Rajasthan  

(Search results - 145)
 • తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం-కచ్చలూరు వద్ద రాయల్ వశిష్ట పున్నమి బోటు గోదావరి నదిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో తిరుపతికి చెందిన సుబ్రమణ్యంతో పాటు ఆయన కూతురు హాసిని మృతి చెందింది. ఈ ప్రమాదంలో సుబ్రమణ్యం భార్య మధులత ప్రాణాలతో బతికి బయటపడింది.

  NATIONAL9, Oct 2019, 10:22 AM IST

  దుర్గాదేవి నిమజ్జనంలో అపశృతి... 7గురు మృతి, పలువురు గల్లంతు

  సమాచారం తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. తమ వారు ఆచూకీ తెలియకపోవడంతో కుటుంసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. గల్లంతైనవారిలో  ఏడుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. 
   

 • Wet Road Accident

  NATIONAL27, Sep 2019, 4:59 PM IST

  రాజస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం: 16 మంది దుర్మరణం

  రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బోలెరా వాహనాన్ని బస్సు ఢీకొట్టిన ఘటనలో 16 మంది దుర్మరణం పాలయ్యారు

 • NATIONAL26, Sep 2019, 3:08 PM IST

  రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: ఏడుగురు దుర్మరణం

  గావాలోకి ధానీ నుంచి పులేరా వెళుతున్న ఆటోను జైపూర్‌కు సమీపంలోని జోబ్నర్ ఎస్‌కేఎన్ అగ్రికల్చరల్ కాలేజీ వద్ద ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. 

 • सौ दिन के 100 करोड़ चाहते थे सलमान : सलमान मार्केट वैल्यू के हिसाब से प्रति दिन 1 करोड़ से ज्यादा फीस लेते हैं। ऐसे में 100 दिन की डेट्स का वे 100 करोड़ रुपए चार्ज करते। चूंकि फिल्म का बजट ही 150 करोड़ रुपए था। ऐसे में सिर्फ सलमान को 100 करोड़ रुपए देना भंसाली के लिए काफी मुश्किल था। यही वजह है कि दोनों ने साथ में फिल्म न करने का फैसला लिया।"

  ENTERTAINMENT25, Sep 2019, 10:08 AM IST

  స్టార్ హీరోని చంపేస్తామంటూ బెదిరింపులు!

  1998వ సంవత్సరంలో ‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమా షూటింగ్ సందర్భంగా సల్మాన్‌ఖాన్‌ తన తోటి నటులు సైఫ్ ఆలీఖాన్, సోనాలీబెంద్రే, టబు, నీలం కొఠారీ, దుష్యంత్ సింగ్ 
  లతో కలిసి రెండు కృష్ణ జింకలను వేటాడి చంపారనే కేసు జోథ్‌పూర్ కోర్టు దర్యాప్తు చేస్తోంది.

 • NATIONAL17, Sep 2019, 3:45 PM IST

  కాంగ్రెస్‌లో చేరిన బీఎస్పీ ఎమ్మెల్యేలు: అది విశ్వాసఘాతక పార్టీ అన్న మాయావతి

  కాంగ్రెస్ పార్టీ మరోసారి విశ్వాసఘాతక పార్టీ అనిపించుకుందని ఫైరయ్యారు. అధికారాన్ని అందుకునే క్రమంలో బేషరతుగా మద్ధతు తెలిపినా.. కాంగ్రెస్ తమను మోసం చేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యర్థి పార్టీలపై గెలిచేందుకు సమర్థంగా పనిచేయడానికి బదులు.. మద్ధతిస్తున్న వారికి హానీ కలిగించడం పైనే కాంగ్రెస్ దృష్టి సారించిందన్నారు

 • arrested

  NATIONAL16, Sep 2019, 4:57 PM IST

  నగ్నంగా వీడియో చాట్... రికార్డు చేసి.. బ్లాక్ మెయిల్

  రాజస్తాన్ కు చెందిన జితెన్ తన్సుఖానీ అనే యువకుడికి గత నెలలో 24ఏళ్ల యువతితో స్నేహం ఏర్పడింది. తరచూ ఇద్దరూ ఫోన్ లో, ఛాటింగ్ లో మాట్లాడుకునేవారు. కాగా... యువతి రోజూ మాట్లాడుతూ ఉండటాన్ని జితెన్ అదునుగా చేసుకున్నాడు. ఆమె తన మాయలోపడేలా చేసుకున్నాడు. తర్వాత ఓ రోజు యువతికి వీడియో కాల్ చేసి దుస్తులు తీసేయమని కోరాడు.

