Honey Trap
(Search results - 21)NATIONALJan 12, 2021, 9:09 AM IST
తన సోదరుడిని చంపిన హంతకుడికి వలపు వల విసిరి...
సోదరుడి హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు మృతుడి సోదరి పన్నిన హనీట్రాప్ ఉదంతం ముంబై నగరంలో సంచలనం రేపింది. 2020 జూన్ నెలలో ముంబై నగరంలోని మలాద్ ప్రాంతంలో వాహనాల పార్కింగ్ విషయంలో రెండు గ్రూపుల మధ్య గొడవ జరిగింది.
NATIONALOct 29, 2020, 8:14 AM IST
హనీ ట్రాప్...భార్యను యువకులకు ఎరగావేసి బ్లాక్ మెయిల్
అమ్మాయిల పేర్లతో సోషల్ మీడియా ఖాతా ఓపెన్ చేసి ధనవంతుల పిల్లలతో పరిచయం పెంచుకుని హనీ ట్రాప్ కు పాల్పడే ఓ ముఠా అరెస్టయ్యింది.
Andhra PradeshSep 15, 2020, 12:17 PM IST
విశాఖ నేవీ ట్రాప్ కేసు: గుజరాత్లో కీలక సూత్రధారి ఇమ్రాన్ అరెస్ట్
విశాఖపట్టణం నేవీ అధికారులు హానీట్రాప్ లో చిక్కుకొన్నారు. భారత నావికాదళానికి చెందిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేశారు. ఇందుకు గాను నేవీ అధికారుల బ్యాంకు ఖాతాల్లో భారీగా డబ్బులు జమ చేశారు.
Andhra PradeshAug 30, 2020, 8:03 AM IST
హానీ ట్రాప్ వార్తాకథనం: చిక్కుల్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ
ఆంధ్రజ్యోతి దినపత్రికలో కలెక్టర్లపై ప్రచురించిన వార్తాకథనానికి ఆ సంస్థ ఎండీ వేమూరి రాధాకృష్ణ చిక్కుల్లో పడ్డారు. కలెక్టర్లు వేమూరి రాధాకృష్ణకు లీగల్ నోటీసు జారీ చేశారు. వారంలోగా స్పందించాలని హెచ్చరించారు.
NATIONALAug 17, 2020, 7:08 AM IST
హానీ ట్రాప్: ముగ్గులోకి లాగి..... కిలాడీ లేడీ అరెస్టు
అమాయకులను ముగ్గులోకి లాగి మోసం చేస్తున్న కిలాడీ లేడీని, ఆమెకు సహకరిస్తున్న వ్యక్తిని కర్ణాటకలోని హాసన్ పోలీసులు అరెస్టు చేశారు. మాట్రిమోనియల్ సైట్ ద్వారా పరిచయం పెంచుకుని ముగ్గులోకి లాగుతున్నారు.
Andhra PradeshJun 6, 2020, 10:33 PM IST
విశాఖ కేంద్రంగా హానీట్రాప్: కీలక వ్యక్తిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
విశాఖ నౌకాదళం కేంద్రంగా ఈ హనీ ట్రాప్ వ్యవహరం సాగింది. గత ఏడాది డిసెంబర్ 20వ తేదీన ఈ విషయం వెలుగు చూసింది. సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలను ఎరగా వేసి విశాఖ నేవీ అధికారులను ట్రాప్ చేశారని ఎన్ఐఏ గుర్తించింది
TelanganaMar 12, 2020, 11:33 AM IST
పాక్‌కు ఆర్మీ రహస్యాలు చేరవేసిన రాకేష్‌కు నగదు: జగిత్యాల లింగన్న అరెస్ట్
జమ్మూ కాశ్మీర్ లో పనిచేసే రాకేష్ అనే యువకుడు అనిత అనే యువతికి ఇండియాకు చెందిన ఆర్మీ సమాచారాన్ని చేరవేస్తున్నాడని ఈ ఏడాది జనవరి మాసంలో కేసు నమోదైంది. ఈ సమాచారం పాకిస్తాన్‌కు చేరవేసినట్టుగా ఆర్మీ గుర్తించింది.
NATIONALFeb 14, 2020, 5:19 PM IST
గే డేటింగ్ యాప్‌తో హనీట్రాప్: 50 మందికి వల, అంతా కార్పోరేట్ ప్రముఖులే
ఆన్లైన్ గే డేటింగ్ యాప్ ద్వారా ఓ ముఠా గురుగ్రామ్‌లోని ఎంఎన్సీ సంస్థలలో పనిచేసే 50 మంది సీనియర్ అధికారులను లక్ష్యంగా చేసుకుని దొరికినంత దోచుకుంది
Andhra PradeshJan 30, 2020, 5:04 PM IST
పాక్ హానీ ట్రాప్ లో నేవీ ఉద్యోగులు: ఎన్ఐఏ విచారణలో ఆసక్తికర విషయాలు
పాకిస్తాన్ కు ఇండియాకు చెందిన రహస్యాలను అందించిన నేవీ ఉద్యోగులకు భారీగానే డబ్బులు ముట్టజెప్పినట్టుగా ఎన్ఐఏ గుర్తించింది.ఇండియాకు చెందిన నేవీ రహస్యాలను అందించిన నేవీ ఉద్యోగులతో పాటు వారి సన్నిహితులు, కుటుంబసభ్యుల బ్యాంకు ఖాతాల్లో భారీగా డబ్బులు జమ చేసినట్టుగా ఎన్ఐఏ గుర్తించింది.NATIONALDec 30, 2019, 10:49 AM IST
ఇండియన్ నేవీ సంచలన నిర్ణయం.. సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్లపై నిషేధం
నావికాదళ ప్రాంతాల్లో సోషల్ మీడియా వెబ్ సైట్లైన ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ లలో పోస్టులు పెట్టడాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నావికాదళ కేంద్రాలు, నేవీ షిప్ లలోకి స్మార్ట్ ఫోన్లను తీసుకురాకుండా నిషేధం విధించారు
TelanganaDec 27, 2019, 9:12 AM IST
ట్రాప్ చేసి... హోటల్ గదిలో గడిపి... ఆ వీడియోలతో...
కూకట్పల్లి విజయానగర్ కాలనీలోని ఓయో లాడ్జిలో గడిపారు. అనంతరం మహేశ్వరి తన స్నేహితుడు సంతోష్‌తో కలిసి మణికంఠను బెదిరించి డబ్బులు వసూలు చేయాలని పథకం పన్నింది.
NATIONALDec 5, 2019, 11:53 AM IST
కర్ణాటక హనీట్రాప్: సినీ హీరోయిన్ల పాత్ర?
కర్ణాటక రాష్ట్రంలో పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను హనీట్రాప్ చేసిన కేసులో కొందరు సినీ హీరోయిన్లకు కూడ సంబంధం ఉందనే కోణంలో పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
TelanganaNov 10, 2019, 12:36 PM IST
వలపు వలతో కిలాడీ లేడీలు: బుక్కవుతున్నారిలా..
మాయ లేడీలు సోషల్ మీడియాలో వలపు వల విసురుతూ డబ్బులు గుంజుతున్నారు. తాము మోసపోయిన విషయాన్ని గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువుపోతోందని ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు
VisakhapatnamOct 26, 2019, 12:15 PM IST
విశాఖలో కీలేడీల హానీ ట్రాప్: డేటింగ్ సైట్ల ముసుగులో యువకులకు వల
డేటింగ్ సైట్ల ముసుగులో కీలేడీల ముఠా యువతుల మార్ఫింగ్ ఫొటోలతో యువకులకు వల వేస్తున్న విషయాన్ని విశాఖపట్నం పోలీసులు గుర్తించారు. పశ్చిమ బెంగాల్ కేంద్రంగా హనీ ట్రాప్ గ్యాంగ్ పనిచేస్తున్నట్లు సమాచారం
TelanganaOct 20, 2019, 7:45 AM IST
వలపు వల:హైద్రాబాద్‌లో మత బోధకుడు హనీట్రాప్, చివరికిలా....
వ్యాపారంలో నష్టపోయిన దంపతులు సులభంగా డబ్బులు సంపాదించేందుకు హనీ ట్రాప్ ను ఎంచుకొన్నారు. పలువురిని మోసం చేసేందుకు ప్లాన్ చేశారు.