Summons to God: తిరుపూర్ జిల్లా శివిరిపాలయామ్లోని పరమశివన్ స్వామి ఆలయంలో పురాతన విగ్రహం చోరీ కి గురైంది. ఆ విగ్రహాన్ని పరిశీలించడానికి ప్రత్యేక కోర్టు ఎదుట ప్రవేశపెట్టి ఆలయ నిర్వాహకులు సమాన్లు జారీ చేసింది. పునఃప్రతిష్ఠించి పూజలు కూడా జరుగుతోన్న విగ్రహాన్ని ఎలా కోర్టు ఎదుట ప్రవేశపెట్టాలని భక్తులు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు.. విగ్రహాన్ని తీయాల్సిన అవసరం లేదని తెలిపింది.