Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • Pragathi: మైగాడ్... మరోసారి రెచ్చిపోయిన నటి ప్రగతి క్లీవేజ్ అందాలతో ప్రైవేట్ పార్టీలో రచ్చ!

Pragathi: మైగాడ్... మరోసారి రెచ్చిపోయిన నటి ప్రగతి క్లీవేజ్ అందాలతో ప్రైవేట్ పార్టీలో రచ్చ!

స్లీవ్ లెస్ బాడీకాన్ డ్రెస్ ధరించి సూపర్ హాట్ ఫోజులతో రచ్చ చేసింది నటి ప్రగతి. ఓ ప్రైవేట్ పార్టీలో ప్రగతి గ్లామర్ షో హాట్ టాపిక్ గా మారింది. ఆమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియా హాట్ టాపిక్ గా మారగా నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు.

Sambi Reddy | Updated : Apr 19 2022, 12:02 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
110
Pragathi

Pragathi

వెండితెరపై సాంప్రదాయ పాత్రలకు ప్రగతి పెట్టింది పేరు. హీరోలకు తల్లిగా  , అత్తగా ఆమె చాలా ఫేమస్. ఆ తరహా పాత్రలకు ఆమె స్టార్ అని చెప్పొచ్చు. ప్రగతి(Pragathi) దాదాపు దశాబ్దానికి పైగా వెండితెరపై తిరుగులేని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయగల ప్రగతి నటన, చాలా సహజంగా ఉంటుంది. అందుకే ముఖ్యంగా మదర్ పాత్రలకు ఆమె, దర్శక నిర్మాతల ఫస్ట్ ఛాయిస్ గా ఉన్నారు. 
 

210
Pragathi

Pragathi

మరి అలాంటి ప్రగతి సోషల్ మీడియా పోస్ట్స్ చూస్తే మాత్రం అసలు ఆమె ఈమేనా అని భావన కలుగుతుంది. వెండితెరపై అంబాసిడర్ కార్ లా కనిపించే ప్రగతి, ఇంస్టాగ్రామ్ వీడియోలలో బెంజ్ కారు రేంజ్ ఫోజులిస్తారు. 
 

310
Pragathi

Pragathi

ఆమె డిస్కో డాన్సర్ మాదిరి ఫాస్ట్ బీట్ కి స్టెప్స్ వేస్తారు. ప్రభుదేవా కూడా ఈమె డాన్స్ చూసి ముక్కున వేలు వేసుకోవాల్సిందే. తరచుగా ట్రెండీ సాంగ్స్ కి ప్రగతి ఓ డాన్స్ వీడియో చేయడం ఆనవాయితీ గా మారిపోయింది. 
 

410
Pragathi

Pragathi

మరోవైపు ఫిట్నెస్ ఫ్రీక్ అవతారం ఎత్తింది. జిమ్ సూట్ ధరించి కఠిన కసరత్తులు చేస్తూ ఉంటారు. సదరు వీడియోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తారు. అసలు ప్రగతి ఎనెర్జీ చూస్తే, యంగ్ ఫెలోస్ కూడా ఈర్ష్య పడాల్సిందే. ఆ రేంజ్ లో ఆమె వర్కవుట్స్ ఉంటాయి.

510
Pragathi

Pragathi

ఇక ప్రగతి వీడియోలను నెటిజెన్స్ ట్రోల్ చేస్తూ ఉంటారు. ఈ వయసులో మీకు ఇవ్వన్నీ అవసరమా? హీరోయిన్ అవుదామనుకుంటున్నావా? అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు.  సదరు నెగిటివ్ కామెంట్స్ పై ప్రగతి స్పందిస్తారు కూడా. మీ లాంటి వాళ్ళ మాటలు నేను పట్టించుకోను, నా ఆరోగ్యం కోసం నేను వ్యాయామం చేస్తున్నా, అంటూ బదిలిస్తారు. 
 

610
Pragathi

Pragathi

ప్రగతిలో ఈ మార్పు కేవలం కొన్నాళ్ల నుండి మాత్రమే మొదలైంది. ఆమె సోషల్ మీడియాలో యాక్టీవ్ అయ్యాక, ఈతరహా వీడియోలు చేయడం ప్రారంభించారు. సొసైటీని పట్టించుకోకుండా, నచ్చిన లైఫ్ లీడ్ చేయడమే బెటర్ , అనే సూత్రాన్ని ఆమె అవలంబిస్తున్నారు. 

710
Pragathi

Pragathi


 తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కలిపి 130 చిత్రాల వరకూ చేశారు. ప్రగతి సీరియల్ నటిగా కూడా సత్తా చాటారు. 1998లో బుల్లితెరపై ప్రసారమైన తీర్పు, శ్రీ, 1999 అమ్మ వంటి సక్సెస్ ఫుల్ సీరియల్స్ లో నటించారు. ఆమె నటించిన లేటెస్ట్ సీరియల్ మమతల కోవెల జెమినీలో ప్రసారమైంది. 

810
Pragathi

Pragathi

ప్రగతి హీరోయిన్ గా కూడా చేశారన్న విషయం చాలా మందికి తెలియదు. 1994లో విడుదలైన 'వీట్ల విశేషంగ' మూవీతో ప్రగతి హీరోయిన్ గా మారారు. ఆ సినిమాలో హీరోగా భాగ్యరాజ్ నటించారు. ఆయనే దర్శకత్వం వహించారు. అదే ఏడాది విజయ్ కాంత్ కి జంటగా 'పెరియ మరుదు' అనే మరో మూవీలో నటించారు.

910
Pragathi

Pragathi


అనంతరం 1997వరకు ప్రగతి హీరోయిన్ గా మరో మూడు తమిళ్, ఒక మలయాళ చిత్రంలో నటించారు. తర్వాత పెళ్లి చేసుకున్న ప్రగతి సీరియల్స్ వైపు మొగ్గు చూపారు.

1010
Pragathi

Pragathi

 అలా 1998లో ప్రసారమైన తెలుగు సీరియల్ తీర్పు, అమ్మ సీరియల్స్ తో కమ్ బ్యాక్ ఇచ్చారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమె సెకండ్ ఇన్నింగ్స్ బాబీ మూవీతో స్టార్ట్ అయ్యింది.
 

Sambi Reddy
About the Author
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories