Rrr

(Search results - 496)

Vamshi Paidipally

Entertainment11, Jul 2020, 10:08 AM

హ్యాపీ న్యూస్: వంశీ పైడిపల్లికి మెగా హీరో ఓకే

డైరక్టర్ వంశీ పైడిపల్లి మొత్తానికి ఓ స్టార్ హీరోని తన స్టోరీ లైన్ తో ఒప్పించాడు. మొదట మహేష్ తో అనుకున్నా అది పట్టాలు ఎక్కలేదు. సరిలేరు నీకెవ్వరు తర్వాత వెంటనే షూటింగ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటే ..మహేష్ స్క్రిప్టు నచ్చలేదని వద్దన్నాడు. దాంతో ఆ స్క్రిప్టు ని మిగతా స్టార్స్ కి వినిపించాడు. ఎన్టీఆర్ తో చేస్తాడని ఓ టైమ్ లో వినిపించింది. అయితే అదీ ముందుకు వెళ్ళలేదు. దాంతో ఆ కథని ప్రక్కన పెట్టి వేరే కథని వండినట్లు సమాచారం. ఆ కథతో రామ్ చరణ్ ని ఒప్పించారని తెలుస్తోంది.

• Entertainment10, Jul 2020, 11:22 AM

'ఆర్ ఆర్ ఆర్' టెస్ట్ షూట్ కాన్సిల్.. అసలు కారణం

సినిమా షూటింగ్స్ కు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. గత నెలలోనే రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ అనుకున్నట్లు గా టెస్ట్ షూట్ ప్రారంభం కాలేదు. ఈ నేపధ్యంలో  అసలు తెర వెనక ఏం జరిగింది. ప్రభుత్వం అడ్డుపడిందా..లేక వేరే కారణమా అనే చర్చ మొదలైంది.

• Entertainment27, Jun 2020, 9:43 AM

దారుణం : ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ హీరోయిన్ గర్భవతి అంటూ...!

హాలీవుడ్ స్టార్ హీరోయిన్  ఎమ్మా రాబర్ట్స్ పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్నది. తన లవర్ గెర్రెట్ హెడ్‌లుడ్‌తో కలిసి మొదట సంతానానికి సిద్ధమైంది. ఎమ్మారాబర్ట్స్ ఈ విషయాన్ని ఇంకా ధృవీకరించలేదు.. కానీ ఆమె తల్లి మాత్రం అధికారికంగా ప్రకటించారు. అయితే దీన్ని ఆర్ ఆర్ ఆర్ తో ముడిపెట్టడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. అప్పట్లో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడిగా నటించాల్సిన డైసీ ఎడ్గార్‌ జోన్స్‌ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాక...ఆమె సరసన ఎవరు నటించే అవకాసం ఉంది అనే వార్తలు గుప్పు మన్నాయి.

Later, Alia chuckled it off and redeemed the fact that these days it's only the content that works or does not work. The marital status or gender of the person playing the character doesn't matter.

Entertainment26, Jun 2020, 1:33 PM

మరో మెగా సినిమా కమిటైన అలియా భట్!

ఆర్ ఆర్ ఆర్ సినిమా ఒప్పుకోవటంతో తెలుగులోనూ ఆమెకు క్రేజ్ ఏర్పడింది. కరోనా ఓ కొలిక్కి వచ్చాక డేట్స్ ఇస్తానని ఆర్ ఆర్ ఆర్ నిర్మాలకు చెప్పినట్లు సమాచారం. అదే సమయంలో ఆమె మెగా సినిమా కమిటైందని తెలుస్తోంది.

ಜೂನಿಯರ್‌ ಎನ್‌ಟಿಆರ್‌ ಹಾಗೂ ರಾಮ್‌ಚರಣ್‌ ಕಾಂಬಿನೇ‍ಶನ್‌ನ ಮೊದಲ ಸಿನಿಮಾ.

Entertainment26, Jun 2020, 10:16 AM

‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ లో అజయ్ దేవగన్ పాత్ర అలాంటిదే!

ఈ  సినిమాకు సంబంధించి రోజుకో కొత్త విషయం తెరపైకి వచ్చి అభిమానులను ఆనందపరుస్తోంది. అయితే అందులో రూమర్సే అధికం.  తాజాగా ఈ చిత్రంలో  బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ నటిస్తున్న పాత్ర గురించి సమాచారం బయిటకు వచ్చింది.

alia bhatt

Entertainment News23, Jun 2020, 9:20 AM

రాజమౌళికి ట్విస్ట్ ఇచ్చిన అలియా భట్?

