Smartphones  

(Search results - 85)
 • undefined

  Tech News4, Apr 2020, 11:23 AM IST

  కరోనా ‘లాక్‌డౌన్’: స్మార్ట్‌ఫోన్ల పరిశ్రమకు వేల కోట్ల నష్టం

  స్మార్ట్‌ఫోన్ల పరిశ్రమకు గడ్డుగాలం దాపురించింది. కరోనా వైరస్ మహమ్మారి వల్ల దేశీయంగా గత నెల 22 నుంచి లాక్ డౌన్, ప్రజల కదలికలపై ఆంక్షలతో వ్యాపార లావాదేవీలు స్తంభించాయి. ప్రత్యేకించి లాక్ డౌన్ వల్ల దిగుమతులు నిలిచిపోయాయి. తత్ఫలితంగా ఈ లాక్ డౌన్ కాలంలో స్మార్ట్ ఫోన్ల పరిశ్రమకు రూ.15 వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ అంచనా వేసింది. 
   

 • undefined

  Tech News7, Mar 2020, 1:38 PM IST

  మార్చి 19న నోకియా 5జి స్మార్ట్ ఫోన్ లాంచ్...

  మొదటి 5జి-రెడీ నోకియా స్మార్ట్ ఫోన్‌ను మార్చి 19 న ఆవిష్కరిస్తామని, ఇతర స్మార్ట్‌ఫోన్‌లతో పాటు, అంతకుముందు టీజ్ చేసిన ‘ఒరిజినల్ ఫోన్’ లాగా ఉంటుందని హెచ్‌ఎండి గ్లోబల్ పత్రికా ప్రకటన తెలిపింది.

 • undefined

  Tech News7, Mar 2020, 12:09 PM IST

  మీ స్మార్ట్ ఫోన్ తో కరోనా వైరస్ కు చెక్...ఎలా అంటే ?

  కరోనావైరస్  మెటల్స్, గ్లాస్ లేదా ప్లాస్టిక్ వంటి వాటిపై సుమారు 9 రోజుల వరకు జీవించగలవు.స్మార్ట్ ఫోన్లు అన్నీ జెర్మ్స్, హాని కలిగించే క్రిములను సులభంగా పట్టేసుకుంటాయి. కాబట్టి  కరోనావైరస్ (కోవిద్-19) ను దూరంగా ఉంచడానికి  మీరు తరచుగా చేతులు ఫేస్ మస్కూలు ధరించడం ఉపయోగిస్తున్నప్పటికీ మీ స్మార్ట్ ఫోన్ నుండి కూడా సంక్రమించే అవకాశాలు కూడా ఉన్నాయి.

 • undefined

  Gadget6, Mar 2020, 6:01 PM IST

  పాప్-అప్ సెల్ఫీ కెమెరాతో ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ లాంచ్

  ఇన్ఫినిక్స్ ఎస్5 ప్రోలో 48-మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, లో-లైట్ సెన్సార్ తో వస్తుంది. డిజైన్ వారీగా స్మార్ట్ ఫోన్ గత సంవత్సరం లాంచ్ చేసిన వివో వి15 నుండి లాగా ఉంటుంది. వెనుక ప్యానెల్లో 3 డి గ్లాస్ ఫినిష్ తో వస్తుంది.
   

 • undefined

  Gadget6, Mar 2020, 11:19 AM IST

  హోల్‌పంచ్ కెమెరాలతో మార్కెట్లోకి రియల్ మీ కొత్త స్మార్ట్ ఫోన్స్

  చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్ మీ విపణిలోకి రియల్ మీ 6, రియల్ మీ 6ప్రో ఫోన్లను ఆవిష్కరించింది. ఈ నెల 11వ తేదీ నుంచి ఈ ఫోన్లు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. 
   

 • Amazon

  Technology27, Feb 2020, 2:56 PM IST

  అమెజాన్‌ ఫ్యాబ్‌ ఫోన్స్‌ ఫెస్ట్‌, భారీ తగ్గింపు

  ఒప్పో రెనో 10 ఎక్స్ జూమ్ ఫోన్ అసలు ధర రూ.55,990కాగా, రూ.  32,990లకు విక్రయిస్తున్నారు. వన్‌ప్లస్ 7 ప్రో 8 జీబీ, 256 జీబీ ఫోన్ అసలు ధర కంటే రూ.10 వేలు తగ్గించి రూ.42,999లకే విక్రయిస్తున్నారు. దీని అసలు ధర  52,999గా నిర్ణయించారు.

 • undefined

  business17, Feb 2020, 11:21 AM IST

  కరోనా వైరస్ కారణంగా పెరగానున్న స్మార్ట్​ఫోన్ ధరలు...

  కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా చాలా రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. వచ్చే 15 రోజుల్లో భారత్​లో స్మార్ట్​ఫోన్ల ధరలు ఏడు శాతం వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం తగ్గుతున్నాయి. 

 • undefined

  Gadget17, Feb 2020, 10:42 AM IST

  ఒప్పో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్... ధర ఎంతంటే ?

