Search results - 40 Results
 • kishan reddy

  Telangana9, May 2019, 6:05 PM IST

  కిషన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన గవర్నర్ నరసింహన్ (ఫోటోలు)

   కిషన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన గవర్నర్ నరసింహన్

 • kishan reddy

  Telangana25, Apr 2019, 8:10 AM IST

  బీజేపీ నేత కిషన్ రెడ్డికి మాతృవియోగం

  బీజేపీ నేత కిషన్‌రెడ్డి కి మాతృవియోగం కలిగింది. కిషన్ రెడ్డి  తల్లి గంగాపురం అండాలమ్మ(80) కన్నుమూశారు. 

 • kishan reddy

  Telangana24, Apr 2019, 8:44 PM IST

  చంపేస్తామంటూ కిషన్ రెడ్డికి బెదిరింపు కాల్స్

  తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది. అంతు చూస్తానంటూ ఓ ఆగంతకుడు ఆయనను ఫోన్‌లో బెదిరించాడు. 

 • kishan reddy

  Telangana18, Apr 2019, 8:31 PM IST

  ఎంపిటీసి, జడ్పిటీసిలతో ప్రజలకేం ఉపయోగం లేదు: కిషన్ రెడ్డి

  ప్రజలకు అసలు ఉపయోగపడని ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంత తొందర పడుతుందో అర్థం కావడం లేదని బిజెపి నాయకులు కిషన్ రెడ్డి అన్నారు. రాజకీయ నిరుద్యోగులకు తప్ప ఈ ఎన్నికలు సామాన్య ప్రజలకు ఏ విధంగానూ ఉపయోగడవని ఆరోపించారు. అంతేకాకుండా వీరికున్న పరిమిత అధికారాలు కూడా అభివృద్ది, పాలనలో అంత ప్రముఖమైన పాత్రేమీ వహించవని...కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఈ ఎన్నికల నిర్వహణకు ఆగమేఘాల  మీద చర్యలు తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 

 • kishan reddy

  Telangana10, Apr 2019, 8:32 PM IST

  కిషన్ రెడ్డి ఎన్నికల్లో పోటీకి అనర్హుడు: హైకోర్టులో టీఆర్ఎస్ పిటిషన్

  సికింద్రాబాద్ లోక్ సభ స్ధానానికి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిషన్ రెడ్డిని ఎన్నికల్లో పోటీ నుండి తప్పించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. అతడు ఎన్నికల నియమావళిని ఉళ్ళంఘిస్తూ ప్రజలను మభ్య పెట్టడానికి ప్రయత్నించినట్లు టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇటీవల నారాయణగూడలో పట్టుబడ్డ రూ.8 కోట్ల నగదు కిషన్ రెడ్డికి సంబంధించినవేనని...ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడానికి ఆ డబ్బును తరలిస్తున్నారని వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అందువల్ల అతడిని అనర్హుడిగా ప్రకటించి ఎన్నికల్లో పోటీ నుండి తప్పించాలని కోర్టును కోరారు. 

 • kishan reddy

  GALLERY1, Apr 2019, 3:37 PM IST

  ప్రచారంలో దూసుకుపోతున్న కిషన్ రెడ్డి (ఫోటోలు)

  ప్రచారంలో దూసుకుపోతున్న కిషన్ రెడ్డి 

 • kishan reddy

  Telangana21, Mar 2019, 8:11 PM IST

  సికింద్రాబాద్‌లో కిషన్ రెడ్డి, నిజామాబాద్‌లో డీఎస్ తనయుడు: తెలంగాణలో బీజేపీ అభ్యర్థులు వీరే

  పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో లోక్‌సభ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. జాబితాలో 10 మంది చోటు దక్కించున్నారు

 • kishan reddy

  Telangana12, Mar 2019, 5:02 PM IST

  లోక్ సభ ఎన్నికల్లో పోటీకి సిద్దం...కానీ: కిషన్ రెడ్డి

  మరో నెలరోజుల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయనున్నట్లు బిజెపి మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ప్రకటించారు. బిజెపి పార్టీ తరపున ఎక్కడినుండి పోటీ చేయమని అదిష్టానం ఆదేశించినా అందుకు సిద్దంగా వున్నానని తెలిపారు. అంతేకానీ తాను ఏ లోక్ సభ స్థానంపై  ఆసక్తి చూపడం కానీ...అదిష్టానంపై ఒత్తిడి తీసుకురావడం కానీ చేయడంలేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 

 • kishan reddy

  Telangana9, Mar 2019, 2:05 PM IST

  కేటీఆర్ మాటలు హాస్యాస్పదం.. కిషన్ రెడ్డి

  కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ చక్రం తిప్పుతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని బీజేపీ నేత కిషన్ రెడ్డి అన్నారు.

 • kishan reddy

  Telangana6, Feb 2019, 4:34 PM IST

  బర్కత్‌పుర ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షించాలి: కిషన్ రెడ్డి డిమాండ్

  హైదరాబాద్ నడిబొడ్డున పట్టపగలే ఓ ఉన్మాది దాడి గురైన మధులిమను అంబర్ పేట మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి పరామర్శించారు. తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న యువతితో పాటు ఆమె కుటుంబానికి అండగా వుంటానని కిషన్ రెడ్డి ప్రకటించారు. సభ్య సమాజం తలదించుకునేలా, మానవత్వ విలువలను దెబ్బతీసేలా జరిగిన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 

 • Telangana23, Jan 2019, 6:26 PM IST

  కాంగ్రెస్ నాయకులపై డిజిపికి ఫిర్యాదు చేసిన కిషన్ రెడ్డి

  2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అప్పటి బిజెపి ఎమ్మెల్యే కిషన్ రెడ్డి తనపై హత్యాయత్నం చేసినట్లు ఎన్నారై హ్యాకర్ సయ్యద్ షుజా ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే అతడు కావాలనే తనపై షుజా అసత్య ఆరోపణలు చేశాడని...అతడు అలా మాట్లాడేలా కాంగ్రెస్ నాయకులు కపిల్ సిబల్ ప్రోత్సహించి వుంటాడని కిషన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన కపిల్ సిబల్, షుజాలపై చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి‌కి ఫిర్యాదు చేశారు.     

 • honey bees attack on kishan reddy

  NATIONAL23, Jan 2019, 12:17 PM IST

  కిషన్ రెడ్డి నన్ను చంపాలనుకున్నాడు..సయ్యద్ సుజా

  బీజేపీ నేత కిషన్ రెడ్డి తనను చంపాలనుకున్నాడంటూ సయ్యద్ సుజా పేర్కొన్నారు. ఈవీఎంల ట్యాపరింగ్ పై సయ్యద్ సుజా తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

 • telangana

  Telangana26, Dec 2018, 5:09 PM IST

  అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి: సికింద్రాబాద్ కోసం బీజేపీ అగ్రనేతలు

  సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంపై తెలంగాణ బీజేపీ అగ్రనేతలు కన్నేశారు. ప్రస్తుతం ఈ స్థానం నుండి  ప్రాతినిథ్యం వహిస్తున్న మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయకు పార్టీ టిక్కెట్టు నిరాకరిస్తే ఈ స్థానాన్ని ఎవరికి  కేటాయిస్తారనేది పార్టీలో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.

 • malreddy ranga reddy

  Telangana14, Dec 2018, 5:34 PM IST

  మంచిరెడ్డి ప్రమాణం ఆపండి: మల్‌రెడ్డి రంగారెడ్డి

  రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రీ కౌంటింగ్ నిర్వహించాలని  బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన మల్‌రెడ్డి రంగారెడ్డి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

 • Kishan Reddy

  Telangana13, Dec 2018, 1:37 PM IST

  ఓడిన తర్వాత కూడా ప్రజలను కలిసి కిషన్ రెడ్డి ఇలా... (ఫొటోలు)

  ఓడిన తర్వాత కూడా ప్రజలను కలిసి కిషన్ రెడ్డి ఇలా... (ఫొటోలు)