Search results - 41 Results
 • tollywood

  ENTERTAINMENT22, May 2019, 1:45 PM IST

  సీనియర్ హీరోయిన్స్ ని తొక్కేస్తున్న ప్రజెంట్ బ్యూటీస్

  కాజల్, సమంత, తమన్నా , అనుష్కా.. ఇలా మొన్నటివరకు అందరూ టాలివుడ్ లో ఏడాదికి నాలుగైదు సినిమాలతో వచ్చేవారు. కానీ ఇప్పుడు కుర్ర హీరోయిన్స్ వరుస అవకాశాలను అందుకుంటూ సీనియర్ హీరోయిన్స్ కి అవకాశాలు లేకుండా చేస్తున్నారు. ప్రజెంట్ సౌత్ లో ఎక్కువగా ఎట్రాక్ చేస్తోన్న బ్యూటీస్ వీరే.. 

 • Rashmika Mandanna

  ENTERTAINMENT15, May 2019, 12:59 PM IST

  స్టార్ హీరో చిత్రానికి రష్మిక నో.. ప్లాప్ హీరోయిన్ కి ఛాన్స్!

  కన్నడ బ్యూటీ రష్మిక మందన కుర్రకారు హృదయాల్ని కొల్లగొడుతూ హీరోయిన్ గా దూసుకుపోతోంది. తెలుగు, తమిళ భాషల్లో అదిరిపోయే ఆఫర్స్ సొంతం చేసుకుంటోంది. రష్మిక తెలుగులో డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తోంది. 

 • vijay devarakonda

  ENTERTAINMENT13, May 2019, 10:22 AM IST

  రష్మికతో రొమాన్స్.. విజయ్ దేవరకొండ బ్యాడ్ స్టూడెంట్ అట!

  టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న డియర్ కామ్రేడ్ చిత్ర హంగామా అప్పుడే మొదలైపోయింది. డియర్ కామ్రేడ్ చిత్రం జులై 26న విడుదల కానుండడంతో ప్రచార కార్యక్రమాలని వేగవంతం చేస్తున్నారు.

 • Rashmika Mandanna

  ENTERTAINMENT29, Apr 2019, 9:15 AM IST

  పెద్ద డైరక్టర్ అయితేనేం,నాకూ ప్రాముఖ్యత ఉండాలి కదా

  'ఛలో'  సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఆ తర్వాత పొలో మంటూ ఆఫర్స్ ఆమె వెంటబడ్డాయి. 

 • రష్మిక - బ్యాచిలర్ ఆఫ్ మాస్ కమ్యునికేషన్

  ENTERTAINMENT26, Apr 2019, 3:05 PM IST

  రష్మికకి బాలీవుడ్ ఆఫర్.. లాంచ్ చేసేది ఎవరో తెలుసా..?

  కన్నడ బ్యూటీ రష్మిక తెలుగులో 'ఛలో' చిత్రంతో ఎంట్రీ ఇచ్చి హిట్ అందుకొంది. 

 • rashmika

  ENTERTAINMENT22, Apr 2019, 8:37 PM IST

  అఖిల్ కోసం రష్మిక?

  దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ నెక్స్ట్ అఖిల్ తో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు కానీ నిర్మాత బన్నీ వాసు మాత్రం ఈ కాంబినేషన్ పై రోజు చర్చలు జరుపుతున్నాడు.

 • rashmika

  ENTERTAINMENT11, Apr 2019, 12:27 PM IST

  స్కూల్ డ్రెస్ లో చిట్టి రష్మిక.. ఎంత క్యూట్ గా ఉందో!

  'ఛలో' చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన కన్నడ బ్యూటీ రష్మికకి తెలుగులో ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది.

 • rashmika

  ENTERTAINMENT21, Mar 2019, 1:53 PM IST

  ముద్దు సీన్లపై విమర్శలు.. రష్మిక ఘాటు రెస్పాన్స్!

  రష్మిక మందాన్న 'గీత గోవిందం' చిత్రంతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ విజయ్  దేవరకొండతో కలిసి 'డియర్ కామ్రేడ్' సినిమాలో నటిస్తోంది.

