Lancet: మహిళలు,చిన్నారుల రక్షణ కోసం.. ఎన్ని కఠిన చట్టాలను రూపొందించిన సమాజంలో మార్పు రావడం లేదని మరో సారి నిరూపితమైంది. ప్రతి నలుగురు మహిళల్లో ఒకరు గృహ హింస బాధితురాలేనని, ప్రతి ఏడుగురు మహిళల్లో ఒక మహిళ( 50 యేండ్ల లోపు) తన భాగస్వామి నుంచి హింసను ఎదుర్కొంటోందని ది లాన్సెట్ జర్నల్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.