Lawrence  

(Search results - 73)
 • Anushka Shetty in talks for Chandramukhi 2

  EntertainmentSep 18, 2021, 9:51 AM IST

  అనుష్క గురించి కిక్కెక్కించే న్యూస్.. జేజమ్మ అలా నటిస్తే బాక్సాఫీస్ షేకైపోదూ..

  సౌత్ లో స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ తెచ్చుకుంది అనుష్క శెట్టి. ప్రభాస్ కు సిల్వర్ స్క్రీన్  జోడిగా గుర్తింపు పొందింది. వీరిద్దరి గురించి ఎన్నో రూమర్స్ వినిపించాయి.

 • kanchana 3 fame alexandra mysterious death in goa

  EntertainmentAug 24, 2021, 8:08 AM IST

  కాంచన 3 నటి మిస్టీరియస్ డెత్... గోవా అపార్ట్మెంట్ లో ఉరికి వేలాడుతూ

  అలెగ్జాండ్రా జావి గోవాలో ఓ అపార్ట్మెంట్ లో అద్దెకు నివాసం ఉంటున్నారు. సదరు అపార్ట్మెంట్ లో అలెగ్జాండ్రా జావి ఫ్యాన్ కి వేలాడుతూ విగతజీవిగా కనిపించారు. ఆమె మరణించిన మూడు రోజులకు పోలీసులు కనుగొన్నట్లు తెలుస్తుంది. 

 • choreogrpher johnny master announcement one more movie as hero on birthday occasion arj

  EntertainmentJul 2, 2021, 1:59 PM IST

  `కొరియోగ్రాఫర్స్ హీరోగా`.. ట్రెండ్‌ని కంటిన్యూ చేస్తోన్న జానీ మాస్టర్‌.. మరో సినిమా అనౌన్స్ మెంట్‌..

  ప్రస్తుతం టాప్‌ కొరియోగ్రాఫర్స్ లో జానీ మాస్టర్‌ ఒకరు. ఓ వైపు స్టార్‌ హీరోలతో సినిమాలు చేస్తూనే మరోవైపు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే ఓ సినిమా చేస్తున్న ఆయన తాజాగా బర్త్ డే సందర్భంగా మరో సినిమాని ప్రకటించారు. 

 • chiru mohanbabu pawan venky mahesh raviteja wishes to rajinikanth for dada saheb phalke award arj

  EntertainmentApr 1, 2021, 3:41 PM IST

  రజనీకి చిరు, మోహన్‌బాబు, పవన్‌, వెంకీ, మహేష్‌, బోనీ కపూర్‌, రవితేజ..తారల అభినందనలు

  సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కి శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. రజనీకి ప్రతిష్టాత్మక దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు రావడంతో సినీ పెద్దలు ఆయన్ని అభినందిస్తున్నారు. చిరంజీవి, బోనీ కపూర్‌, రాఘవ లారెన్స్, వెంకటేష్‌, పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌, లారెన్స్, ఇలా అనేక మంది తారలు రజనీకి విషెస్‌ తెలిపారు.

 • Raghava lawrence villan in Kamal hassan vikram movie jsp

  EntertainmentMar 8, 2021, 6:52 PM IST

  లారెన్స్ ఓకే చెప్తే ,క్రేజీ కాంబినేషనే

  డాన్స్ డైరక్టర్ గా తనదైన ముద్రవేసిన రాఘవ లారెన్స్  ఆ తర్వాత టర్న్ తీసుకుని డైరక్టర్ గానూ, హీరోగానూ రాణిస్తున్నాడు. విభిన్నమైన కాన్సెప్టు ఓరియెంటెడ్ కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఆయన విలన్ అవతారం ఎత్తబోతున్నట్లు సమాచారం. 