 • NATIONAL13, Sep 2019, 8:31 PM IST

  అమ్మాయిని కొట్టి రేప్ చేశారు: నగ్నంగా పరుగు తీసింది

  రాజస్థాన్ లోని బిల్వారా ప్రాంతంలో ఓ అమ్మాయిని ముగ్గురు తాగుబోతులు లాక్కెళ్లి, ఆమెపై అత్యాచారం చేశారు. ఆ భయంతో రక్షించడానికి వచ్చిన షాప్ కీపర్ ను చూసి బాధితురాలు అర కిలోమీటరు మేర నగ్నంగా పరుగు తీసింది. 

 • death

  NATIONAL11, Sep 2019, 9:45 AM IST

  కుటుంబసభ్యుల కోసం త్యాగం.. తన హత్యకు తానే ప్లాన్

  బల్వీర్ కుటుంబ అవసరాల కోసం దాదాపు రూ.20లక్షలు అప్పు చేశాడు. ఆ అప్పు ఎలా తీర్చాలో అతనికి అర్థం కాలేదు. రోజు రోజుకీ అప్పుల్లోళ్ల బాధ ఎక్కువైపోతోంది. ఈ కారణంగా తన కుటుంబసభ్యులు ఇబ్బంది పడటం చూడలేకపోయాడు. దీంతో... రూ.50లక్షలకు ప్రమాద బీమా చేయించుకున్నాడు. అందులో భాగంగా రూ.8,43,200 ప్రీమియం చెల్లించాడు.

 • heli

  NATIONAL1, Sep 2019, 5:10 PM IST

  భార్య కలను నెరవేర్చిన భర్త: స్వగ్రామానికి హెలికాఫ్టర్‌లో

  రిటైర్మెంట్ రోజున వ్యక్తి భావోద్వేగానికి గురవుతాడు. ఇన్నేళ్ల తన ఉద్యోగ జీవితంలో ఎత్తుపల్లాలు, సన్మానాలు, సత్కారాలు, సహోద్యోగులను తలచుకుని కన్నీటి పర్యంతమవుతాడు. అయితే ఓ వ్యక్తి మాత్రం తన భార్యకు అద్బుతమై బహుమతి ఇచ్చాడు. ఆమెను హెలికాఫ్టర్‌లో తిప్పి సతీమణి కలను సాకారం చేశాడు. 

 • दरोगा धनपत सिंह ने अपने प्री-वेडिंग शूट को यादगार बनाने ऐसी स्क्रिप्ट रची थी। इसमें एक लड़की यानी उनकी मंगेतर बगैर हेलमेट पहने स्कूटी चलाकर आ रही थी। उसे एक कांस्टेबल रोकता है और फिर दरोगाजी के पास भेजता है। यहां से दोनों की प्रेम कहानी शुरू होती है। इस दौरान लड़की बड़ी सफाई से दरोगाजी की जेब से उनका पर्स भी चोरी कर लेती है।

  NATIONAL29, Aug 2019, 12:36 PM IST

  ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్: ఎస్ఐ‌పై కేసు నమోదు

  వెడ్డింగ్ ఫోటో షూట్‌లో వెరైటీగా చేసుకోవాలని భావించిన ఓ పోలీస్ అధికారికి  స్వంత శాఖ నుండే షాక్ తగిలింది.  ఫోటో షూట్‌లో ఆయన పోలీస్ డ్రెస్ తోనే వివాదాస్పదంగా ఫోటో షూట్ చేయడంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకొంది.

