MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Business
  • top smartphones: ఇవే ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్‌లు, లిస్టులో మీ ఫోన్‌ ఉందో చూసుకోండి

top smartphones: ఇవే ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్‌లు, లిస్టులో మీ ఫోన్‌ ఉందో చూసుకోండి

సాధారణంగా  అత్యధికంగా అమ్ముడవుతున్న లేదా ఎక్కువ మంది  కొన్నవి బెస్ట్ గా పరిగణించబడుతుంది. మార్కెట్ రీసెర్చ్ కంపెనీ ఓమ్డియా ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న అంటే బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌ల లిస్ట్ విడుదల చేసింది. 

1 Min read
Author : Ashok Kumar
Published : Aug 31 2023, 05:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

దేశంలో ఇంకా ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ  కొత్త కొత్త  స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అవుతున్నాయి. భారతదేశంలోనే ప్రతి నెల కనీసం 10 స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అవుతున్నాయి. అన్ని కంపెనీలు వాటి ఫోన్‌ల గురించి రకరకాల క్లెయిమ్‌లు చేస్తుంటాయి  ఇంకా వాటిని బెస్ట్ అని చేబుతాయి , అయితే రియాలిటీ వినియోగదారుల చేతుల్లో ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
smartphones

smartphones

ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 10 స్మార్ట్‌ఫోన్‌లు
 ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్‌ల లిస్ట్ లో మొదటి పేరు iPhone 14 Pro Max. ఈ ఆపిల్ ఫోన్ అత్యంత ఖరీదైన ఐఫోన్. అలాగే 2023 మొదట్లో  ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన ఫోన్. రెండవ ఇంకా  మూడవ  స్థానంలో iPhone 14 Pro ఇంకా iPhone 13 ఉన్నాయి.

34

మొత్తంగా 65 కోట్ల ఆపిల్ స్మార్ట్‌ఫోన్‌  యూనిట్లు విక్రయించగా, ఇందులో ఐఫోన్ 13 1.55 కోట్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఆండ్రాయిడ్ గురించి మాట్లాడితే  ఈ విభాగంలో శామ్‌సంగ్ టాప్ లో ఉంది. గణాంకాల ప్రకారం  శామ్‌సంగ్ 55 కోట్ల యూనిట్లు అమ్ముడయ్యాయి.  

44

Samsung Galaxy A13 టాప్-5లో  ఉంది. ఈ ఫోన్ 1. 24 కోట్ల మంది కొనుగోలు చేశారు. గతేడాది ఈ ఫోన్ సేల్స్  1.62 కోట్లు. గత సంవత్సరం షియోమీ    Redmi సిరీస్ ఫోన్‌లు ఈ లిస్ట్ లో ఉండగా అయితే ఈసారి లేదు.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Indian Railway: రాత్రుళ్లు ఎవ‌రైనా రైల్వే ట్రాక్‌ను క‌ట్ చేస్తే ఎలా తెలుస్తుంది.?
Recommended image2
Onion Price : తెలుగోళ్లూ రెడీగా ఉండండి.. బస్తాల కొద్దీ ఉల్లిపాయలు కొనే టైమొచ్చింది, మిస్ అయ్యారో అంతే సంగతి
Recommended image3
USA: కారు దిగకుండానే డబ్బులు డ్రా చేసుకోవచ్చు.. అమెరికాలో డ్రైవ్ త్రూ ATM గురించి మీకు తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved