Health Benefits of Millets: కొర్రలు ఒక సంపూర్ణ ఆహారం, ఇది ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఎముకల ఆరోగ్యం, షుగర్ నియంత్రణ, రక్తహీనత నివారణ, బరువు తగ్గడం వంటి అనేక లాభాలు ఉన్నాయి.
Muskmelon Health Benefits: వేసవిలో కర్బూజ తింటే ఎంత ఆరోగ్యమో మీకు తెలుసా? సీజనల్ ఫ్రూట్స్ తింటే చాలు ఎన్నో ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని పెద్దలు చెబుతారు. వేసవిలో మామిడి, పుచ్చకాయ, కర్బూజ పండ్లు తింటే మంచిది. కాని చాలా తక్కువ మంది కర్బూజ తింటారు. కర్బూజాలో ఎన్ని పోషకాలు ఉన్నాయి? వాటి వల్ల ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Health Benefits of Oranges: నేచర్ ఇచ్చిన ఫ్రూట్స్ ఆరోగ్యాన్ని కాపాడటానికి ఎంతో సహాయపడతాయి. అందులోనూ ఆరెంజ్ ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది. మీరు గాని రోజుకో ఆరెంజ్ చొప్పున నెల రోజులు తింటే 4 ముఖ్యమైన ఆరోగ్య సమస్యలు తీరిపోయాయి. అవేంటో తెలుసుకుందాం రండి.
Health Benefits: చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు కూడా చాలా మంది రోజూ ఎన్నో మందులు వాడుతుంటారు కదా.. కాని మీరు ఓ రూ.10 ఖర్చు పెడితే చాలు ఎన్నో ఆరోగ్య సమస్యలను ఈజీగా తగ్గించుకోవచ్చు. రూ.10 లభించే మెడిసన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పల్లీలను మనం రకరకాల వంటల్లో ఉపయోగిస్తుంటాం. వీటిలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కానీ పల్లీలు రోజూ తినొచ్చా? తింటే ఏమవుతుందో ఇక్కడ చూద్దాం.
పుట్టగొడుగులు
యాంటీఆక్సిడెంట్లతో నిండిన అణుగులు క్యాన్సర్, అల్జీమర్స్ వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. విటమిన్ డి, ఫైబర్కి మంచి మూలం అయిన ఇవి ఎముకల ఆరోగ్యానికి, మధుమేహ నిర్వహణకు మేలు చేస్తాయి. రోజూ అణుగు తింటే మెదడు ఆరోగ్యం కూడా బాగుంటుంది.
Health Benefits:ఉల్లి, వెల్లుల్లిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని అందరికీ తెలుసు. అయితే వీటితో పాటుగా వీటి పొట్టు కూడా మన ఆరోగ్యనికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Health Benefits of Apples: రోజుకు ఒక యాపిల్ పండును తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరమే లేదంటారు ఆరోగ్య నిపుణులు. మరి ఈ ఆపిల్ పండును తినడం వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయో తెలుసుకుందాం పదండి..
Jamun Health Benefits: నేరెడు పండు కాస్త వగరుగా ఉన్నా.. ఇది మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా.. ఇంతా కాదు. దీనిని రోజుకు ఒకటి తిన్నా ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి.
Barley Water Health Benefits: ప్రతి రోజూ ఒక గ్లాస్ బార్లీ వాటర్ తాగితే బాడీ హైడ్రేటెడ్ గా ఉండటంతో పాటుగా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.