Manchu Vishnu  

(Search results - 65)
 • manchu

  ENTERTAINMENT31, Aug 2019, 1:44 PM IST

  మంచు విష్ణు ఫ్యామిలీ క్యూట్ ఫోటోలు!


  ‘మా ఐరా విద్యా మంచు’ అంటూ మంచు విష్ణు సతీమణి  విరానికా ట్విటర్‌లో షేర్‌ చేసిన ఫొటోలు అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. మంచు విష్ణు దంపతులు ఇటీవలే ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. 
   

 • Manchu Vishnu

  ENTERTAINMENT29, Aug 2019, 4:32 PM IST

  మంచు విష్ణు కుమార్తె పేరు ఇదే.. అద్భుతంగా ఉందంటున్న ఫ్యాన్స్!

  మంచు విష్ణు, విరోనికా దంపతులకు ఇటీవల కుమార్తె జన్మించిన సంగతి తెలిసిందే. వీరికి ఇది నాలుగో సంతానం. ఇప్పటికే మంచు విష్ణు దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కొడుకు ఉన్నారు. 

 • manchu vishnu

  ENTERTAINMENT16, Aug 2019, 2:20 PM IST

  మంచు విష్ణు సిస్టర్ గా స్టార్ హీరోయిన్

  గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న మంచు విష్ణు నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. అందుకోసం హాలీవుడ్ ప్లాట్ ఫార్మ్ లోకి వెళుతున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ దర్శకుడితో రూపొందించనున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమాను ఇంగ్లీష్ తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. . 

   

 • Ram Charan

  ENTERTAINMENT10, Aug 2019, 9:34 PM IST

  మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు.. రాంచరణ్ ని ఉద్దేశిస్తూ..!

  66వ జాతీయ చలన చిత్ర అవార్డులని శుక్రవారం రోజు ప్రకటించారు. తెలుగు సినిమాలు మహానటి, రంగస్థలం, చిలసౌ, అ ! చిత్రాలకు వివిధ విభాగాల్లో అవార్డులు దక్కాయి. జాతీయ ఉత్తమ నటిగా కీర్తి సురేష్ అవార్డు గెలుచుకోవడంతో ఆమె పేరు మారుమోగుతోంది. విజయశాంతి కర్తవ్యం చిత్రం తర్వాత ఓ తెలుగు చిత్రానికి ఉత్తమ నటి విభాగంలో అవార్డు రావడం ఇదే తొలిసారి. 

   

 • Manchu Vishnu

  ENTERTAINMENT8, Aug 2019, 8:33 PM IST

  మంచు విష్ణు భార్య నాల్గో కాన్పు.. కాజల్ అగర్వాల్ క్రేజీ ఐడియా!

  త్వరలో హీరో మంచు విష్ణు సతీమణి విరోనికా నాలుగో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. మంచు విష్ణు దంపతులకు ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొన్ని రోజుల క్రితం తమ భార్య గర్భవతిగా ఉన్న ఫోటోలని విష్ణు సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. 

   

 • Manchu Vishnu

  ENTERTAINMENT7, Aug 2019, 5:22 PM IST

  నవదీప్ అంటే నాకు అసహ్యం.. అది ఫోటో షాప్ చేసిన సిక్స్ ప్యాక్!

  టాలీవుడ్ లో చాలా మంది హీరోలు సిక్స్ ప్యాక్ లుక్ ట్రై చేశారు. అల్లు అర్జున్, రానా, రాంచరణ్, రామ్ లాంటి హీరోలు ఇప్పటికే సిక్స్ ప్యాక్ లుక్ లో మెప్పించిన సంగతి తెలిసిందే. ఇటీవల నవదీప్ తన సిక్స్ ప్యాక్ లుక్ లో సోషల్ మీడియాలో షేర్ చేసి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. 

   

 • మంచు విష్ణు అరుదైన ఫోటోలు

  ENTERTAINMENT5, Aug 2019, 4:45 PM IST

  జమ్మూ కాశ్మీర్, ఆర్టికల్ 370పై మంచు హీరో కామెంట్!

  భారత ప్రధాని నరేంద్రమోడీ సంచలన నిర్ణయాలకు కేంద్ర బిందువుగా మారారు. జమ్మూ కాశ్మీర్ కు అనుకూలంగా ఉన్న ఆర్టికల్ 370 ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి లేకుండా ఆ రాష్ట్ర పాలన మొత్తం కేద్రం చేతుల్లో ఉండేలా నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నారు. 

