Jr Ntr  

(Search results - 436)
 • Entertainment2, Jul 2020, 12:23 PM

  జూనియర్‌ ఎన్టీఆర్ పెళ్లి ఖర్చు ఎంతో తెలుసా...?

  టాలీవుడ్‌లో టాప్ హీరోగా ఉన్న ఎన్టీఆర్‌ తన వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా బయటకు తెలియనివ్వడు. అయితే అభిమానులు మాత్రం ఎన్టీఆర్ లాంటి టాప్‌ స్టార్‌కు సంబంధించి ప్రతీ విషయం గురించి తెలుసుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ వివాహనికి సంబంధించిన వార్త ఒకటి మీడియాలో వైరల్‌గా మారింది.

 • Entertainment29, Jun 2020, 1:37 PM

  ఎన్టీఆర్‌ కూడా నెపోటిజం ప్రాడక్టే.. మీరంతా మూసుకొని ఉండండి!

  బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం తరువాత నెపోటిజం మీద తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లోనూ జూనియర్‌ ఎన్టీఆర్ లాంటి హీరోలపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నటి పాయల్‌ ఘోష్‌ ఆసక్తికరంగా స్పందించింది.

 • Entertainment27, Jun 2020, 3:28 PM

  టాలీవుడ్‌లో టాప్‌ బన్నీనే.. ప్రభాస్‌, మహేష్‌ కూడా వెనకే!

  టాలీవుడ్‌ నెంబర్‌ వన్ పొజిషన్‌కు పోటి పడే స్టార్స్‌ చాలా మందే ఉన్నారు. ఇప్పటికే మహేష్ బాబు నెంబర్ వన్‌ అన్న టాక్‌ వినిపిస్తుండగా, బాహుబలితో ప్రభాస్‌ కూడా ఆ ప్లేస్‌కు పోటి ఇస్తున్నాడు. ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌ లాంటి స్టార్స్‌ చాలా మంది కూడా పోటి పడుతున్నారు. అత్యధిక ప్రజాదరణ పొందిన స్టార్స్‌ లిస్ట్‌ను రిలీజ్‌ చేసింది ఓర్‌మ్యాక్స్ సంస్థ. పది మంది లిస్ట్‌లో బన్నీ టాప్‌లో నిలిచాడు. లిస్ట్‌లో ఎవరెవరు ఏ స్థానాల్లో ఉన్నారో ఇప్పుడు చూద్దాం.

 • Entertainment26, Jun 2020, 5:26 PM

  పవన్‌, ఎన్టీఆర్‌లపై వర్మ కామెంట్స్‌.. మళ్లీ మొదలెట్టాడు!

  సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తన సినిమాలతోనే కాదు తన ఇంటర్య్వూలతోనూ ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదం సృష్టిస్తూనే ఉంటాడు. ముఖ్యంగా పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ ఉద్దేశించి వర్మ చేసే కామెంట్స్‌ లో రేంజ్‌లో వైరల్ అవుతుంటాయి.

 • Opinion24, Jun 2020, 7:08 AM

  జూ.ఎన్టీఆర్ వర్సెస్ లోకేష్: నారావారి పార్టీగా టీడీపీ, భవిష్యత్తు?

  ప్రస్తుతం చంద్రబాబు నాయుడు వయసు 70 సంవత్సరాలు. వచ్చే 2024 ఎన్నికల నాటికి ఆయన వయసు 74 సంవత్సరాలు అవుతుంది. ఆయన ఆ ఎన్నికను కూడా ఎదుర్కోగలరు. ఆయన చాల ఆరోగ్యంగా ఉన్నారు. అందులో సందేహం లేదు. కానీ ఆ తరువాతి ఎన్నికలను పోరాడాల్సి వచ్చేసరికి ఆయన దాదాపుగా 80వ పడిలోకి ప్రవేశిస్తారు. 

 • Entertainment15, Jun 2020, 4:01 PM

  ఎన్టీఆర్‌ వివాదం ముగియక ముందే మరో రచ్చ.. సుశాంత్ సింగ్‌ ఎవరన్న మీరా

  ఇటీవల హీరోయిన్‌ మీరా చోప్రా, ఎన్టీఆర్‌ అభిమానుల మధ్య భారీ స్థాయిలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ వివాదం గురించి మర్చిపోకముందే మరోసారి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఫ్యాన్స్‌తో పెట్టుకుంది మీరా చోప్రా.

 • Entertainment14, Jun 2020, 5:56 PM

  నమ్మలేకపోతున్నాం.. సుశాంత్ సింగ్ మృతిపై టాలీవుడ్ స్పందన

  బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మృతిలో సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎంతో భవిష్యత్తు ఉన్న యువ నటుడు అర్థాంతరంగా తనువు చాలించటంతో సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా సుశాంత్ మృతికి సంతాపం తెలియజేశారు.

 • Entertainment10, Jun 2020, 12:01 PM

  బాలకృష్ణుడి షష్టి పూర్తి.. మోత మోగుతున్న సోషల్‌ మీడియా

  నందమూరి నటసింహం బాలకృష్ణ పుట్టిన రోజు సందర్బంగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇది బాలయ్య 60వ పుట్టిన రోజు కూడా కావటంతో అభిమానుల మరింత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తున్నారు. బయటకు వచ్చి సెలబ్రేట్ చేసే పరిస్థితి లేకపోవటంతో సోషల్‌ మీడియా వేదికగా రచ్చ చేస్తున్నారు. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా బాలయ్యకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 • Entertainment9, Jun 2020, 12:24 PM

  మీరా చోప్రాపై ట్రోలింగ్‌ వివాదం.. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ట్విటర్‌ అకౌంట్స్‌పై విచారణ

  ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు మీరా చోప్రాకు మధ్య జరుగుతున్న వివాదానికి సంబంధించి విచారణ మొదలైంది. మొత్తంగా 15 ఎకౌంట్ల నుంచి అభ్యంతరకర కామెంట్లు వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ 15 ఎకౌంట్లలో 10 ఎకౌంట్లు ఇప్పటికే డీ ఎక్టివేట్‌ అయినట్టుగా గుర్తించారు

 • Entertainment8, Jun 2020, 10:21 AM

  ఆర్ఆర్ఆర్‌లో మరో స్టార్ హీరోయిన్‌

  సీనియర్‌ నటి శ్రియ ఆర్ ఆర్ ఆర్‌లో కీలక పాత్రలో నటించనుంది. ఈ విషయాన్ని శ్రియ స్వయంగా వెల్లడించింది. ప్రముఖ సోషల్ మీడియా యాప్‌ హలోతో మాట్లాడుతూ శ్రియ ఈ విషయాన్ని వెల్లడించింది. తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి వివరిస్తూ తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్‌లో నటిస్తున్నట్టుగా కన్‌ఫార్మ్‌ చేసింది.

 • Entertainment6, Jun 2020, 4:50 PM

  `ఆర్‌ఆర్ఆర్‌`కు కాస్ట్‌ కటింగ్‌... మరి క్వాలిటీ!

  ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమాకు సంబంధించి కాస్టింగ్ కటింగ్‌ మీద దృష్టి పెట్టారట. అయితే ఒక వేళ నిర్మాణ వ్యయం తగ్గిస్తే అవుట్ క్వాలిటీ మీద ఎఫెక్ట్ పడుతుందన్న ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్.

 • Entertainment6, Jun 2020, 12:08 PM

  ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ వివాదం పొలిటికల్ టర్న్.. వారంతా ఫేక్‌ ఫ్యాన్స్‌ అంటున్న పూనమ్‌!

  ఒకప్పటి నటి మీరా చోప్రాను ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ పేరుతో కొందరు టార్గెట్‌ చేయటంతో ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆ స్క్రీన్‌ షాట్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయటమే కాదు. వారిపై చట్టపరమైన చర్యలకు కూడా దిగింది. తాజాగా ఈ వివాదం పూనమ్‌ కౌర్‌ ఎంట్రీతో మరో మలుపు తిరిగింది.

 • Entertainment5, Jun 2020, 4:25 PM

  ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని వదలని మీరా చోప్రా: కేటీఆర్ కు ఫిర్యాదు, రిప్లై ఇదీ...!

  మీరా చోప్రా, ఎన్టీఆర్‌ అభిమానులకు మధ్య జరుగుతున్న వివాదంపై కేటీఆర్ స్పందించారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర పోలీసులకు సూచించారు. తన ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్‌ కు మీరా చోప్రా కృతజ్ఞతలు తెలియజేశారు.

 • Entertainment5, Jun 2020, 1:13 PM

  మరోసారి వార్తల్లో నందమూరి వారసుడి ఎంట్రీ.. ఈ సారైనా!

  తాజాగా మరోసారి బాలయ్య వారసుడి ఎంట్రీపై వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నందమూరి వారసుడి ఎంట్రీ కోసం సాయి మాధవ్‌ బుర్రా స్క్రిప్ట్ ను ప్రిపేర్ చేసే పనిలో ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందన్న ప్రచారం జరుగుతోంది.

 • Entertainment3, Jun 2020, 10:17 AM

  ఆర్ ఆర్‌ ఆర్‌ లేటెస్ట్ అప్‌ డేట్‌.. షూటింగ్ అంతా అక్కడే!

  ఆర్ఆర్ఆర్‌ షూటింగ్ విషయంలో రాజమౌళి కొత్త ప్లాన్‌లో ఉన్నాడు. మిగిలిన భాగమంతా సెట్‌లోనే చిత్రీకరించేలా ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. అందుకు తగ్గట్టుగా 20 కోట్లతో భారీ సెట్‌ను నిర్మిస్తున్నారట ఆర్ఆర్ఆర్‌ టీం.