  కొత్త ఏ31 స్మార్ట్ ఫోన్ 2015లో లాంచ్ చేసిన పాత మోడల్ ఒప్పో ఏ31కి భిన్నంగా ఉంటుంది. కొత్త ఫోన్ ప్రస్తుతం ఇండోనేషియా మార్కెట్లో మాత్రమే లాంచ్ చేశారు. ఒప్పో ఎ31 (2020 స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హెలియో పి35  ఎస్‌ఓ‌సితో పనిచేస్తుంది. 

 • flip kart

  Technology16, Feb 2020, 1:52 PM IST

  ఫ్లిఫ్‌కార్డ్ బంపర్ ఆఫర్స్: ‘మొబైల్స్ పై బొనంజా’

  స్మార్ట్ ఫోన్ల వినియోగదారులకు ప్రముఖ ఆన్‌లైన్‌ రిటైల్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ శుభవార్త అందించింది. 

 • undefined

  Tech News15, Feb 2020, 11:17 AM IST

  ఆ స్మార్ట్ ఫోన్స్ కు భారీగా పడిపోయిన డిమాండ్...ఎందుకంటే...?

  ఒకప్పుడు బడ్జెట్‌ ఫోన్లు, ఎంట్రీ లెవల్‌ స్మార్ట్‌ఫోన్ల డిమాండ్‌లో ప్రపంచంలో ఏకైక మార్కెట్‌ ఇండియా. కానీ ఇపుడు ట్రెండ్‌ మారిందని కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ నివేదించింది. ముఖ్యంగా రూ. రూ.5వేల లోపు ఖరీదు గల స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయడానికి యువభారతం ఆసక్తి చూపడం లేదని తెలిపింది.

 • undefined

  Tech News13, Feb 2020, 4:13 PM IST

  వాలంటైన్స్‌ డే ఆఫర్... అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లు, టీవీలు....

  స్మార్ట్ ఫోన్స్ పై సెలెక్ట్  స్టోర్స్ లో స్మార్ట్ ఫోన్స్ పై భారీ తగ్గింపును ప్రత్యేకమైన ఆఫర్ల కింద అందిస్తుంది. ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ రిటైల్‌ మొబైల్‌ విక్రయ సంస్థ సెలెక్ట్‌ ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటించింది.

 • undefined

  Gadget12, Feb 2020, 4:13 PM IST

  ఆర్టిఫిషియల్ టెక్నాలజీతో విపణిలోకి 'సామ్‌సంగ్'​ 5జీ స్మార్ట్​ఫోన్లు

  సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్​ 20 స్మార్ట్​ఫోన్​ సిరీస్​ను ఆవిష్కరించింది. వీటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(కృత్రిమ మేథస్సు) కెమెరాలను పొందుపరిచినట్లు పేర్కొంది. సామ్‌సంగ్  ఇదే కార్యక్రమంలో 'గెలాక్సీ జెడ్​ ఫ్లిప్'​ అనే మడత (ఫోల్డింగ్​) ఫోన్​ను కూడా ఆవిష్కరించింది.
   

 • undefined

  Gadget10, Feb 2020, 2:54 PM IST

  స్మార్ట్‌ఫోన్‌లపై ఫ్లిప్‌కార్ట్ రియల్‌ మి డేస్ సేల్ ఆకర్షణీయమైన ఆఫర్లు...

   రియల్‌ మి డేస్ సేల్ ప్రారంభమైంది. రియల్‌ మి డేస్ సేల్ 10  ఫిబ్రవరి నుండి 13 ఫిబ్రవరి వరకు  ఉంటుంది.  ఈ ఆఫర్ లో భాగంగా రియల్‌ మి స్మార్ట్ ఫోన్ల అమ్మకాలపై  భారీ తగ్గింపు ఆఫర్‌లను అందిస్తుంది.

 • undefined

  Gadget8, Feb 2020, 11:07 AM IST

  ప్రీమియం స్మార్ట్ ఫోన్లలో రారాజుగా ‘ఐఫోన్’:ఆపిల్ కంపెనీదే పై చేయి

  స్మార్ట్​ఫోన్ మార్కెట్లో భారత్​ దూసుకుపోతున్నట్లు ఓ ప్రముఖ విశ్లేషణ సంస్థ ఐడీసీ నివేదిక తెలిపింది. 2019లో 15.25 కోట్ల స్మార్ట్​ఫోన్లు అమ్ముడవ్వగా.. మొత్తం మొబైల్​ ఫోన్ల విక్రయాలు 28. 29 కోట్లని ఆ నివేదికలో తేలింది.

 • undefined

  Gadget6, Feb 2020, 10:58 AM IST

  ఫోన్ల ధరలు పెరుగనున్నాయి...ప్రత్యేకించి ఆపిల్ ‘ఐఫోన్’ కూడా....

  మొబైల్ ఫోన్లు, వాటి విడి భాగాల దిగుమతిపై కస్టమ్స్ సుంకం విధించడంతో వచ్చే ఏడాది ఫోన్ల ధరలు రెండు నుంచి ఏడు శాతం పెరుగనున్నాయి. అయితే 97 శాతం ఫోన్లు దేశీయంగానే తయారవుతున్న ద్రుష్ట్యా సుంకాల ప్రభావం తక్కువగానే ఉండొచ్చు. దిగుమతి చేసుకునే హై ఎండ్ ఫోన్ల ధరలు మాత్రం ఎక్కువగా ఉండొచ్చు.