Search results - 213 Results
 • inter board

  Telangana22, Apr 2019, 8:17 AM IST

  ఇంటర్ ఫలితాల్లో గందరగోళంపై కమిటీని నియమించిన ప్రభుత్వం

  ఇంటర్మీడియట్ ఫలితాల్లో చోటు చేసుకున్న అవకతవకలపై తెలంగాణ ప్రభుత్వం కమిటీ నియమించింది. 

 • NATIONAL21, Apr 2019, 9:05 AM IST

  పీకల దాకా తాగేసి ఐదుగురు గ్యాంగ్ రేప్: అమ్మాయి దుర్మరణం

  అమ్మాయిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. నిందితులంతా మ్యారేజీ పార్టీకి చెందినవారు. మ్యారేజీ పార్టీ సభ్యులు జంతారా జిల్లా నుంచి గ్రామానికి వచ్చారు. 

 • business15, Apr 2019, 4:50 PM IST

  ఫుడ్ బ్లాగర్ నిఖిల్ పాయ్ ఆత్మహత్య

  ప్రముఖ కార్టూనిస్ట్, పాపులర్ ఫుడ్ బ్లాగర్ నిఖిల్ పాయ్(29) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ‘ ది త్రి హంగ్రీ మెన్’ అనే ఫుడ్ బ్లాగ్ తో పాపులర్ అయిన నిఖిల్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

 • Lifestyle12, Apr 2019, 4:32 PM IST

  కండోమ్ వద్దే వద్దు..అమ్మాయిల వాదన ఇది

  కండోమ్... సురక్షిత శృంగారానికి సహకరిస్తుంది. అంతేకాదు.. ఎయిడ్స్‌, సుఖ వ్యాధులకు అడ్డుకట్ట వేసేది కూడా కండోమే.  గర్భనిరోధకానికి ఇది అత్యుత్తమ కవచం. 

 • ENTERTAINMENT11, Apr 2019, 7:40 AM IST

  RRRలో నిత్యామీనన్ కీరోల్

   

  ప్రముఖ దర్శకుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ (వర్కింగ్ టైటిల్‌) ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంభందించి రోజుకో వార్త మీడియాలో వస్తూ అభిమానులను అలరిస్తోంది. తాజాగా ఈ చిత్రంకోసం నిత్యామీనన్ కు టెస్ట్ షూట్ చేసారని సమాచారం

 • lady sucide

  Lifestyle10, Apr 2019, 2:59 PM IST

  ఆ భంగిమలో శృంగారం.. నో అంటున్న అమ్మాయిలు

  ఇటీవల ఓ సంస్థ జరిపిన సర్వేలో.. చాలా మంది యువత కొన్ని రకాల భంగిమలను అస్సలు ఇష్టపడటం లేదని తెలుస్తోంది. సాధారణంగా అయితే.. వివిధ రకాల భంగిమలలో శృంగారంలో పాల్గొనాలనే ఉత్సాహం చాలా మందిలో ఉంటుంది. అయితే.. ఒక భంగిమ పట్ల మాత్రం అయిష్టతను ప్రదర్శిస్తున్నారు.

 • Indian Engineering Workplaces

  Jobs9, Apr 2019, 4:59 PM IST

  వర్క్ ప్లేసెస్‌లలో ‘బయాస్’: స్త్రీ, పురుషులపై ఎలా వుందంటే..?

  స్త్రీ పురుష సమానత్వంపై మన దేశంలో ఎప్పుడూ పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. స్త్రీలకు ఉద్యోగాల్లో వివక్ష తగదని, వారిని కూడా మగవారితో సమానంగా చూడాలని వాదనలు వినిపిస్తూనే ఉంటాయి. కానీ, అమలు విషయంలోకి వచ్చే సరికి మాత్రం వాదనలు వాదనలుగానే మిగిలిపోతున్నాయి.

 • crime murder

  NATIONAL8, Apr 2019, 10:46 AM IST

  కన్నకూతురి ముందే భార్యను హతమార్చాడు

  కన్నకూతురి కళ్లముందే ఓ వ్యక్తి తన భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన ఒడిస్సాలో చోటుచేసుకుంది. 

 • rape

  NATIONAL5, Apr 2019, 11:07 AM IST

  మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారం

  దేశరాజధాని ఢిల్లీలో  దారుణం జరిగింది. మతి స్థిమితం సరిగా లేని మహిళపై అత్యాచారం జరిగింది. లజ్ పత్ నగర్ లోని ఓ పార్క్ లో బాధిత మహిళ అపస్మారక స్థితిలో పడి ఉండగా.. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

 • CRICKET4, Apr 2019, 5:58 PM IST

  కోహ్లీ బలహీనతను స్పిన్నర్లు కనిపెట్టేశారు : వివిఎస్ లక్ష్మణ్ విశ్లేషణ

  విరాట్ కోహ్లీ...టీమిండియా ఎన్నో మరుపురాని విజయాలను అందించిన సక్సెస్ ఫుల్ సారథే కాదు బ్యాట్ మెన్ కూడా. అలాంటిది ఐపిఎల్ విషయానికి వస్తే తాను కెప్టెన్ గా వున్న రాయల్ ఛాలెంజర్ బెంగళూరు జట్టుకు ఒక్కసారి కూడా టైటిల్ విజేతగా నిలపలేని చెత్త కెప్టెన్ గా పేరుతెచ్చుకున్నాడు. ఇక ఈ ఐపిఎల్ సీజన్ 12 లో అయితే మరింత ఘోరంగా ఆడుతున్న ఆర్సిబి ఇంకా గెలుపు బోణీ కొట్టలేదు. అందరు ప్లేయర్లతో పాటే కోహ్లీ కూడా ఫేలవమైన బ్యాటింగ్ ప్రదర్శనతో ఆర్సిబి ఓటమికి కారణమవుతున్నాడు. అయితే ఇలా కోహ్లీ విఫలమవడానికి గల కారణాలను సన్ రైజర్స్ హైదరాబాద్ మెంటర్, మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ మీడియాకు వివరించారు. 

 • rape brother wife

  Telangana26, Mar 2019, 7:38 AM IST

  మతిస్థిమితం లేని బాలికపై ముగ్గురు కామాంధుల పైశాచికం

  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. మతిస్థిమితం లేని బాలికపై ముగ్గురు యువకులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. 

 • director gowtham menon

  ENTERTAINMENT22, Mar 2019, 5:48 PM IST

  తమిళ్ అర్జున్ రెడ్డిలో స్టార్ డైరెక్టర్!

  టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేసిన అర్జున్ రెడ్డి కథని తమిళ్ లో మళ్ళీ రీ షూట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆదిత్య వర్మ గా రూపొందుతున్న ఈ బోల్డ్ కంటెంట్ పై చిత్ర యూనిట్ ఇప్పుడిపుడే అంచనాలు పెరిగేలా అడుగులు వేస్తోంది.

 • NATIONAL22, Mar 2019, 2:24 PM IST

  మగవారితో పడుకునే అలవాటు లేదు... స్పీకర్ కామెంట్స్

  కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. తనకు మగవారితో పడుకునే అలవాటు లేదంటూ.. ఆయన  చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

 • ragini

  ENTERTAINMENT18, Mar 2019, 12:02 PM IST

  హోటల్ లో గొడవపడ్డ హీరోయిన్ బోయ్ ఫ్రెండ్స్, బీరు బాటిల్ తో దాడి!

  కన్నడ టాప్ హీరోయిన్స్‌లో ఒకరైన రాగిణి ద్వివేది  ఆ మధ్యన నాని సరసన ‘జండాపై కపిరాజు‘ చిత్రంలో కూడా  నటించి రాగిని...తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించారు. 

 • Jagan Babu

  Campaign18, Mar 2019, 10:40 AM IST

  మారిన జగన్ వ్యూహం: చంద్రబాబు పేరెత్తకుండా..

  వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహం మార్చినట్లు కనిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేయకుండా ఆయన ప్రసంగాలు ఉండేవి కావు.