Reservations
(Search results - 138)Andhra PradeshSep 29, 2020, 4:59 PM IST
రిజర్వేషన్లు 100 శాతం కల్పించాలని విశాఖ మన్యంలో కొనసాగుతున్న బంద్
గిరిజన ప్రజా సంఘము ఆద్వెర్యంలో జీఓ నెంబర్ 3 చట్టబద్ధత కల్పించాలని మన్యంలో బంద్ కొనసాగుతుంది .
Andhra PradeshSep 21, 2020, 4:23 PM IST
నన్ను ఇబ్బందిపెట్టొద్దు: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కీలక ప్రకటన
కాపు ఉద్యమం గురించి చర్చించారు. అరగంటకుపైగా కాపు జేఏసీ నేతలు పలు అంశాలపై చర్చించారు. కాపు ఉద్యమ నేతగా తాను తప్పుకొంటున్నట్టుగా కొద్దిరోజుల క్రితమే ముద్రగడ పద్మనాభం ప్రకటించారు.
businessSep 16, 2020, 1:59 PM IST
ఇండియన్ రైల్వేస్ మరో గుడ్ న్యూస్.. సెప్టెంబర్ 21 అమలు..
సెప్టెంబర్ 21 నుంచి దేశవ్యాప్తంగా 40 క్లోన్ రైళ్లను నడపాలని నిర్ణయించింది. ప్రయాణీకుల రద్దీ, అధిక వెయిటింగ్ లిస్టులు ఉన్న రూట్లలో ఈ క్లోన్ రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.
Andhra PradeshAug 17, 2020, 8:17 PM IST
జగన్ కు చిక్కులు: అప్పుడు ఉండవల్లి శ్రీదేవి, ఇప్పుడు మేకతోటి సుచరిత
ఆంధ్రప్రదేశ్ హోమ్ మంత్రి మేకతోటి సుచరిత హిందువు కాదు క్రైస్తవురాలు అంటూ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ అనే ఒక ఎన్జీఓ రాష్ట్రపతికి ఫిర్యాదు చేసింది.
Andhra PradeshJul 30, 2020, 3:55 PM IST
సోము వీర్రాజు నియామకం: చంద్రబాబు టార్గెట్, పవన్ కల్యాణ్ తురుపు ముక్క
సోము వీర్రాజుకి పదవిని అప్పగించడం ద్వారా టీడీపీని బలహీనపరచాలనే ప్లాన్ అయితే ఎప్పటినుండో ఉంది. దాన్ని బహుశా ఇప్పుడు ఇంకాస్త బలంగా అవలంబిస్తారేమో.వైసీపీ బ్యాటింగ్ ని తట్టుకోలేని టీడీపీ నాయకులూ వచ్చి బీజేపీలో చేరుతారనేది వీరి స్కెచ్.
Andhra PradeshJul 25, 2020, 7:46 AM IST
జగన్ రెడ్డి మళ్లీ చెప్పాలి: కాపు రిజర్వేషన్లపై నిలదీసిన పవన్ కల్యాణ్
కాపు రిజర్వేషన్లను తెర మీదికి తెచ్చి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ సీఎం వైఎస్ జగన్ ను నిలదీశారు. కాపు రిజర్వేషన్లను అమలు చేయబోమని స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన జగన్ ను డిమాండ్ చేశారు.
OpinionJul 15, 2020, 12:28 PM IST
ముద్రగడ కాడెత్తేయడం వెనక ఆంతర్యం: జగన్, చంద్రబాబు రాజకీయాలే
ముద్రగడ కాడినెత్తేయడం, బోండా ఉమా ప్రకటనల తరువాత కాపు నాయకులంతా అలెర్ట్ అయ్యారు. ముద్రగడ తిరిగి కాపు ఉద్యమాన్ని కొనసాగిస్తారని అంటున్నారు వారు. ఈ నేపథ్యంలో అసలు కాపు ఉద్యమానికి ఈ సమయంలో ఎందుకంత ప్రాముఖ్యత వచ్చింది. ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ తో సహా మిగిలిన కాపు నాయకులంతా కాపు ఉద్యమం గురించి మాట్లాడుతున్నారు అనేది ఒకసారి పరిశీలిద్దాము.