 • Pakistan is preparing for 'Marine Jihad', India's Army is ready, will not be able to do terrorist attack like 26/11 again

  NATIONAL20, Aug 2019, 12:57 PM IST

  అలర్ట్: దేశంలోకి ప్రవేశించిన నలుగురు తీవ్రవాదులు

  ఆఫ్ఘనిస్థాన్ పాస్‌పోర్టులతో పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజంట్ సహా నలుగురు తీవ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించినట్టుగా నిఘా వర్గాలు ప్రకటించాయి. గుజరాత్ రాష్ట్రంలోని తీరం వెంట ఇండియాలోకి ప్రవేశించినట్టుగా  ఐబీ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.

 • NATIONAL13, Aug 2019, 3:55 PM IST

  కడుపుతో ఉన్న ప్రియురాలిపై గ్యాంగ్ రేప్.. ప్రియుడు ఆత్మహత్య

  గత నెల జులై 13వ తేదీన దళిత యువతీయువకులు బైక్ పై వెళుతుండగా... వారిని నలుగురు వ్యక్తులు అడ్డుకున్నారు. కత్తులు, రాడ్లు చేతపట్టుకొని వారిపై దాడి చేశారు. యువకుడిని కొట్టి... అతని సెల్ ఫోన్ ని లాక్కున్నారు. అనంతరం యువకుడిని అక్కడి నుంచి బయటకు పంపించేసి... యువతిని చెట్ల పొదల్లోకి లాక్కెళ్లారు. 

 • రాజ్యసభ సభ్యత్వం కల్పిస్తే కేబినెట్ లో పురందేశ్వరీకి కూడ చోటును కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో పురందేశ్వరీ మన్మోహన్ సింగ్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు.

  NATIONAL10, Aug 2019, 3:18 PM IST

  మాజీప్రధాని మన్మోహన్ సింగ్ కు రాజ్యసభ సీటు

  ప్రధానిగా రెండు పర్యాయాలు పనిచేసిన మన్మోహన్ సింగ్ ఆసమయంలో కూడా ఆయన రాజ్యసభ సభ్యుడిగానే ఉన్నారు. రాజ్యసభ సభ్యుడిగానే ప్రధాని మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పదేళ్లపాటు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి పదవి అయిపోయిన అనంతరం మన్మోహన్ సింగ్ అంతగా తెరపైకి రావడం లేదు. సీడబ్ల్యూసీ, లేదా ఇతర కీలక భేటీలకు మాత్రం అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారు. 

 • old

  NATIONAL4, Aug 2019, 5:25 PM IST

  దారుణం: 90 ఏళ్ల వృద్ధురాలిపై 25 ఏళ్ల యువకుడు అత్యాచారం

  రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు చెందిన తొంభై ఏళ్ల వృద్ధురాలిపై దల్బీర్ గుజ్జర్ అనే వ్యక్తి శుక్రవారం లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో ముసలి ప్రాణం గోడు వినేనాథుడు లేకుండా పోయాడు. 

 • rajasthan

  CRICKET30, Jul 2019, 5:34 PM IST

  ''ప్రొఫెషనల్ క్రికెటర్స్... ఈ యువకుడి అసాధారణ ప్రతిభను గమనించారా...?''

  భారత దేశంలో క్రికెట్ అనేది ఓ ప్రధాన క్రీడగా మారిపోయింది. అయితే ఇప్పటికీ చాలా మంది యువత అసాధారణ ప్రతిభను కలిగివున్నా గుర్తింపు దక్కగా గల్లీ క్రికెటర్లుగానే మిగిలిపోతున్నారు. ఇలాంటి వారిని వెలుగులోకి తేవడంలో ఐపిఎల్ ఎంతగానో ఉపయోగపడుతోంది. మరీ ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్  యాజమాన్యం యువకులకు ఎక్కువగా ప్రోత్సహిస్తూ వారికి మంచి  అవకాశాలిచ్చింది.