Asianet News TeluguAsianet News Telugu
25 results for "

Raghurama Krishna Raju

"
Will you resign from my post .. YCP Rebel MP Raghuram KrishnarajaWill you resign from my post .. YCP Rebel MP Raghuram Krishnaraja

నా పదవికి రాజీనామా చేస్తా.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు

తన పదవికి రాజీనామా చేస్తానని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. రాజీనామా చేసి వెంటనే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని, దీంతో వైసీపీకి ప్ర‌జ‌ల్లో ఉన్న వ్య‌తిరేక‌త ఏంటో అర్థ‌మవుతుంద‌ని అన్నారు. శుక్ర‌వారం ఆయ‌న ఢిల్లీ నుంచి మీడియాతో మాట్లాడారు. వైసీపీ త‌న‌పై అన‌ర్హ‌త వేటు వేస్తుంద‌నే వార్త‌లు వ‌చ్చాయ‌ని, దాని కంటే ముందే తాను ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని చెప్పారు. ఈ విష‌యంలో అధిష్టానం నిర్ణ‌యం చెప్పాల‌ని ప‌రోక్షంగా స‌వాల్ విసిరారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిగా అమ‌రావతే ఉండాల‌ని అన్నారు. దాని కోసమే తాను రాజీనామా చేస్తున్న‌ట్టు తెలిపారు. 

Andhra Pradesh Jan 7, 2022, 2:34 PM IST

vijaya sai reddy appeal on raghurama krishna raju to modi - bsbvijaya sai reddy appeal on raghurama krishna raju to modi - bsb

ఎంపీ రఘురామ హవాలా లావాదేవీ... కీలక ఆధారాలు అందజేసిన విజయసాయిరెడ్డి..

ఈ వ్యవహారంలో పీఎంఎల్ఏ, ఫెమా ఉల్లంఘనలు జరిగాయని ఆధారాలతో సహా ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. తనకు ఇప్పటివరకు ఒక్కటి (కోటి రూపాయలు) మాత్రమే ఇవ్వగా ఇంకా పది (పదికోట్ల రూపాయలు) చెల్లించాల్సి ఉందంటూ రఘురామకృష్ణరాజు చాటింగ్ లో బిఆర్ నాయుడుతో పేర్కొనటం ఫిర్యాదుతో జత చేసిన ఆధారల పేజీ నెం.4లో వివరంగా ఉంది.

Andhra Pradesh Jul 27, 2021, 2:49 PM IST

ysrcp MP Margani Bharath serious comments on Raghurama krishna raju lnsysrcp MP Margani Bharath serious comments on Raghurama krishna raju lns

పౌరుషం ఉంటే ఈటల మాదిరిగా రాజీనామా చేయాలి: రఘురామపై భరత్ విమర్శలు

మంగళవారం నాడు ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. రాజీనామా చేసి పోటీ చేస్తే  రఘురామకృష్ణంరాజుకు డిపాజిట్ కూడ దక్కదన్నారు. ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు తథ్యమని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. ఆర్టికల్ 10 ప్రకారంగా స్పీకర్ ఆయనపై చర్యలు తీసుకొంటారని ఆయన చెప్పారు. 

Andhra Pradesh Jun 15, 2021, 2:09 PM IST

ycp rebal mp raghurama krishna raju fires on vijaysai reddy over tweet - bsbycp rebal mp raghurama krishna raju fires on vijaysai reddy over tweet - bsb

‘అదో దిక్కుమాలిన దౌర్భాగ్యపు దగుల్భాజీ ట్వీట్’.. : విజయ్ సాయి పై రఘురామకృష్ణరాజు ఫైర్

వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ్ సాయి రెడ్డి మీద ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా విజయసాయి వివాదాస్పద ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. 

