ఇంట శుభకార్యాలు, కొత్త అవకాశాలు కొన్ని రాశులకు లభించనున్నాయి. మరికొందరికి బంధువులతో వివాదాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ వారం 12 రాశులవారికి ఎదురయ్యే మార్పులు, అవకాశాలు, సవాళ్లు గురించి జ్యోతిష శాస్త్ర ప్రకారం విశ్లేషణ ఇవ్వడం జరిగింది. వ్యాపారాలు, ఉద్యోగాలు, ఆర్థిక వ్యవహారాలు, ప్రయాణ సూచనలు, ఆరోగ్య పరిస్థితులపై ప్రభావాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.
ఈవారం 12 రాశుల ఫలితాలు – ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, కుటుంబ విషయాల్లో ఏ రాశికి ఎలా ఉండబోతోందో తెలుసుకోండి
ఈరోజు రాశిఫలాల్లో మేషం లాభాల బాటలో ఉండగా, మిథునం నష్టాలు ఎదుర్కొంటుంది. మీనం శుభకార్యాలతో రాణిస్తుంది.
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 28.04.2025 సోమవారానికి సంబంధించినవి.
గురు, బుధ, శుక్ర గ్రహాలు మే నెలలో తమ గమనాన్ని మార్చుకుంటున్నాయి. ఈ 3 ముఖ్యమైన గ్రహాల గమనాలు 12 రాశుల వారి జీవితంపై ప్రభావం చూపిస్తాయి.
జాతకాలు చూసుకోకుండా, లేదా కలవకుండా పెళ్లి చేసుకుంటే ఏమౌతుంది? ఆ జంట విడిపోతుందా ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
మరో వారం రోజుల్లో తెలుగువారి కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. తెలుగు పంచాంగం ప్రకారం చైత్రమాసం శుద్ద పాడ్యమి రోజున ఉగాది పండుగతో కొత్త సంవత్సరం ఆరంభం కానుంది. విశ్వావసు నామ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో గ్రహాల్లో మార్పులు జరగనున్నాయి. ముఖ్యంగా శని సంచారంలో మార్పులు జరగనున్నాయి. ఈ కారణంగా మూడు రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పులు వచ్చే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. ఇంతకీ ఆ మూడు రాశులు ఏంటి.? వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు రానున్నాయి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
గ్రహాల సంచార ప్రభావంతో వివిధ రకాల రాశుల వారికి ఈరోజు పలు పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. కొందరికి రోజంతా వ్యాపారంలో ఆందోళన ఉంటుంది. ఖర్చులు పెరగడం వల్ల ఇంట్లో సమస్యలు రావచ్చు. స్నేహితుడి కష్టంలో తోడుగా లేకపోవడం వల్ల మానసిక వేదన పెరుగుతుంది. ఎక్కువ శ్రమ చేయడం వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. ఈ ఫలితాలన్నీ ఎవరెవరికి కలుగుతాయంటే..