HD Deve Gowda's wife: మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ భార్య, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తల్లి చెన్నమ్మకు ఆదాయం పన్ను( I-T ) శాఖ నోటీసులు ఇచ్చింది. ఆమె ఆస్తికి సంబంధించి ఐటీ శాఖ ఈ నోటీసులిచ్చింది. ఈ విషయాన్ని దేవెగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్‌డీ రేవన్న సోమవారంనాడు తెలిపారు.