కారు కొనాలనుకునే వారికి మంచి ఛాన్స్.. మీరు కారు లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే మీకు శుభవార్త.. ఎస్‌బీఐలో చౌక వడ్డీకే రుణాలు అందిస్తుంది. అంతేకాకుండా పలు రకాల చార్జీల నుంచి మినహాయింపు ఇస్తుంది. ఆ వివరాలేంటో చూద్దాం..!