సాధారణంగా మనం ఫోన్ మాట్లాడేటప్పుడు అనవసరంగా వచ్చే బాహ్య శబ్దాలు చాలా చికాకు పెడుతుంటాయి. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.