MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • Camera Smartphones: కెమెరా ఫీచర్స్ లో టాప్ 5 స్మార్ట్ ఫోన్లు.. ధర రూ.15,000 లోపే!

Camera Smartphones: కెమెరా ఫీచర్స్ లో టాప్ 5 స్మార్ట్ ఫోన్లు.. ధర రూ.15,000 లోపే!

Camera Smartphones: సెల్ ఫోన్ మార్కెట్ లోకి వస్తున్న కొత్త ఫోన్లు అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంటున్నాయి. అయితే వాటి ధర కూడా తక్కువగానే  ఉంటున్నాయి. ప్రస్తుతం రూ.15,000 లోపు ధర ఉన్న బెస్ట్ ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

2 Min read
Author : Naga Surya Phani Kumar
| Updated : Mar 23 2025, 10:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఇన్ఫినిక్స్ నోట్ 40X 

ఇన్ఫినిక్స్ నోట్ 40X స్మార్ట్‍ఫోన్‍లో 108 MP మెయిన్ కెమెరా ఉంది. దీని ద్వారా మంచి పిక్చర్స్ తీసుకోవచ్చు. ఇంకా ఇందులో చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇన్ఫినిక్స్ నోట్ 40X ధర 8GB RAM, 256GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్ కలిగిన బేస్ మోడల్‌కు రూ.14,999 నుండి ప్రారంభమవుతుంది. అయితే ఈ హ్యాండ్‌సెట్ 12GB, 256GB వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉంది. దీని ధర రూ. 15,999. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

పోకో M7 ప్రో

పోకో M7 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7025 చిప్‌సెట్, 50MP రియర్ కెమెరాతో వస్తుంది. ఇందులో OISతో 50MP మెయిన్ కెమెరా ఉంది. దీని ద్వారా మంచి పిక్చర్స్ తీసుకోవచ్చు. ఇంకా ఇందులో చాలా ఫీచర్స్ ఉన్నాయి.

6GB+128GB, 8GB+256GB వేరియంట్లలో ఈ ఫోన్ లభిస్తుంది. భారతదేశంలో Poco M7 Pro 5G ధర రూ.13,999 నుండి ప్రారంభమవుతుంది. 

35

రియల్‍మీ 14x 

రియల్‌మే 14x 5G ఫోన్ 8GB/256GB స్టోరేజ్ కెపాసిటీని కలిగి ఉంది. దీనికి 1604x720 పిక్సెల్ రిజల్యూషన్‌తో స్క్రీన్ ఉంది. వెనుక భాగంలో 50MP మెయిన్ కెమెరా ఉంది. దీని ద్వారా మంచి పిక్చర్స్ తీసుకోవచ్చు. ఈ ఫోన్ బ్లూటూత్ వెర్షన్ 5.3కి కనెక్ట్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. అంతేకాకుండా ఈ ఫోన్ స్ప్లాష్ రెసిస్టెంట్ (IP-X4) సర్టిఫికేట్‌ను కూడా కలిగి ఉంది. దీని ధర మార్కెట్ లో రూ.14,054 నుంచి రూ.17,990 మధ్య ఉంది. 

45

రెడ్‍మీ 13

షియోమి ద్వారా విడుదలైన బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఇది. ఇందులో 6.79 ఇంచుల FHD+ IPS LCD డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్, 8GB RAM, 128GB స్టోరేజ్, 5000mAh బ్యాటరీ ఉన్నాయి. రెడ్‍మీ 13 స్మార్ట్‍ఫోన్‍లో 108MP మెయిన్ కెమెరా ఉంది. దీని ద్వారా మంచి పిక్చర్స్ తీసుకోవచ్చు. దీని ధర మార్కెట్ లో రూ.14,299 నుంచి రూ.17,999 మధ్య ఉంది. 

55

రియల్‍మీ P1

రియల్‍మీ P1 స్మార్ట్‍ఫోన్‍ 8GB RAM, 128GB ర్యామ్ స్టోరేజ్ కెపాసిటీతో వస్తుంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా ఉంది. దీని ద్వారా మంచి పిక్చర్స్ తీసుకోవచ్చు. 5000 mAh బ్యాటరీ కెపాసిటీ ఉండటం వల్ల ఎక్కువ సేపు ఛార్జింగ్ నిలుస్తుంది. దీని ధర మార్కెట్లో డిస్కౌంట్ ఆఫర్లలో రూ.13,999 నుంచి ప్రారంభమవుతోంది.

ఇది కూడా చదవండి అద్భుతమైన ఫీచర్స్‌తో లాంచ్ అయిన Oppo F29, F29 ప్రో: ధర ఎంతో తెలుసా?

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
సాంకేతిక వార్తలు చిట్కాలు
గాడ్జెట్‌లు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Worlds Oldest Bank: వరల్డ్స్ ఓల్డెస్ట్ బ్యాంక్.. ప్రపంచ యుద్ధాలను సైతం తట్టుకుని ఎలా నిలబడింది?
Recommended image2
Gold Price Hike: భారీగా కుప్పకూలిన వెండి..నేల చూపులు చూస్తున్న పసిడి...మార్కెట్ లో ఎలా ఉందంటే?
Recommended image3
Pakistan Economic Crisis: పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ రూ. 400.. దివాలా తీసినట్లేనా? అసలు ఏం జరుగుతోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved