Smartphones: రూ.20,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్లు ఇవిగో
Image credits: అధికారిక వెబ్‌సైట్
ఐక్యూ Z9
ఐక్యూ Z9 స్మార్ట్‌ఫోన్ డెైమన్సిటీ 7200 SoCతో పనిచేస్తుంది. అమోల్డ్ డిస్‌ప్లే మృదువైన విజువల్స్‌ను అందిస్తుంది. ఇందులో 50 MP ప్రైమరీ కెమెరా ఉంది.
Image credits: iQOO ఇండియా ట్విట్టర్
వివో T3
వివో T3 6.67 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ పరికరం మీడియాటెక్ డైమెన్సిటీ7200 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 5,000 mAh బ్యాటరీ లాంగ్ వర్కింగ్ ని అందిస్తుంది.
Image credits: Vivo ఇండియా ట్విట్టర్
శామ్‌సంగ్ గెలాక్సీ A16
శామ్‌సంగ్ గెలాక్సీ A16 ఫోన్ 6.7 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే ను కలిగి ఉంది. బ్యాటరీ లైఫ్ బాగుంది.
Image credits: Samsung వెబ్‌సైట్
రెడ్‌మీ నోట్ 14
రెడ్‌మీ నోట్ 14 స్పెషల్ ఏంటంటే.. 5,110mAh బ్యాటరీ ఉండటం. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో మంచి బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. మీడియాటెక్ డైమన్సిటీ 7025 అల్ట్రా మంచి పనితీరును అందిస్తుంది.
Image credits: Redmi వెబ్‌సైట్
రియల్‌మీ నార్జో 70 ప్రో
రియల్‌మీ నార్జో 70 ప్రో మృదువైన అమోల్డ్ డిస్‌ప్లే, శక్తివంతమైన డైమన్సిటీ 7050 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 50 MP ప్రైమరీ కెమెరా మంచి ఫోటోగ్రఫీని అందిస్తుంది.