 • Raghava Lawrence Apologizes To Rajini Fans jsp

  EntertainmentJan 14, 2021, 8:19 AM IST

  రజనీ ఫ్యాన్స్‌కు లారెన్స్‌ క్షమాపణలు


  తన అనారోగ్య పరిస్థితుల కారణంగా తాను ఇప్పట్లో రాజకీయ పార్టీని ప్రకటించడం లేదని ఇటీవల రజనీకాంత్‌ అఫీషియల్ గా ప్రకటన చేసిన సంగతి విషయం తెలిసిందే. దీంతో రజనీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ పలువురు ఫ్యాన్స్ గత కొన్నిరోజులుగా సోషల్‌మీడియా వేదికగా ట్వీట్లు చేస్తున్నారు. అంతేకాకుండా రజనీకి నచ్చజెప్పాలని కోరుతూ.. పలువురు నెటిజన్లు లారెన్స్‌కు సైతం మెస్సేజ్‌లు పెట్టారు. దాంతో  సదరు నెటిజన్ల ట్వీట్లపై లారెన్స్‌ స్పందించారు. 

 • raghava lawrence announces his political entry

  EntertainmentSep 5, 2020, 12:31 PM IST

  రాజకీయాలలోకి వస్తున్నానంటూ లారెన్స్ సంచలన ప్రకటన

  ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ రాజకీయాలలోకి వస్తున్నానంటూ సంచలన ప్రకటన చేశారు. ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా వందల మందికి సహాయం చేసిన తాను, రాజకీయక నాయకుడిగా మరింత మందికి సాయం చేయగలని నమ్ముతున్నట్లు తెలియజేశారు. 
   

 • celabraties said birthday wishes to king nagarjuna

  EntertainmentAug 29, 2020, 3:31 PM IST

  కింగ్‌ నాగ్‌కి తారల విశెష్‌.. ఎవరెవరు ఏమన్నారంటే?

  టాలీవుడ్‌ కింగ్‌గా, మన్మథుడిగా తనకంటూ ఓ స్పెషల్‌ ఇమేజ్‌, ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ని ఏర్పర్చుకుని టాలీవుడ్‌లో అగ్ర కథానాయకుల్లో ఒకరిగా ఉన్న నాగార్జున నేడు 61వ బర్త్ డే జరుపుకుంటున్నారు. కరోనా కారణంగా భారీగా సెలబ్రేషన్‌ చేసుకోలేకపోవడంతో ఇంటికే పరిమితమయ్యారు. కుటుంబ సభ్యుల మధ్యే నిరాడంబరంగా పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు. 

 • Actor and Director Raghava Lawrence luxury house

  EntertainmentAug 18, 2020, 12:43 PM IST

  యాక్టర్, డైరెక్టర్‌, డ్యాన్సర్‌ రాఘవ లారెన్స్ ఇళ్లు చూశారా..?

  బ్యాక్‌ గ్రౌండ్ డ్యాన్సర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా, డైరెక్టర్‌గా, నిర్మాతగా ఎదిగిన నటుడు రాఘవ లారెన్స్. సామాజిక కార్యక్రమాల్లోనూ ముందే ఉండే లారెన్స్‌ చెన్నైలో విలాసవంతమైన భవంతిలో ఉంటున్నాడు. తెలుపు రంగును ఇష్టపడే లారెన్స్ ఇళ్లు కూడా తన మనసుకు తగ్గట్టుగానే అలంకరించుకున్నాడు ఈ మల్టీ టాలెంటెడ్ స్టార్‌.

 • Raghava Lawrence under considertion for Rangasthalam tamil remake

  EntertainmentAug 8, 2020, 9:31 AM IST

  రంగస్థలం రీమేక్‌.. హీరో ఎవరంటే..?

  రంగస్థలం రిలీజ్ అయిన దగ్గర నుంచే ఈ సినిమా తమిళ రీమేక్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కానీ సరైన కాంబినేషన్‌ సెట్ కాకపోవటంతో రీమేక్ ఇంకా తెర మీదకు రాలేదు. ముఖ్యంగా రామ్ చరణ్‌ పోషించిన చిట్టిబాబు పాత్రకు ఎవరైతే కరెక్ట్ అన్న చర్చలోనే ఇన్నాళ్లు గడిపోయాయి.

