Pink Ball Test  

(Search results - 13)
 • Yasir Shah

  Cricket1, Dec 2019, 5:28 PM IST

  నెంబర్ 8 సెంచరీ వృధా... అయినా పాకిస్తాన్ కు తప్పని ఫాలో ఆన్

  యాసిర్‌ షా శతకం, బాబర్‌ అజామ్‌ల పోరాటం పాకిస్తాన్‌ను ఫాలో ఆన్‌ ప్రమాదం నుంచి మాత్రం తప్పించలేకపోయాయి. పాకిస్తాన్‌ తన మొదటి ఇన్నింగ్స్‌లో 302 పరుగులకు ఆలౌట్‌ అవడంతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ను ఆరంభించాల్చి వచ్చింది.

 • David Warner

  Cricket30, Nov 2019, 1:39 PM IST

  వార్నర్ ట్రిపుల్ సెంచరీ... పింక్ బాల్ చరిత్రలో నూతన రికార్డు

  394 బంతుల్లో 37 ఫోర్లతో వార్నర్‌ ట్రిపుల్‌ సెంచరీ నమోదు చేశాడు. వార్నర్‌కు టెస్టుల్లో ఇదే తొలి ట్రిపుల్‌ సెంచరీ కాగా, ఆస్ట్రేలియా తరఫున ఈ ఘనత సాధించిన ఏడో బ్యాట్స్‌మన్‌గా వార్నర్‌ రికార్డు సృష్టించాడు. 

 • বিরাট কোহলি ও টিম পাইনের ছবি

  Cricket25, Nov 2019, 3:33 PM IST

  కోహ్లీకి గులాబీ ఆహ్వానం పంపిన ఆసీస్ కెప్టెన్

  ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్‌ టిమ్‌ పెయిన్ భారత సారథి విరాట్‌ కోహ్లికి గులాబీ ఆహ్వానం పంపించాడు. గత నాలుగేండ్ల నుంచి ఆస్ట్రేలియా వేసవి సీజన్‌ను గులాబీ టెస్టుతో  మొదలు పెడుతోంది. 

 • বিরাট ও সৌরভের ছবি

  Cricket25, Nov 2019, 8:15 AM IST

  అప్పటికి కోహ్లీ ఇంకా పుట్టలేదు... విరాట్ కి సునీల్ గవాస్కర్ చురకలు

  ఇది చాలా గొప్ప విజయమని దానిని తాను  ఒప్పుకుంటున్నానని సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు. కానీ ఓ విషయం గురించి ఇప్పుడు తాను చెప్పాలని అనుకుంటున్నాన్న్నారు. బుద్ధి బలంతో టెస్టు క్రికెట్ ను అద్వితీయ విజయాలను సాధించడం సౌరవ్ గంగూలీ జట్టు నుంచే ప్రారంభమైంది అన్న కెప్టెన్ విరాట్ కామెంట్స్ పై సునీల్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
   

 • Ishant Sharma

  Cricket24, Nov 2019, 2:16 PM IST

  Pink Ball Test: భారత్ ఘన విజయం... సిరీస్ క్లీన్ స్వీప్

  భారత్ తన తొలి డే నైట్ పింక్ బాల్ టెస్టులో చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. కేవలం మూడవరోజే ఆటను ముగించి చరిత్ర సృష్టించింది

 • রোহিতের ব্যাটে ঝড়

  Cricket23, Nov 2019, 8:35 AM IST

  రివ్యూ కోరిన రోహిత్ శర్మ... అంచనా తప్పిడంతో..

  ఎబాదత్‌ వేసిన 13 ఓవర్‌లో మూడు, నాలుగు బంతుల్ని వరుసగా ఫోర్లు కొట్టిన రోహిత్‌.. ఐదో బంతిని డిఫెన్స్‌ ఆడబోగా అది ప్యాడ్లను తాకింది. దాంతో బంగ్లా ఆటగాళ్లు అప్పీల్‌ చేయగా ఫీల్డ్‌ అంపైర్‌ ఔటిచ్చాడు. కాగా, అది ఔట్‌ కాదని భావించిన రోహిత్‌ రివ్యూకు వెళ్లాడు

 • undefined

  Cricket23, Nov 2019, 7:14 AM IST

  పింక్ బాల్ టెస్ట్.... విరాట్ కోహ్లీ వరల్డ్ రికార్డ్

  అంతకుముందు ఈ రికార్డు ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ పేరిట ఉండేది. ఒక కెప్టెన్‌గా ఐదు వేల టెస్టు పరుగులు చేయడానికి పాంటింగ్‌ 97 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇప్పుడు దాన్ని కోహ్లి బ్రేక్‌ చేశాడు. అయితే ఒక కెప్టెన్‌గా ఐదు వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి టీమిండియా క్రికెటర్‌గా కూడా కోహ్లి ఘనత సాధించాడు.

 • team India Ishanth

  Cricket22, Nov 2019, 3:14 PM IST

  Pink Ball Test: మయాంక్ కు కలిసిరాని పింక్ బాల్, ఆదిలోనే అవుట్

  భారత్ బాంగ్లాదేశ్ ల మధ్య జరుగుతున్న తొలి మ్యాచులో భారత బౌలర్ల ధాటికి బంగ్లా బ్యాట్స్ మెన్ నిలవలేకపోతున్నారు.బ్యాటింగ్‌కు ఆరంభించిన మొదటి నుండే బంగ్లాదేశ్ స్వల్ప విరామాల్లోనే  కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. భారత బౌలర్లు విజృంభించి బౌలింగ్‌ చేయడంతో బంగ్లా బ్యాటింగ్‌ ఆదిలోనే కుదేలయింది. 

 • pink ball test

  Cricket22, Nov 2019, 12:36 PM IST

  pink ball test: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బాంగ్లాదేశ్

  భారత్, బంగ్లాల మధ్య జరుగుతున్న తొలి పింక్ బాల్ టెస్ట్ మ్యాచులో చారిత్రక టాస్ ను బాంగ్లాదేశ్  నెగ్గింది. 

 • পিঙ্ক বল পোস্টার টেস্ট

  Cricket22, Nov 2019, 11:04 AM IST

  నేటి నుంచే చారిత్రాత్మక డే నైట్ టెస్టు మ్యాచ్: గులాబీ సమరానికి సై...

  టెస్టు క్రికెట్‌లో భారత్‌ నూతన ఒరవడిని అందుకునేందుకు ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానం ముస్తాబైంది. డే నైట్‌ టెస్టు కోసం కోల్‌కత నగరం గులాబీ శోభను సంతరించుకుంది. నగరంలోని చారిత్రక కట్టడాలు, కూడళ్లు ఇప్పటికే గులాబీ రంగులో మెరుస్తున్నాయి. మరోవైపు మైదానంలో గులాబీ బంతి సవాల్‌ను స్వీకరించేందుకు కోహ్లిసేన అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంది.

 • India's first day night test: all you need to know about the 'PINK' ball
  Video Icon

  Cricket21, Nov 2019, 4:29 PM IST

  భారత్ తొలి డే నైట్ టెస్ట్: పింక్ బాల్ గురించి తెలుసుకోవాల్సిన అంశాలు

  రేపటి నుండి భారత దేశం తన తొలి డే నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. 

 • Pullela-Gopichand-AND--PV-S.jpg

  SPORTS21, Nov 2019, 3:33 PM IST

  తెలుగు తేజం సింధుకు ఏమైంది.. గోపీచంద్ వివరణ

  సింధూ వైఫల్యాలపై ఆమె కోచ్ పుల్లెల గోపిచంద్ స్పందించారు తీరకలేని షెడ్యూల్  ప్రభావం కారణంగానే  తను ఓటమి పాలవుతుందన్నారు.త్వరలోనే ఆమె గెలుపు బాట పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
   

 • undefined

  Cricket21, Nov 2019, 11:51 AM IST

  గంగూలీ గల్లీలో గులాబీ బంతి... దాని కథ కమామిషు

  రేపటి నుండి భారత దేశం తన తొలి డే నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. గులాబీ బంతితో ఫ్లూడా లైట్ల వెలుతురులో భారత్ బంగ్లాదేశ్ తో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఈ పింక్ బాల్ గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాము.