TDP leader Pattabhiram: టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం ఉదయం విజయవాడలోని పట్టాభిరామ్ ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు.