కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండలం కమాన్ పూర్ గ్రామంలో డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్దిదారులకు అందించారు మంత్రి గంగుల. ఈ సందర్భంగా కొందరు మహిళలు మంత్రి ఎదుటే ఆందోళనకు దిగారు.