Shamshabad  

(Search results - 42)
 • threatening

  Telangana4, Sep 2019, 8:11 PM IST

  శంషాబాద్‌కు బాంబు బెదిరింపు: స్నేహితుడిని కెనడా వెళ్లకుండా ఆపేందుకే..!!

  శంషాబాద్ విమానాశ్రయాన్ని పేల్చేస్తామంటూ మంగళవారం సాయంత్రం మెయిల్ చేసిన ఆగంతకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను చెప్పిన కారణం విని పోలీసులు షాక్‌కు గురయ్యారు

 • rgi

  Telangana3, Sep 2019, 9:02 PM IST

  శంషాబాద్‌కు బాంబు బెదిరింపు: రేపు ఎయిర్‌పోర్ట్ పేల్చేస్తానంటూ మెయిల్

  శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. ‘‘ఐ వాంట్ టూ బ్లాస్ట్ ఎయిర్‌పోర్ట్ టుమారో’’ అంటూ గుర్తు తెలియని ఆగంతకుడి నుంచి మెయిల్ వచ్చింది

 • indigo airlines

  Telangana27, Aug 2019, 6:12 PM IST

  శంషాబాద్‌లో ఇండిగో విమానానికి తప్పిన ముప్పు

  హైద్రాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో పెద్ద ప్రమాదం తప్పింది. ఇండిగో  విమానం ల్యాండింగ్ సమయంలో టైర్ల నుండి పొగలు వెలువడ్డాయి.సకాలంలో అధికారులు అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది.
   

 • foreign currency

  Telangana20, Aug 2019, 4:40 PM IST

  శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో నయా దందా: స్వీట్ బాక్స్ లో విదేశీ కరెన్సీ, ఇద్దరు అరెస్ట్

  శంషాబాద్ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అయితే దుబాయ్- హైదరాబాద్ ఇండిగో విమానంలో నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను డీఆర్ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. వారిని పరిశీలించగా వారి వద్ద నుంచి ఒక స్వీట్ బాక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 
   

 • checking
  Video Icon

  Telangana13, Aug 2019, 6:10 PM IST

  శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో హైఅలర్ట్: తనిఖీలు (వీడియో)

  శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో హైఅలర్ట్  ప్రకటించారు పోలీసులు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇవాళ్టి నుండి ఆగష్టు 20వ తేదీ వరకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌లోకి సందర్శకులను అనుమతించడం లేదు.  అన్ని రకాల పాసులను రద్దు చేశారు.

 • আমাজন

  business2, Aug 2019, 11:30 AM IST

  విస్తరణే లక్ష్యం: భాగ్య నగరిలో ‘అమెజాన్’ ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్


  అమెరికా ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తెలంగాణలో విస్తరణ దిశగా మరో అడుగు ముందుకేసింది. హైదరాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ (జీఎంఆర్) అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్‌ను విస్తరించనున్నది. ఈ మేరకు జీఎంఆర్ విమానాశ్రయ సంస్థతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నది. అమెజాన్ తన ఫుల్ ఫిల్ మెంట్ సెంటర్ ను 4 లక్షల చదరపు అడుగులకు అదనంగా 1.80 లక్షల అడుగులు విస్తరించినట్లైంది. దీంతో తెలంగాణ పరిధిలో తన ప్రాసెసింగ్ ఏరియాను 8.50 లక్షల చదరపు అడుగులకు పైగా విస్తరించినట్లు అమెజాన్ ప్రకటించింది. 

 • Little girl kidnapped

  Telangana2, Aug 2019, 11:11 AM IST

  పిల్లలతో పరారైన క్యాబ్ డ్రైవర్: ఛేజ్ చేసి పట్టుకున్న పేరేంట్స్

  శంషాబాద్‌ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం కిడ్నాప్ కలకలం రేపింది.పిల్లలు ఒక క్యాబ్‌లో, తల్లిదండ్రులు మిగిలిన కుటుంబసభ్యులు మరో క్యాబ్ ఎక్కారు. అయితే పిల్లలను ఎక్కించుకున్న క్యాబ్ డ్రైవర్ పరారయ్యేందుకు ప్రయత్నించాడు. 