 • Raghava Lawrence gives clarity on the heroine in Chandramukhi 2

  EntertainmentAug 2, 2020, 7:38 PM IST

  చంద్రముఖి2పై లారెన్స్ క్లారిటీ.. అవన్నీ ట్రాష్‌!

  `చంద్రముఖి 2` సినిమాలో నటించే హీరోయిన్ల విషయంలో పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. పలువురు హీరోయిన్ల పేర్లు తెరపైకి వస్తున్నాయి. లాక్‌డౌన్‌ వల్ల షూటింగ్‌లు ఆగిపోవడం, రిలీజ్‌లు లేకపోవడంతో రూమర్స్ పెరిగిపోతున్నాయి. అయితే పొగలేనిదే మంట రాదంటారు. రూమర్స్ ని కొట్టిపారేయలేం. కానీ `చంద్రముఖి 2`లో హీరోయిన్లు ఎంపికైనట్టు వార్తలు వస్తున్నాయి.

 • Gangster Lawrence Bishnoi demands to be handcuffed, says can be killed in fake encounter

  NATIONALJul 11, 2020, 10:18 PM IST

  వికాస్ దూబే ఎన్‌కౌంటర్: నన్నూ చంపేస్తారు.. కాపాడాలంటూ కోర్టుకెక్కిన గ్యాంగ్‌స్టర్

  తనను పోలీసులు నకిలీ ఎన్‌కౌంటర్‌లో చంపేస్తారంటూ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఛండీగఢ్‌ కోర్టును ఆశ్రయించాడు. ప్రస్తుతం ఛండీగఢ్ జైల్లో వున్న ఆయన నేరాలపై విచారణ జరుగుతోంది

 • 20 people tested corona positive in raghava lawrence trust

  Entertainment NewsMay 27, 2020, 9:20 AM IST

  షాకింగ్.. లారెన్స్ ట్రస్ట్ లో 20 మందికి కరోనా.. రంగంలోకి దిగిన అధికారులు

  క్రేజీ హీరో, కొరియోగ్రాఫర్, దర్శకుడు అయిన రాఘవ లారెన్స్కు సామజిక స్పృహ ఎక్కువే. నిత్యం పేదవారికి సాయం చేయాలనే లారెన్స్ ఆలోచిస్తుంటారు. సందర్భం వచ్చిన సారీ తానున్నాను అంటూ సాయం అందించేందుకు ముందుకు రావడం చూస్తూనే ఉన్నాం. 

 • Raghava Lawrence Thanks to cheif minister eddapadi K palaniswami
  Video Icon

  EntertainmentMay 14, 2020, 10:53 AM IST

  ముఖ్యమంత్రి పళనిస్వామికి థ్యాంక్స్ చెప్పిన రాఘవ లారెన్స్.. కారణమిదే...

  తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పడి పళనిస్వామి తాను అడిగిన వెంటనే 37మంది ఆంధ్రా వాళ్లకు సాయం చేశాడని డాన్స్ మాస్టర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ థ్యాంక్స్ చెప్పాడు.

 • Raghava Lawrence Request to Kerala CM

  EntertainmentMay 9, 2020, 9:33 AM IST

  దయచేసి అనుమతించండి.. కేరళ ప్రభుత్వాన్ని వేడుకున్న హీరో

  పేద జర్నలిస్ట్ కోసం కేరళ ప్రభుత్వానికి లేఖ రాసిన రాఘవ లారెన్స్‌. ప్రభుత్వ ఆసుపత్రిలోని జర్నలిస్ట్ తల్లి మృతదేహాన్ని తమిళనాడకు రప్పించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్న లారెన్స్‌.