Asianet News TeluguAsianet News Telugu
251 results for "

Pragathi

"
beeram foundation donates ambulance to giftasmilebeeram foundation donates ambulance to giftasmile

GiftASmile: కొల్లాపూర్ లో అంబులెన్స్ సేవలు... ప్రగతిభవన్ లో ప్రారంభించిన కేటీఆర్ (ఫోటోలు)

హైదరాబాద్: బీరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి   #GiftASmile లో భాగంగా అంబులెన్స్ అందించారు.  నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని కోడేరు మండలానికి అందిస్తున్న అంబులెన్స్ ను ఐటీ & పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రగతి భవన్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఇలా కేటీఆర్ స్పూర్తితో అంబులెన్స్ అందించిన ఎమ్మెల్యేతో పాటు బీరం ఫౌండేషన్ కు గిప్ట్ ఏ స్మైల్ కృతజ్ఞతలు తెలిపింది. 

 

Telangana Dec 6, 2021, 12:05 PM IST

malavat poorna met minister ktr at pragathi bhavanmalavat poorna met minister ktr at pragathi bhavan

మంత్రి కేటీఆర్‌ను కలిసిన పర్వతారోహకురాలు మలావత్ పూర్ణ.. ఎందుకంటే..?

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ పర్వతారోహకురాలు మలావత్ పూర్ణ (malavat poorna) గురువారం మంత్రి కేటీఆర్‌ను (ktr) ప్రగతిభవన్‌లో కలిశారు. ఈ సందర్భంగా తన జీవితం ఆధారంగా వచ్చిన "పూర్ణ" పుస్తకాన్ని మంత్రి కేటీఆర్‌కి అందించారు. 

Telangana Dec 2, 2021, 8:06 PM IST

telangana cm kcr press meet today at pragathi bhavantelangana cm kcr press meet today at pragathi bhavan

రాత్రి 7 గంటలకు కేసీఆర్ ప్రెస్‌మీట్ .. ధాన్యం కొనుగోళ్లు, ఎమ్మెల్సీ అభ్యర్ధులపై మాట్లాడే ఛాన్స్..?

తెలంగాణ ముఖ్యమంత్రి (telangana cm kcr) కేసీఆర్ శనివారం రాత్రి 7 గంటలకు ప్రగతిభవన్‌లో మీడియాతో మాట్లాడనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) .. మూడు వ్యవసాయ చట్టాలను (farm laws) వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో వీటిపై కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉన్నది.

Telangana Nov 20, 2021, 5:28 PM IST

actress pragathi sets fire to internet her latest glamorous video goes viralactress pragathi sets fire to internet her latest glamorous video goes viral

ఇప్పటి వరకు ఒకెత్తు ఇప్పటి నుండి ఒకెత్తు... ఈ వయసులో ఆ ఊపు ఏంటి ప్రగతి మేడం, ఫైర్ డిపార్మెంట్ ని పిలవండి!

వెండితెరపై సాంప్రదాయానికి చీర కట్టినట్లు కనిపిస్తుంది నటి ప్రగతి. హీరోలకు తల్లిగా, అత్తగా ఆమె చాలా ఫేమస్. ఆ తరహా పాత్రలకు ఆమె స్టార్ అని చెప్పొచ్చు. 
 

Entertainment Nov 2, 2021, 10:03 AM IST

Actress Pragathi mass dance video goes viralActress Pragathi mass dance video goes viral

వామ్మో.. పూనకంతో ఊగిపోయిన నటి ప్రగతి.. మాస్ స్టెప్పులు చూశారా, వైరల్ వీడియో

ప్రగతి టాలీవుడ్ లో సీనియర్ నటిగా కొనసాగుతున్నారు. 90 వ దశకం నుంచి ఆమె నటిగా రాణిస్తున్నారు. అప్పట్లో కొన్ని చిత్రాల్లో ప్రగతి హీరోయిన్ గా కూడా నటించింది. 

Entertainment Oct 28, 2021, 4:08 PM IST

jiophone next update what is pragathi os who and why designed this operating systemjiophone next update what is pragathi os who and why designed this operating system

జియోఫోన్ నెక్స్ట్ లేటెస్ట్ అప్ డేట్ : ప్రగతి ఓ‌ఎస్ అంటే ఏమిటి.. దీని ఎవరు, ఎందుకు రూపొందించారు.. ?