 • Gold
  Video Icon

  Telangana3, Jul 2019, 4:12 PM IST

  శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత (వీడియో)

  శంషాబాద్ విమానాశ్రయంలో  అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్, డిఆర్ఐ ఆధికారుల జాయింట్ ఆపరేషన్ నిర్వహించి సౌదీ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ నుంచి దిగిన ప్రయాణికుల నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. జెడ్డా నుంచి  బంగారాన్ని తెచ్చిన 14 మందిని అదుపులోకి తీసుకున్నారు.  

 • Gold and silver price going up for last six years peak

  Telangana3, Jul 2019, 2:44 PM IST

  బంగారం పట్టివేత: వెలుగు చూసిన విస్తుపోయే విషయాలు

   శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం పట్టుకొన్న కేసులో ట్విస్ట్ చోటు చేసుకొంది.  స్మగ్లర్లు బలవంతంగా తమ వెంట బంగారాన్ని పంపారని యాత్రికులు తెలిపారు. బంగారాన్ని తీసుకెళ్లకపోతే తప్పుడు కేసులు పెడతామని తమను బెదిరించారని బాధితులు పోలీసుల విచారణలో చెప్పారు.

 • Tamil Nadu murder

  Telangana14, Jun 2019, 8:02 AM IST

  మద్యం తాగి, తాగించి శ్మశానంలో ప్రేయసిని చంపిన ప్రియుడు

  ఆరేళ్ల క్రితం శ్రీనుకు పద్మమ్మ (40) అనే మహిళ పరిచయమైంది. ఆమె కూడా భర్త నుంచి విడిపోయి విడిగా ఉంటోంది. ఈ స్థితిలో పద్మమ్మకు, శ్రీనుకు మధ్య సంబంధం ఏర్పడింది. అయితే, కొద్ది రోజులుగా ఆమెపై అతనికి అనుమానం కలుగుతూ వస్తోంది. 

 • Telangana20, May 2019, 12:49 PM IST

  రోడ్డు ప్రమాదం: 8 గంటల తర్వాత డ్రైవర్ మృతదేహం లభ్యం

  శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద సోమవారం నాడు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ మృతి చెందాడు. ప్రమాదం జరిగిన స్థలానికి మూడు కి.మీ దూరంలో డీసీఎం డ్రైవర్ మృతదేహం లభ్యమైంది.

 • Flight

  Telangana14, May 2019, 10:05 AM IST

  విమానంలో పురిటినొప్పులు, ఆగమేఘాల మీద స్పందించిన అపోలో

  విమానంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళకు అపోలో ఆసుపత్రి వైద్యులు ప్రసవం చేశారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 8న రియాద్ నుంచి మనీలా వెళ్తున్న ఫిలిప్పీన్స్ విమానంలో ఫిలిప్పీన్స్ పౌరురాలికి పురిటి నొప్పులు వచ్చాయి. 

 • rajiv gandhi international airport

  business10, May 2019, 1:49 PM IST

  వరల్డ్ టాప్-10 విమానాశ్రయాల్లో హైదరాబాద్ ఆర్‌జీఐఏ: ర్యాంకెంతంటే?

  ప్రపంచంలోనే 10 అత్యుత్తమ విమానాశ్రయాల జాబితాలో హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు(ఆర్‌జీఐఏ)కు  స్థానం దక్కించుకుంది. మన దేశం నుంచి టాప్-10లో స్థానం దక్కించుకున్న ఏకైక ఎయిర్‌పోర్టు హైదరాబాద్ ఆర్‌జీఐఏ కావడం విశేషం. 

 • Gold

  Telangana9, May 2019, 10:03 AM IST

  శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

  ఆ యువకుడి దగ్గర నుంచి 3.329 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ కోటి రూపాయలు పైనే ఉంటుందని కస్టమ్స్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. లోదుస్తులలో పలు చోట్లు జేబులు కుట్టుంచుకుని వాటిలో బంగారం పెట్టి బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యాడు. 
   

 • gold

  Telangana15, Apr 2019, 12:35 PM IST

  స్మగ్లింగ్‌లో కెమిస్ట్రీ: బంగారాన్ని పేస్ట్‌గా మార్చి తరలింపు, పట్టుకున్న కస్టమ్స్

  కస్టమ్స్ అధికారులు ఎంతగా నిఘా పెంచినా, కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినా స్మగ్లర్లు వారి కన్నుకప్పి స్మగ్లింగ్‌ చేస్తూనే ఉన్నారు. ఇందుకోసం అక్రమమార్కులు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తూనే ఉన్నారు.