Selfie  

(Search results - 81)
 • real me 2 pro

  TECHNOLOGY16, Jul 2019, 10:43 AM IST

  బడ్జెట్‌ ధరలో విపణిలోకి రియల్‌మీ 3ఐ

  చైనా స్మార్ట్ దిగ్గజం రియల్ మీ భారత దేశ మార్కెట్‌కు సరికొత్త మొబైల్స్ పరిచయం చేసింది. రూ.16,999-19,999 ధరల శ్రేణిలో రియల్ మీ ఎక్స్, రూ.7,999-9,999 ధరల్లో3ఐ లభించనున్నాయి. ఈ నెల 24 నుంచి ఫ్లిప్‌కార్ట్ నుంచి వినియోగదారులు కొనుగోలు చేయొచ్చు.

 • এই গ্রামে কনের বিয়ে হয় পাত্রের বোনের সঙ্গে

  NATIONAL9, Jul 2019, 12:22 PM IST

  వరకట్న వేధింపులు.. నవ వధువు ఆత్మహత్యాయత్నం

  వరకట్న వేధింపులు తట్టుకోలేక ఓ నవ వధువు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషాదకర సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

 • Selfie

  NATIONAL27, Jun 2019, 7:00 AM IST

  చివరి సెల్ఫీ... అతని ప్రాణాలు కాపాడింది

  సెల్ఫీ మోజులో వింత వింత సాహసాలు చేసి ప్రాణాలు కోల్పోయిన వారిని ఇప్పటి వరకు చాలా మందిని చూశాం. అయితే... ఆత్మహత్య చేసుకొని చనిపోవాలని అనుకున్న ఓ వ్యక్తి చివరగా తీసుకున్న ఓ సెల్ఫీ అతని ప్రాణాలు కాపాడింది.

 • রেলের কর্মীদের জন্য বড় সুবিধা

  Telangana9, Jun 2019, 11:03 AM IST

  రైలుకి ఎదురెళ్లి సెల్ఫీ.. యువకుడు దుర్మరణం

  ప్రభుత్వం, స్వచ్చంధ సంస్ధలు ఎంతగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ యువత సెల్ఫీల పిచ్చితో ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు సెల్ఫీ కోసం రైలుకు ఎదురెళ్లి ప్రాణాలు పొగొట్టుకున్నాడు. 

 • haryana cm

  NATIONAL6, Jun 2019, 1:44 PM IST

  సహనం కోల్పోయిన సీఎం: సెల్ఫీ దిగబోతున్న యువకుడిపై దాడి

  దాంతో కోపోద్రిక్తుడైన సీఎం ఆ యువకుడి చేతిపై బాదారు. దీంతో అతని చేతిలో సెల్ ఫోన్ కింద పడిపోయింది. సెల్ఫీ తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పూలు చల్లుకుంటూ వెళ్లి కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం సహనం కోల్పోవడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 • AVINASH BHARGAVI
  Video Icon

  Telangana1, Jun 2019, 6:35 PM IST

  సెల్ఫీ పిచ్చి: ముగ్గురు జల సమాధి (వీడియో)

  వేసవి సెలవులు కావడంతో బావ తన మదరళ్లతో కలిసి రిజర్వాయర్ ను చూసేందుకు వెళ్లారు. వేసవి నుంచి ఉపశమనం పొందేందుకు మరదలితో కలిసి రిజర్వాయర్ లో దిగారు. సరదగా వారిని ఆటపట్టించారు. సెల్ఫీ తీసుకుందామంటూ మరదళ్లు ఒత్తిడి చేయడంతో వెనక్కి వెళ్లి రిజర్వాయర్ లో మునిగి ముగ్గురు చనిపోయారు. ఈ విషాద ఘటన జనగామ జిల్లా నర్మెట్ట మండలం బొమ్మకూరు రిజర్వాయర్ వద్ద చోటు చేసుకుంది

 • malaika

  ENTERTAINMENT28, May 2019, 3:07 PM IST

  సెల్ఫీ కోసం నటిని ఇబ్బంది పెట్టిన ఫ్యాన్స్.. వీడియో వైరల్!

  సెలబ్రిటీలు బయట ఎక్కడైనా కనిపిస్తే అభిమానులు వారితో ఫోటోలు దిగాలని ఆరాటపడుతుంటారు. 