Andhra Pradesh Apr 21, 2021, 3:18 PM IST

ysrcp mp raghurama krishna raju moved high court for cbi case on ap cm ys jagan kspysrcp mp raghurama krishna raju moved high court for cbi case on ap cm ys jagan ksp

జగన్‌కు షాక్.. ఆయన బెయిల్ రద్దు చేయండి: హైకోర్టులో రఘురామకృష్ణం రాజు పిటిషన్

సొంత పార్టీపైనా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైనా ఒంటికాలిపై లేచే నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. సీబీఐ కోర్టులో ఏ-1గా ఉన్న ఏపీ సీఎం జగన్‌ బెయిల్‌‌ను రద్దు చేయాలంటూ ఆయన హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

Andhra Pradesh Apr 6, 2021, 2:40 PM IST

Ram Gopal Varma share photos with Raghurama Krishna Raju jspRam Gopal Varma share photos with Raghurama Krishna Raju jsp

రాంగోపాల్ వర్మతో రఘురామకృష్ణరాజు ఫన్నీ ఫొటోలు!

దర్శకుడు రాంగోపాల్ వర్మతో కలిసి సందడి చేశారు.  వీరిద్దరి భేటీకి సంబంధించిన ఫొటోలను వర్మ తన ట్విట్టర్ అకౌంట్ లో  షేర్ చేసున్నారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు అనేక చిత్రాతి చిత్రమైన ఎక్స్ ప్రెషన్లను తన ముఖంలో పలించారు. ఎవరికో సీరియస్ వార్నింగ్ ఇస్తున్నట్టు వర్మతో కలిసి పోజులు ఇచ్చారు.

Entertainment Nov 11, 2020, 8:15 AM IST

MP Raghurama Krishna Raju Responds over YSRCP TrollingMP Raghurama Krishna Raju Responds over YSRCP Trolling

ఆ ఫోటోలో తాగుతున్నది నేనే, రష్యన్ అమ్మాయిలు వైసీపీ మందు పార్టీల్లో కూడా ఉంటారు: రఘురామ సంచలనం

ఆ ఫోటో తనదేనని ఒప్పుకోవడానికి తాను సిగ్గు పడాల్సిన అవసరం లేదని, తానేమి తప్పు చేయలేదని అన్నారు రఘురామకృష్ణంరాజు.

Andhra Pradesh Oct 12, 2020, 6:54 PM IST

AP CM YS Jagan Into NDA: Pawan Kalyan in Troubled WatersAP CM YS Jagan Into NDA: Pawan Kalyan in Troubled Waters

బిజెపి వ్యూహం ఇదీ: జట్టులోకి వైఎస్ జగన్, పవన్ కల్యాణ్ కు చిక్కులు?

ప్రస్తుత తరుణంలో ఎన్డీఏ నుండి మిత్ర పక్షాలు విడిపోతున్న తరుణంలో బీజేపీకి మిత్రపక్షాల అవసరం ఉంది. లోక్ సభలో ఎటువంటి మిత్రుల అవసరం లేకున్నప్పటికీ... రాజ్యసభలో మాత్రం అత్యవసరం.

Opinion Sep 30, 2020, 10:36 AM IST

MP Raghurama Krishna Raju Letter To AP CM YS JaganMP Raghurama Krishna Raju Letter To AP CM YS Jagan

ఆనవాయితీ పాటించండంటూ జగన్ కి ఎంపీ రఘురామ మరో లేఖ

సమావేశాలకు ముందు ఎప్పటినుండో కూడా ముఖ్యమంత్రులు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు సమావేశం ఏర్పాటు చేయడం ఆనవాయిగా వస్తుందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.