 • manchu vishnu

  ENTERTAINMENT17, Jul 2019, 11:06 AM IST

  మంచు విష్ణు షాక్ ఇవ్వబోతోంది ఎవరికో..?

  మంచు విష్ణు త్వరలో తాను కొంతమందికి షాక్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. 

 • Manchu Vishnu

  ENTERTAINMENT9, Jul 2019, 6:50 PM IST

  మంచు విష్ణు రేర్ ఫొటోస్: తండ్రితోనే కాదు.. రాజకీయ నాయకులతో కూడా!

  మోహన్ బాబు తనయుడిగా, నట వారసుడిగా మంచు విష్ణు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. హీరోగా కొన్ని విజయవంతమైన చిత్రాల్లో నటించినా విష్ణు సినీ కెరీర్ అంత సాఫీగా సాగడం లేదు. పడుతూ లేస్తూనే సినిమాలు కోనసాగిస్తున్నాడు. ఫ్యామిలీకి కూడా విష్ణు ఎక్కువ సమయం కేటాయిస్తారు. మోహన్ బాబుకు ఉన్న పరిచయాలతో మంచు విష్ణు రాజకీయ నాయకులతో కూడా మధురమైన అనుభూతులు ఉన్నాయి. 

 • మంచు విష్ణు: ఓటర్ సినిమాతో రెడీగా ఉన్న ఈ మంచు బ్రదర్ హిట్టు చూసి ఏళ్ళు దాటింది.

  ENTERTAINMENT22, Jun 2019, 1:42 PM IST

  థియేటర్ లో జనాలే లేరు.. షోలు క్యాన్సిల్!

  ప్రస్తుతం హీరో మంచు విష్ణుకి సరైన మార్కెట్ లేదు.. అతడితో సినిమాలు చేయడానికి దర్శకనిర్మాతలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. 

 • Mahesh Babu

  ENTERTAINMENT21, Jun 2019, 6:52 PM IST

  రేర్ ఫొటోస్: వారి అందమైన భార్యలతో సౌత్ స్టార్స్!

  స్టార్ హీరోల సతీమణులు చాలా అరుదుగా మీడియాలో కనిపిస్తుంటారు. తమ భర్తలు తిరుగులేని క్రేజ్ తో వెలుగుగొందుతున్నా భార్యలు మాత్రం ఇంటికే పరిమితమై అరుదుగా కనిపిస్తుంటారు. కొంతమంది స్టార్ హీరోల భార్యలు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. సౌత్ హీరోలు, వారి అందమైన భార్యల అరుదైన ఫోటోలు ఇవే.. 

   

 • voter
  Video Icon

  ENTERTAINMENT17, Jun 2019, 11:12 AM IST

  మంచు విష్ణు "వోటర్" థియేట్రికల్ ట్రైలర్ (వీడియో)

  మంచు విష్ణు "వోటర్" థియేట్రికల్ ట్రైలర్

 • vishnu

  ENTERTAINMENT17, Jun 2019, 10:14 AM IST

  ఆ పొలిటీషిన్ కు ఉ** పడాలంటూ మంచు విష్ణు

  చాలా కాలంగా రకరకాల వివాదాలతో రిలీజ్ అవుతుందో లేదో డైలమోలో ఉన్న  మంచు విష్ణు హీరో  తాజా చిత్రం 'ఓటర్'. 

 • manchu

  ENTERTAINMENT30, May 2019, 3:53 PM IST

  జగన్ ప్రమాణస్వీకారానికి హాజరైన హీరో!

  ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ సత్తా చాటిన సంగతి తెలిసిందే. 

 • manchu vishnu jagan

  Andhra Pradesh30, May 2019, 10:31 AM IST

  వైయస్ జగన్ ఇంటికి హీరో మంచు విష్ణు: ప్రమాణస్వీకారానికి హాజరు

  మంచు విష్ణు భార్య విరానికా వైయస్ జగన్ కు చెల్లెలు అవుతుంది. ఈ నేపథ్యంలో ఇంటి ఆడపడుచుగా వైయస్ జగన్ కుటుంబంలో ఏ కార్యక్రమం జరిగినా షర్మిలతోపాటు ఆమెది అగ్రస్థానమే. అయితే జగన్ ప్రమాణ స్వీకారం ఉన్న నేపథ్యంలో జగన్ కుటుంబ సభ్యురాలిగా ఆమె ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది.