Ravi Shastri Tweets Went Viral: టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి పార్టీ మూడ్ లోకి మారాడు. టీమిండియా క్రికెటర్ గా మాజీ హెడ్ కోచ్ గా నిత్యం హుషారుగా కనిపించిన శాస్త్రి.. ఈ కొత్త అవతారం చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
Ravi Shastri Shocking Comments: ఇప్పటికే టీమిండియా వన్డే కెప్టెన్సీ పై భారత క్రికెట్ లో తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తున్న తరుణంలో భారత జట్టు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశాడు.
Virat Kohli: టీమిండియా వన్డే, టెస్టు సారథి విరాట్ కోహ్లి పై మాజీ కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశాడు. సమీప భవిష్యత్తులో అతడు పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి కూడా సారథ్య బాధ్యతలు విరమించుకునే ఛాన్సుందని అన్నాడు.