Andhra Pradesh Sep 9, 2020, 2:00 PM IST

MP Raghurama Krishna Raju Slams AP CM YS JaganMP Raghurama Krishna Raju Slams AP CM YS Jagan

బాహుబలి కట్టప్ప తప్పించుకోగలిగాడు, కానీ ఈ కట్టప్ప కష్టం: రఘురామ సెటైర్

బాహుబలి రెండు సినిమాల్లోనూ కట్టప్ప తప్పుచేసినా తప్పించుకోగలిగాడు.....  కానీ, ఈ సారి ఆవభూముల కుంభకోణం నుంచి ఆ కట్టప్ప తప్పించుకోలేడంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణమరాజు హెచ్చరించారు

Andhra Pradesh Aug 29, 2020, 7:53 AM IST

YCP MP Raghurama Krishna Raju Slams AP CM YS Jagan Over Corruption AllegationsYCP MP Raghurama Krishna Raju Slams AP CM YS Jagan Over Corruption Allegations

కట్టప్పను కట్టడి చేయండి జగన్ గారు: అవినీతిపై రఘురామ సెటైర్లు

తాజాగా  కట్టప్ప అంటూ పేరు చెప్పకుండా, ముఖ్యమంత్రి సమీప బంధువు అంటూ వైసీపీలో కీలక నేతపై విమర్శలను గుప్పించారు రఘురామ. ఆవ భూముల కుంభకోణం గురించి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి బంధువుల హస్తం ఉందనుకుంటే ప్రధానికి ఫిర్యాదు చేస్తానని, ఇది విశృంఖల దోపిడీ అని ఆరోపించారు. 

Andhra Pradesh Aug 19, 2020, 8:50 AM IST

YCP MP raghurama Krishna Raju SlamsAP CM YS Jagan, Says Govt is on the brink of CollapseYCP MP raghurama Krishna Raju SlamsAP CM YS Jagan, Says Govt is on the brink of Collapse

రఘురామ సంచలనం: జగన్ సర్కార్ కూలిపోతుంది

రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి సర్కారు కూలిపోయే ప్రమాదంలో ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు.

Andhra Pradesh Aug 15, 2020, 3:07 PM IST

YCP Rebel MP Raghurama Krishna Raju Slams jagan Government About The importance Given To Reddy CasteYCP Rebel MP Raghurama Krishna Raju Slams jagan Government About The importance Given To Reddy Caste

రాష్ట్రంలో రెడ్దిజం: మహేష్ "హే మళ్ళీ ఏసేశాడు" డైలాగ్ తో రఘురామ ఫైర్

దూకుడు సినిమాలో మహేష్ బాబు "హే మళ్ళీ ఏసేశాడు" అన్నట్టుగా జగన్ మళ్ళీ రెడ్లకు పదవి కట్టబెట్టేసాడు అని అనుకుంటున్నారని రఘురామ సెటైర్లు వేశారు. 

Andhra Pradesh Aug 14, 2020, 7:40 AM IST

Raghurama Krishna Raju Fires On AP CM YS Jagan: Says AP GOVT has cheated people In The name of 3 capitalsRaghurama Krishna Raju Fires On AP CM YS Jagan: Says AP GOVT has cheated people In The name of 3 capitals

వైసీపీ తడిగుడ్డతో గొంతు కోసింది: ఎంపీ రఘురామ ఫైర్

మూడు రాజధానుల పేరుతో రాజధాని ప్రజలను నమ్మించి మోసం చేశారని రఘురామకృష్ణమరాజు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు..

Andhra Pradesh Jul 31, 2020, 7:01 PM IST

Avanthi Vs Raghurama krishna Raju: AP CM YS Jagan's Charishma Was Not The only Factor, Says Even Defeated nagababuAvanthi Vs Raghurama krishna Raju: AP CM YS Jagan's Charishma Was Not The only Factor, Says Even Defeated nagababu

అవంతికి రఘురామ ఘాటు రిప్లై: జగన్ చరిష్మా కాదు, నాగబాబునే ఓడించా...

తన మీద ఎప్పుడు ఎవరు వ్యాఖ్యలు చేస్తారా అని ఎదురు చూసే రఘురామ దొరికిందే తడువుగా అవంతి వ్యాఖ్యలపై రెచ్చిపోయారు.

Andhra Pradesh Jul 27, 2020, 10:42 AM IST