Health
ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండిన పల్లీలు రోజూ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
పీచు పదార్థాలు అధికంగా ఉండే పల్లీలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
పీచు పదార్థాలు అధికంగా ఉండటం వల్ల పల్లీలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
పల్లీల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
పల్లీల్లో ఒమేగా 3, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు ఉండటం వల్ల ఇవి మెదడు ఆరోగ్యానికి మంచిది.
పల్లీల్లో పీచు పదార్థాలు ఎక్కువ. వీటిని తినగానే కడుపు నిండిన ఫీలింగ్ కలిగి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ E పల్లీల్లో ఉండటం వల్ల చర్మ ఆరోగ్యానికి మంచిది.