జియోఫోన్ నెక్స్ట్(jiophone next) సేల్ దీపావళి (diwali)పండగకి ముందు ప్రారంభం కానుంది. అయితే లాంచ్ కి ముందు జియోఫోన్ (jiophone) ముఖ్యమైన  ఫీచర్స్, హైలెట్స్ పై ఒక చిన్న వీడియో టీజర్‌ విడుదల చేసింది. జియోఫోన్ నెక్స్ట్  ఆప్టిమైజ్ చేయబడిన ఆండ్రాయిడ్ ఆధారిత ప్రగతి ఓఎస్(pragathi os) పై రన్ అవుతుందని టీజ్ చేసింది. 

business Oct 26, 2021, 12:23 PM IST

Huzurabad Bypoll...  Etela Rajender sensational comments on TRS GovernmentHuzurabad Bypoll...  Etela Rajender sensational comments on TRS Government

ఆ కత్తితో నన్ను పొడవటానికి... ప్రగతి భవన్ వేధికగా కుట్రలు: ఈటల సంచలనం

హుజురాబాద్ ఉపఎన్నికల్లో తనను ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్టకుండా ప్రగతిభవన్ వేధికగా కుట్రలు పన్నుతున్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు.

Telangana Sep 23, 2021, 2:45 PM IST

telangana cm kcr with family performed ganesh homam at pragathi bhavantelangana cm kcr with family performed ganesh homam at pragathi bhavan

ప్రగతిభవన్‌లో గణపతి హోమం.. పాల్గొన్న సీఎం కేసీఆర్‌, కేటీఆర్ దంపతులు

బేగంపేటలోని ప్రగతి భవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు – శోభ దంపతులు శనివారం గణపతి హోమం నిర్వహించారు. వినాయక నవరాత్రుల సందర్భంగా హోమం, ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపట్టారు.

Telangana Sep 18, 2021, 9:02 PM IST

Telangana Cabinet to meet on September 16 in pragathibhavanTelangana Cabinet to meet on September 16 in pragathibhavan

ఈ నెల 16న తెలంగాణ కేబినెట్ భేటీ: కీలకాంశాలపై చర్చ

దళితబంధుతో పాటు ఇతర కులాలకు కూడా రూ. 10 లక్షల ఆర్ధిక సహాయం చేయాలని కేసీఆర్ సర్కార్ యోచిస్తోంది.ఈ విషయమై కూడ చర్చించే అవకాశం లేకపోలేదు. అసెంబ్లీ సమావేశాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి నిర్మాణ పనులు తుది దశకు చేరుకొన్నాయి.  అక్టోబర్ మాసంలో ఈ ఆలయ ప్రారంభోత్సవం చేయాలని సర్కార్ భావిస్తోంది. 

Telangana Sep 14, 2021, 2:52 PM IST

trs leader suicide attempt at pragathi bhavantrs leader suicide attempt at pragathi bhavan

ఒంటిపై డీజిల్ పోసుకుని... ప్రగతిభవన్ ఎదుటే టీఆర్ఎస్ నేత ఆత్మహత్యాయత్నం

తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడొకరు హైదరాబాద్ లోని సీఎం క్యాంప్ కార్యాలయం ప్రగతి భవన్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. 

Telangana Sep 14, 2021, 10:56 AM IST

Tension prevails at Pragathi Bhavan in HyderabadTension prevails at Pragathi Bhavan in Hyderabad

ప్రగతిభవన్ ముట్టడికి నిరుద్యోగుల యత్నం: ఉద్రిక్తత, ఆందోళనకారుల అరెస్ట్


రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ  నిరుద్యోగులు  ఇవాళ ప్రగతి భవన్ ముట్టడికి వచ్చారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకొన్నారు. ఆందోళనకారులను అరెస్ట్ చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.

Telangana Aug 24, 2021, 12:17 PM IST

rakshabandhan celebrations at telangana cm kcr residencerakshabandhan celebrations at telangana cm kcr residence

ప్రగతి భవన్‌లో రక్షాబంధన్ వేడుకలు: కేసీఆర్‌కు రాఖీ కట్టిన అక్కాచెల్లెళ్లు

రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన సోదరీ మణులు రాఖీ కట్టారు. అలాగే మంత్రి కేటీఆర్‌కు కూడా పలువురు టీఆర్ఎస్ మహిళా నేతలు రాఖీ కట్టారు.
 

Telangana Aug 22, 2021, 4:14 PM IST

awareness meeting on Dalit Bandhu... CM KCR Intresting comments  akpawareness meeting on Dalit Bandhu... CM KCR Intresting comments  akp

దళిత బంధు కార్యక్రమం కాదు... ఓ ఉద్యమం: సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళిత బంధు పథకంపై అవగాహన సదస్సు ప్రగతి భవన్ లో ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా కేసీఆర్ దళిత సాధికారత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

Telangana Jul 26, 2021, 12:48 PM IST

Telangana Cabinet begins in pragathi bhavan lnsTelangana Cabinet begins in pragathi bhavan lns

వరుసగా రెండో రోజూ తెలంగాణ కేబినెట్ భేటీ: ఉద్యోగాల భర్తీపై కీలక చర్చ

బుధవారం నాడు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత  ప్రగతి భవన్ లో  తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది.ఉద్యోగ నియామకాలు, ఖాళీల గుర్తింపు, జాబ్‌ క్యాలెండర్‌ నిర్వహణ తదితర అంశాలపై సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకొంటారు.

Telangana Jul 14, 2021, 2:56 PM IST