`రాధేశ్యామ్` చిత్ర ప్రమోషన్‌లో సందడి చేశారు పూజా హెగ్డే. ప్రభాస్. ప్రస్తుతం ముంబయి ఈవెంట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఈవెంట్‌లో ప్రభాస్ తన మ్యారేజ్‌పై ఆసక్తికర కామెంట్ చేశారు. ఇంకా పెళ్లి కాకపోవడానికి కారణమేంటో తెలిపారు.