'ఆర్‌.ఆర్.ఆర్‌'లో చెర్రీ సతీమణిగా బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ నటిస్తున్నారు. ఈ సినిమాతోనే అలియా తెలుగు తెరకు పరిచయం కానుంది.లాక్ డౌన్ అనంతరం అలియా భట్ తో షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేసారు. పూణే షెడ్యూల్ లో అలియా టీంతో జాయిన్ కానుందని మేకర్స్ చెప్పుకొచ్చారు. కాని కరోనా కారణంగా పూణే షెడ్యూల్ వాయిదా పడింది. అలియా భట్ ఇంత వరకు ఒక్కరోజు కూడా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొనలేదు.

• Entertainment22, Jun 2020, 1:51 PM

జూన్ 25, 26: ఇండస్ట్రీ దృష్టి మొత్తం అటువైపే!

ఇండస్ట్రీ మొత్తం దృష్టి ఆ రెండు రోజులపైనే ఉంది. అందరూ ఆసక్తిగా ఏం జరుగుతుందా అని  ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం సైతం ఓ కన్నేసి ఉంచుతుంది.. పెద్ద నిర్మాతలు సంగతి  అయితే ఇక చెప్పక్కర్లేదు. చాలా ఎలర్ట్ గా ఆ రిజల్ట్ కోసం వెయిట్  చేస్తున్నారు.

• Entertainment21, Jun 2020, 11:23 AM

కొద్ది రోజులుగా వేదనలో ఉన్నాం: మెగా కోడలు ఉపాసన

ఈ ఏడాది రామ్‌ చరణ్‌, ఉపాసనలు తమ వెడ్డింగ్ యానివర్సరీని సెలబ్రేట్‌ చేసుకోలేదు. అయితే అందుకు కారణాలు వివరిస్తూ ఉపాసన ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ను సోషల్‌ మీడియా పేజ్‌లో షేర్  చేసింది.

ನಿರ್ದೇಶಕ ರಾಮ್‌ ಗೋಪಾಲ್‌  ವರ್ಮಾ ಮಾತನಾಡಿರುವ ವಿಡಿಯೋ ಲೀಕ್‌ ಆಗಿದೆ.

Entertainment17, Jun 2020, 2:24 PM

'ఆర్ ఆర్ ఆర్' టెస్ట్ షూట్.. ఊహించని ట్విస్ట్

రాజమౌళి తను అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ టెస్ట్ షూట్ చేస్తానని రంగంలోకి దూకారు. ఇద్దరు డూప్ ఆర్టిస్ట్ లను తీసుకుని ఈ టెస్ట్ షూట్ చేయబోతున్నారు. కేవలం అన్ని విభాగాలు కలిపి 50మందితో రాజమౌళి టెస్ట్ షూట్ నిర్వహించబోతున్నట్టు సమాచారం. ఈ షూటింగ్ ను గండిపేటలో పెట్టారట. సోమవారం నుంచి రెండు రోజులు షూటింగ్ కు అంతా సిద్దమైందిట. కానీ ఊహించని ట్విస్ట్ పడిందిట.

• Entertainment16, Jun 2020, 2:18 PM

రాజమౌళిది మాస్టర్ మైండ్ అని మళ్లీ ప్రూవైంది గా

తెలంగాణ ప్రభుత్వం షూటింగ్ లకి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.  దాంతో దాదాపు రెండున్నర నెలలుగా షూటింగ్ లు ఆపేసిన సినీ పరిశ్రమ  తిరిగి పనులు  ప్రారంభించేందుకు రెడీ అయ్యింది. అయితే ఎవరూ అంత ధైర్యం చేసి షూటింగ్ కు రావటానికి ఇంట్రస్ట్ చూపటం లేదు. కానీ రాజమౌళి అందుకు ఓ మార్గం వెతికారు. అన్ని జాగ్రత్తలతో ట్రైల్ షూట్ చేద్దామని, అది సక్సెస్ అయితే ముందుకు వెళ్దామని ఆయన ఆలోచన. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకున్నారు.తన టెక్నికల్ టీమ్‌తో కలిసి సోమ, మంగళవారాల్లో ఈ ట్రయల్ షూట్ చేస్తున్నారట రాజమౌళి.

• Entertainment16, Jun 2020, 9:57 AM

వైరల్‌: క్యూట్ వీడియోను షేర్ చేసిన రామ్ చరణ్‌

కరోనా కారణంగా ప్రజలు బయట నుంచి ఇంటికి తీసుకువచ్చిన ప్రతీ వస్తువును సానిటైజ్‌ చేసి మరీ ఇంట్లోకి తీసుకెళుతున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్‌ ఇంటి తీసుకువచ్చిన కూరగాయలు చిన్నారులు క్లీన్ చేసిన వీడియోను షేర్ చేశాడు చెర్రీ.

