MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • వేగంగా 800 కోట్లు వసూలు చేసిన చిత్రాలు.. పుష్ప 2, బాహుబలి 2, RRR ఎన్ని రోజుల్లో అంటే.. 

వేగంగా 800 కోట్లు వసూలు చేసిన చిత్రాలు.. పుష్ప 2, బాహుబలి 2, RRR ఎన్ని రోజుల్లో అంటే.. 

బాలీవుడ్, సౌత్ సినిమాల్లో ఏ సినిమాలు అత్యంత వేగంగా 800 కోట్లు వసూలు చేశాయి? ఈ బ్లాక్ బస్టర్ చిత్రాల గురించి గురించి తెలుసుకోండి.

1 Min read
Author : Tirumala Dornala
Published : May 07 2025, 08:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
బజరంగీ భాయ్‌జాన్

బజరంగీ భాయ్‌జాన్

2015 లో విడుదలైన బజరంగీ భాయ్‌జాన్ 800 కోట్లు వసూలు చేసింది. సల్మాన్ ఖాన్, కరీనా కపూర్, నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
దంగల్

దంగల్

2016 లో విడుదలైన దంగల్ 800 కోట్లు వసూలు చేసింది. ఆమిర్ ఖాన్, సాన్యా మల్హోత్రా, ఫాతిమా సనా షేక్ నటించారు.

Related Articles

Related image1
బన్నీ, ఎన్టీఆర్ తో ఐటెం సాంగ్స్..15 ఏళ్ళ వయసులో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ ఆస్తి 2000 కోట్లు అని తెలుసా ?
39
సీక్రెట్ సూపర్ స్టార్

సీక్రెట్ సూపర్ స్టార్

2017 లో విడుదలైన సీక్రెట్ సూపర్ స్టార్ 15 వారాల్లో 800 కోట్లు వసూలు చేసింది. జైరా వసీం, ఆమిర్ ఖాన్ నటించారు.

49
బాహుబలి 2

బాహుబలి 2

2017 లో విడుదలైన బాహుబలి 2: ది కన్ క్లూజన్ 7 రోజుల్లో 800 కోట్లు వసూలు చేసింది. ప్రభాస్, రానా, అనుష్క నటించారు.

59
KGF చాప్టర్ 2

KGF చాప్టర్ 2

2022 లో విడుదలైన KGF చాప్టర్ 2 11 రోజుల్లో 800 కోట్లు వసూలు చేసింది. యష్, శ్రీనిధి శెట్టి నటించారు. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకుడు. 

 

69
RRR

RRR

2022 లో విడుదలైన RRR 9 రోజుల్లో 800 కోట్లు వసూలు చేసింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించారు.రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, తారక్ కొమరం భీం పాత్రలో నటించారు. 

79
పఠాన్

పఠాన్

2023 లో విడుదలైన పఠాన్ 12 రోజుల్లో 800 కోట్లు వసూలు చేసింది. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే, జాన్ అబ్రహం నటించారు.

89
జవాన్

జవాన్

2023 లో విడుదలైన జవాన్ 11 రోజుల్లో 800 కోట్లు వసూలు చేసింది. షారుఖ్ ఖాన్, నయనతార, విజయ్ సేతుపతి నటించారు.

99
పుష్ప 2

పుష్ప 2

2024 లో విడుదలైన పుష్ప 2: ది రూల్ 4 రోజుల్లో 800 కోట్లు వసూలు చేసింది. అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
GV Narayana Rao Passes Away: చిరంజీవి, రజినీకాంత్ బెస్ట్ ఫ్రెండ్ జీవీ నారాయణ రావు కన్నుమూత, టాలీవుడ్ లో తీవ్ర విషాదం..
Recommended image2
Toxic Day 1 collections: నెగిటివ్ టాక్స్ మధ్య దుమ్మురేపిన టాక్సిక్ కలెక్షన్స్, యశ్ మూవీ ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా?
Recommended image3
Trivikram - Pawan: అజ్ఞాతవాసి ఫెయిల్యూర్, ఆ 48 గంటలు ఏం జరిగిందంటే.. భార్య పిల్లలకు చెప్పేసిన త్రివిక్రమ్
Related Stories
Recommended image1
బన్నీ, ఎన్టీఆర్ తో ఐటెం సాంగ్స్..15 ఏళ్ళ వయసులో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ ఆస్తి 2000 కోట్లు అని తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved