కేవలం అన్న కేటీఆర్ తోనే కాదు తండ్రి కేసీఆర్ తోనూ కవిత సంబంధాలు దెబ్బతిన్నాయా? అంటే ఆమె మాటలను బట్టిచూస్తే అవుననే సమాధానమే వినిపిస్తోంది.
ముఖ్యమంత్రి పదవిని కేసీఆర్ కొడుకుతో పాటు కూతురు కూడా ఆశిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కావాలనే కోరిక వుందా? అన్న ప్రశ్నకు కవిత ఆసక్తికర సమాధానం చెప్పారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టినరోజును పురస్కరించుకుని ఏకంగా చారిత్రాత్మక కట్టడం చార్మినార్ పై భారీ ప్లెక్సీ ఏర్పాటుచేసిన ఇద్దరు టీఆర్ఎస్ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేసారు.