అన్ని ఆటోమొబైల్ కంపెనీలు ఏప్రిల్ నుంచి కార్ల ధరలను విపరీతంగా పెంచేశాయి. అయినా నిస్సాన్ కంపెనీ తన మాగ్నైట్ మోడల్ పై ఏకంగా రూ. 1 లక్ష వరకు తగ్గింపునిస్తోంది. ఇది పరిమిత కాలానికే వర్తిస్తుంది. మరెందుకు ఆలస్యం? కొత్త కారు కొనాలనుకుంటున్నవారు వెంటనే షోరూంకి బయల్దేరండి.
నిస్సాన్ తన చౌక SUV కారుని ప్రవేశపెట్టి సంచలనం సృష్టించింది. Nissan Magnite Easy-Shift రూ. 6.50 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో బుకింగ్స్ ప్రారంభించబడింది.
కొత్త నిస్సాన్ మాగ్నైట్ గిజా స్పెషల్ ఎడిషన్ భారత మార్కెట్లో ప్రారంభమైంది. దీని ధర రూ. 7.39 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతోంది.
మీరు ఏదైనా కాంపాక్ట్ SUV కారు కొనాలనుకుంటున్నారా? నిస్సాన్ మాగ్నైట్ ఆ విభాగంలో అత్యుత్తమ SUV కార్లలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ నెలలో మీరు దానిని కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్ పొందవచ్చు. అదెలాగంటే..
ఎస్యూవీ అంటేనే స్టైల్, మెరుగైన పనితీరుకి మారుపేరు. ఇందులో పవర్ గురించి చూడాలే తప్ప మైలేజీ గురించి ఆలోచింవద్దు. కానీ ఏప్రిల్లో విడుదల అవుతున్న కొత్త నిస్సాన్ Magnite CNGతో మంచి మైలేజీ వస్తుందని ఢంకా బజాయించి మరీ చెబుతోంది తయారీదారు.