IPL Eliminator Live: తొలి ఐపీఎల్ టైటిల్ సాధించాలని పట్టుదలతో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఎలిమినేటర్ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సీజన్ లో పడుతూ లేస్తూ ఐపీఎల్ ఫైనల్స్ కు చేరిన కోల్కతా నైట్ రైడర్స్ నేటి మ్యాచ్ లో నెగ్గి ఢిల్లీ క్యాపిటల్స్ తో అమీతుమీ తేల్చుకోవాలని భావిస్తున్నది. మరి ఈ బిగ్ ఫైట్ లో నిలిచేదెవరు..? నిష్క్రమించేదెవరు..?