• Entertainment15, Jun 2020, 9:14 AM

ఓడలు బళ్లు అవుతున్నాయి... వెనక్కి ఇచ్చేయండి!

‘బాహుబలి’ తో తెలుగు సినిమా సత్తా ఏంటో యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు రాజమౌళి. ఈ జక్కన్న చెక్కుతున్న కొత్త శిల్పం ‘RRR’.  ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ నటిస్తున్నారు. అలాగే హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్,సముద్రఖని,శ్రియ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథని అందించారు

• Entertainment12, Jun 2020, 10:11 AM

పిల్లి మెడలో గంట కట్టేది రాజమౌళే, వీడియో వదలుతారట

క‌రోనా సినీ ఇండ‌స్ట్రీని భారీ ఇబ్బందుల్లోకి నెట్టేసింది. షూటింగ్‌లు లేవు, రిలీజ్‌కి రెడీగా వున్న సినిమాల‌కు థియేట‌ర్లు లేవు. రోజు వారీ కార్మికుల‌కు ప‌ని లేదు. ఈ నేపధ్యంలో షూటింగ్స్ కు కేసీఆర్ ఫర్మిషన్ ఇవ్వటం ఇండస్ట్రీకి పెద్ద ఊరటగా మారింది

<meta name="uuid" content="uuidn6UHeb2HgWqQ" /><meta charset="utf-8" />

আলিয়া ভাট জানিয়েছেন, পরিচালক ইমতিয়াজ আলির 'হাইওয়ে' ছবির শুটিং এর সময় মাঝ রাস্তাতেই আলিয়াকে টয়লেট করতে হয়েছিল।

Entertainment News10, Jun 2020, 8:47 AM

వేశ్య గృహం నడిపే పాత్రలో 'ఆర్ ఆర్ ఆర్' హీరోయిన్

చారిత్రక చిత్రాలను తెరక్కెక్కించే సంజయ్ లీలా భన్సాలీ చిత్రంలో అలియా లీడ్ పాత్ర చేస్తోంది.సంజయ్ లీలా భన్సాలీ దర్వకత్వంలో “గంగు భాయ్ కతియవాది” అనే రియల్ లైఫ్ బయో పిక్ చిత్రాన్ని ప్రతిష్టాత్మికంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ను కూడా ప్రారంభించిన ఈ చిత్రం లాక్ డౌన్ వలన నిలిచిపోయింది. కానీ ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం లాక్ డౌన్ అనంతరం బాలీవుడ్ లో షూటింగ్ మొదలు కానున్న మొదటి చిత్రం ఇదే అని తెలుస్తుంది.

ఊపిరి సినిమాలో కార్తి నటించిన పాత్రలో ఎన్టీఆర్‌ నటించాల్సి ఉంది. కానీ అదే సమయంలో నాన్నకు ప్రేమతో సినిమా డేట్స్‌ క్లాష్ రావటంతో ఎన్టీఆర్ ఆ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నాడు.

Entertainment9, Jun 2020, 8:01 AM

శర్వా గురించి ఎన్టీఆర్ ని అడిగాడట, ఏమంటాడో

కుర్చీల ఆట లాగ హీరోలు డేట్స్ చుట్టూ డైరక్టర్స్, స్టార్ డైరక్టర్స్ కోసం హీరోలు తిరుగుతూనే ఉంటారు. ఒకరు ఖాళీ అయితే మరకొరు కూర్చుంటారు. ఇప్పుడు త్రివిక్రమ్ పరిస్దితి అలానే ఉందంటున్నారు. ఎన్టీఆర్ తో అనుకున్న  ప్రాజెక్టు కరోనా దెబ్బతో వెనక్కి వెళ్లింది. ఎప్పుడు రాజమౌళితో చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ ఫినిష్ అవుతుందో..ఎప్పుడు తన వంతు వస్తుందో తెలియని సిట్యువేషన్. అన్ని అనుకున్నట్లు జరిగితే ఓ ఆరు నెలలు లేటు అవ్వచ్చు అంటున్నారు. ఈ ఆరు నెలలూ ఎన్టీఆర్ కోసం ఎదురుచూస్తూ కూర్చోవటం కన్నా మరో హీరోతో ముందుకు వెళ్తే బాగుంటుందనే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.