 • Andhra Pradesh16, May 2019, 2:57 PM IST

  గోవాలో జగ్గయ్యపేట వైద్యురాలి మృతి

  గోవాలో సెల్ఫీ తీసుకొంటుండగా అలల తాకిడికి సముద్రంలో కొట్టుకుపోయిన డాక్టర్ రమ్యకృష్ణ మృతి చెందింది. రమ్యకృష్ణ స్వగ్రామం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట. మూడేళ్లుగా గోవాలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె వైద్యురాలిగా పని చేస్తోంది.
   

 • selfie

  NATIONAL1, May 2019, 1:21 PM IST

  సెల్ఫీ పిచ్చికి ముగ్గురు బలి: ఒక ట్రైన్ నుంచి తప్పించుకోబోయి..

  బంధు మిత్రులతో మధుర క్షణాలను జ్ఞాపకంగా ఉంచుకునేందుకు తీసుకుంటున్న సెల్ఫీలు ప్రాణాలను బలిగొంటున్నాయి. తాజాగా ముగ్గురు యువకులు సెల్ఫీ కారణంగా బలయ్యారు. 

 • Xiaomi Redmi Y3

  GADGET24, Apr 2019, 2:54 PM IST

  32ఎంపీ సూపర్ సెల్ఫీ కెమెరాతో రెడ్‌మీ వై3: స్పెసిఫికేషన్స్..

  జియోమీ రెడ్‌మీ సిరీస్ నుంచి మరో కొత్త ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. రెడ్‌మీ వై సిరీస్‌లో వై3 స్మార్ట్‌ఫోన్‌ను జియోమీ తీసుకొచ్చింది. దీంతోపాటు ఇప్పటికే చైనాలో విడుదల చేసిన రెడ్‌మీ 7 స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం ఆవిష్కరించింది. 

 • INTERNATIONAL22, Apr 2019, 5:26 PM IST

  ఫ్యామిలీతో సెలబ్రిటీ సెల్ఫీ: అంతలోనే పేలుడులో మృతి

  బాంబు పేలుళ్లలో శ్రీలంక టీవీ సెలబ్రిటీ చెఫ్ శాంతా మయదున్నెతో పాటు  ఆమె కూతురు మృతి చెందారు. 

 • Asus ZenFone Live L2

  GADGET19, Apr 2019, 12:52 PM IST

  Asus ZenFone Live L2 విడుదల: స్పెసిఫికేషన్స్..

  తైవాన్ కంప్యూటింగ్ దిగ్గజం ఆసుస్.. ఆసుస్ జెన్‌ఫోన్ లైవ్ ఎల్2(Asus ZenFone Live L2) ను ఏప్రిల్ నెలలోనే మార్కెట్లోకి విడుదల చేసింది. ఆసుస్ జెన్‌ఫోన్ లైవ్ ఎల్1 అప్‌డేట్ వెర్షన్ మొబైల్‌గా ఆసుస్ ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. 

 • TECHNOLOGY18, Apr 2019, 12:08 PM IST

  ముద్దుపెడితే.. ఫోనే సెల్ఫీ తీస్తుంది

  ఇప్పటివరకు స్మార్ట్ ఫోన్లలో రకరకాల ఫీచర్లు వచ్చాయి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ.. వినియోగదారులను ఆకట్టుకునేందుకు మొబైల్ కంపెనీలు ఆరాటపడుతున్నాయి. 

 • death

  Andhra Pradesh16, Apr 2019, 4:47 PM IST

  సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకొన్న ప్రేమ జంట

  తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది.ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకొంది. ఆత్మహత్య చేసుకొనే ముందు ఈ ప్రేమికుల జంట సెల్పీ వీడియో రికార్డు చేశారు. పెద్దలు ప్రేమ పెళ్లిళ్లకు అభ్యంతరం చెప్పొద్దని కోరారు.

 • priyanka

  NATIONAL11, Apr 2019, 9:19 AM IST

  పిల్లలతో కలిసి ప్రియాంక పొలిటికల్ సెల్ఫీ...తమ్ముడి నామినేషన్ కార్యక్రమంలో సందడి

  బుధవారం అమేథీలో జరిగిన కాంగ్రెస్ అధ్యక్షులు  రాహుల్ గాంధీ నామినేషన్ కార్యక్రమంలో ఓ అరుదైన దృశ్యం ఆవిషృతమైంది. తమ్ముడి నామినేషన్ కార్యక్రమంలో తన పిల్లలతో కలిసి పాల్గొన్నారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ. ఈ సందర్భంగా ఆమె మిరయ వాంద్రా, రిహాన్ వాంద్రాలతో కలిసి ఎలక్షన్ సెల్ఫీ దిగుతూ కెమెరా కంటికి చిక్కారు.