 • vijay devarkoda

  ENTERTAINMENT17, Mar 2019, 11:17 AM IST

  డియర్ కామ్రేడ్ టీజర్: విజయ్ - రష్మిక లిప్ లాక్!

  వరుస బాక్స్ ఆఫీస్ హిట్స్ తో సౌత్ లో అందరి చూపును తనవైపుకు తిప్పుకుంటున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరో బాక్స్ ఆఫీస్ హిట్ కోసం సిద్దమయ్యాడు. ఫైనల్ గా రాబోయే డియర్ కామ్రేడ్ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ హై బడ్జెట్ లో నిర్మించింది. 

 • టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యునరేషన్స్.. హీరోలకంటే తక్కువేమి కాదు!

  ENTERTAINMENT5, Mar 2019, 3:17 PM IST

  టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యునరేషన్.. హీరోలకంటే తక్కువేమి కాదు!

  సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ వరుస సక్సెస్ లు అందుకుంటే రోజుకో బంపర్ అఫర్ తలుపు తడుతుంది. హీరోలు ఏడాదికో సినిమా చేసి సంపాదిస్తే హీరోయిన్స్  నాలుగైదు సినిమాలతో పాటు ఒక ఐటెమ్ సాంగ్ ఒకే చేసినా వారితో సమానంగా ఆదాయాన్ని అందుకుంటున్నట్లు చెప్పవచ్చు. 

 • rashmika

  ENTERTAINMENT5, Mar 2019, 10:51 AM IST

  అభిమానుల అత్యుత్సాహం.. రష్మికకి పాలాభిషేకం!

  స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్నాయంటే థియేటర్ల ముందు భారీ కటౌట్ లు ఏర్పాటు చేయడం, వాటికి పాలాభిషేకాలు నిర్వహించడం చూస్తూనే ఉన్నాం. 

 • RASHMIKA MANDHANNA

  ENTERTAINMENT23, Feb 2019, 5:12 PM IST

  స్టార్ హీరోతో గీతగోవిందం మేడమ్?

  ఛలో సినిమాతో తెలుగు తెరకు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఆ తరువాత గీత గోవిందం తో అందమైన మేడమ్ గా తనకంటూ ఓకే స్పెషల్ గుర్తింపును దక్కించుకుంది. అయితే అమ్మడు ఏ మాత్రం తొందరపడకుండా కథల ఎంపిక విషయంలో మొన్నటివరకు కాస్త నెమ్మదిగా వెళ్లినప్పటికీ ఇప్పుడు మాత్రం స్పీడ్ పెంచినట్లు తెలుస్తోంది. 

 • rashmika

  ENTERTAINMENT20, Feb 2019, 4:23 PM IST

  అందరినీ చితక్కొట్టాలనుంది.. రష్మిక కామెంట్స్!

  'ఛలో' చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన నటి రష్మిక మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకుంది. ఆ తరువాత 'గీత గోవిందం'తో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకొంది. తెలుగులో ఈమెకు మంచి అవకాశాలే వస్తున్నాయి.

 • అరవింద సమేత డైరెక్టర్ త్రివిక్రమ్ ప్రెస్ మీట్ (ఫొటోలు)

  ENTERTAINMENT5, Feb 2019, 3:03 PM IST

  ఆ హీరోయిన్ మాయలో త్రివిక్రమ్!

  కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా.. తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'ఛలో','గీత గోవిందం', 'దేవదాసు' ఇలా ఆమె నటించిన సినిమాలకు మంచి పేరే వచ్చింది. ఈ కారణంగానే దర్శకనిర్మాతలు ఆమెను హీరోయిన్ గా తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.

 • దేవదాస్ లో రష్మిక (ఫొటోలు)

  ENTERTAINMENT1, Feb 2019, 3:39 PM IST

  అలా ఎవరు చెప్పారు..? నాకు ఆధారాలు కావాలి.. రష్మిక కామెంట్స్!

  'ఛలో' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ బ్యూటీ రష్మిక 'గీత గోవిందం' చిత్రంతో వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ప్రస్తుతం  ఈమె విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోంది 'డియర్ కామ్రేడ్' సినిమాలో నటిస్తోంది.