Andhra PradeshJul 14, 2020, 5:04 PM IST
ముద్రగడ నిర్ణయం: కాపు సంఘం అప్రమత్తం, బొండా ఉమాకు నో చాన్స్
కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ముద్రగడ పద్మనాభం ప్రకటించిన నేపథ్యంలో కాపు సంఘం నాయకులు అప్రమత్తమయ్యారు. తామంతా ముద్రగడ పద్మనాభం నాయకత్వంలోనే నడుస్తామని స్పష్టం చేశారు.
Andhra PradeshJul 14, 2020, 10:24 AM IST
జగన్ కు చిక్కులు: చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేతుల్లోకి కాపు ఉద్యమం
ముద్రగడ నిర్మయంపై తెలుగుదేశం పార్టీ నాయకుడు బొండా ఉమా మహేశ్వర రావు చేసిన ప్రకటనను పరిశీలిస్తే కాపు ఉద్యమం తీసుకునే మలుపు అర్థమవుతుంది.
Andhra PradeshJul 14, 2020, 8:47 AM IST
వైఎస్ జగన్ కు లేఖ రాసిన తర్వాతనే...: ముద్రగడపై బొండా ఉమా కామెంట్
కాపు ఉద్యమం నుంచి మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తప్పుకోవడంపై టీడీపీ నేత బొండా ఉమామహేశ్వర రావు స్పందించారు. ఉద్యమం నుంచి ముద్రగడ తప్పుకోవడం సరైంది కాదని ఆయన అన్నారు.
OpinionJul 5, 2020, 2:47 PM IST
88 ఏళ్ల భారత క్రికెట్ చరిత్ర: దళితులకు దక్కని చోటు, దక్షిణాఫ్రికా ఫార్ములా ఇదీ...
క్రికెట్ సహా ఇతర క్రీడల్లో రిజర్వేషన్ల డిమాండ్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. ఆనాదిగా కొనసాగుతూ వస్తున్న ఈ వివక్షకు ఇక్కడితో ఓ పరిష్కారం చూపించాల్సిన అవసరం ఏర్పడింది. ఫుట్బాల్, హాకీ, అథ్లెటిక్స్ వంటి క్రీడల్లో రాణిస్తోన్న దళిత, ఆదివాసీలకు క్రికెట్లో ఎందుకు స్థానం దక్కటం లేదనే ప్రశ్నకు బీసీసీఐ, ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి.
OpinionJul 4, 2020, 7:10 AM IST
రూటు మార్చిన పవన్ కల్యాణ్: చంద్రబాబుకు షాక్..?
ఇకపోతే తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయాన్ని పొగిడారు. జగన్ ను వెరీ గుడ్ సీఎం అంటూ కీర్తించారు. ఒకపక్క ప్రతిపక్ష టీడీపీ ఏమో జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని వ్యతిరేకిస్తుండగా... పవన్ కళ్యాణ్ ఇలా జగన్ కు మద్దతు తెలపడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం అవుతుంది.
Andhra PradeshJul 3, 2020, 10:47 AM IST
పదవిని మూణ్నాళ్ల ముచ్చట చేసుకోవద్దు: వైఎస్ జగన్ కు ముద్రగడ లేఖ (వీడియో)
కాపుల చిరకాల కోరిక అయిన రిజర్వేషన్లకు సంబంధించి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఎందుకో వెనుకడుగు వేస్తున్నారని కాపు రిజర్వేషన్ల ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆరోపించారు.
Andhra PradeshJun 27, 2020, 1:21 PM IST
ఎందుకు కడపు మంట: పవన్ కల్యాణ్ ను ఉతికి ఆరేసిన మంత్రి కన్నబాబు
కాపు నేస్తంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి కన్నబాబు తీవ్రంగా మండిపడ్డారు. కాపులకు మేలు చేస్తుంటే పవన్ కల్యాణ్ కు ఎందుకు కడుపు మంట అని అడిగారు.
Andhra PradeshJun 27, 2020, 8:39 AM IST
కాపు కోటాకి వైఎస్ జగన్ ఎసరు: పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కాపు నేస్తంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కాపు రేజర్వేషన్లను పక్కదోవ పట్టియ్యడానికే జగన్ మోహన్ రెడ్డి ఇలాంటి పథకాలను ప్రారంభిస్తున్నారని పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు.