ఇండియన్ మెయిల్స్ అన్ని స్పామ్ నే...Newzealand ఇమ్మిగ్రేషన్ మంత్రి కీలక వ్యాఖ్యలు!
May 27 2025, 06:43 AM ISTఇమ్మిగ్రేషన్ గురించి ఇండియన్లు పంపే మెయిల్స్ స్పామ్ లాగే చూస్తానని, అసలు ఓపెన్ చేయనని న్యూజిలాండ్ ఇమ్మిగ్రేషన్ మంత్రి ఎరికా స్టాన్ఫోర్డ్ చెప్పారు. దీనిపై న్యూజిలాండ్ ఇండియన్ ఎంపీ ప్రియాంక రాధాకృష్ణన్ మండిపడ్డారు.