూర్తిచేసుకుంది. అయితే ఈ  టోర్నీలో హాట్ ఫేవరెట్ గా బరిలోకి  దిగిన టీమిండియా సెమీస్ నుండే నిష్క్రమించింది.  అలా నిరుత్సాహపర్చిన ప్రపంచ కప్ లోనే టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ గోల్డెన్ బ్యాట్ ను అందుకోవడం భారత క్రికెట్ ప్రియులకు కాస్త ఆనందం కలిగించింది. 

 • Team India

  World Cup15, Jul 2019, 1:44 PM IST

  ఆ విషయంలో న్యూజిలాండ్‌ కన్నా భారతే నయిం

  44 ఏళ్ల సుధీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఇంగ్లాండ్ జట్టు ప్రపంచకప్‌ను ముద్దాడింది.  వరుసగా రెండో సారి ఫైనల్‌కు చేరిన న్యూజిలాండ్ అనూహ్య పరిణామాల మధ్య కప్ పొందలేకపోయింది

 • dhoni

  World Cup15, Jul 2019, 12:20 PM IST

  ఫైనల్‌లో గప్టిల్ రనౌట్: ధోనిని ఔట్ చేసిన కర్మ ఫలమేనా.. ఫ్యాన్స్ ట్రోలింగ్

  రన్‌ కోసం ప్రయత్నించిన ధోని... గప్టిల్ వేసిన అద్భుతమైన త్రోకు రనౌట్ అవ్వడంతో 130 కోట్ల మంది భారతీయుల కల చెదిరిపోయింది. దీంతో టీమిండియా ఫ్యాన్స్ గప్టిల్‌ను విమర్శిస్తూ.. సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. 

 • bumrah

  CRICKET14, Jul 2019, 1:30 PM IST

  బుమ్రా బౌలింగ్ శైలిని అనుకరించిన అభిమాని తల్లీ, వీడియో వైరల్

  బుమ్రా బౌలింగ్ యాక్షన్‌ను ఓ క్రికెట్ అభిమాని తల్లి అనుకరించారు. దీనిని అతను సోషల్ మీడియాలో పెట్టడంతో క్షణాల్లో వైరల్ అయ్యింది.