ప్రపంచ స్థాయి బైక్స్ కంపెనీ హార్లీ డేవిడ్సన్ సంస్థ నుంచి సామాన్యులు సైతం కొనుగోలు చేసే బైక్ విడుదల కానుంది. ఈ మేరకు కంపెనీ భారత్, చైనా మార్కెట్లే లక్ష్యంగా డిజైన్ చేసిన ట్లు సమాచారం అందుతోంది. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
అమెరికాకు చెందిన ప్రముఖ ప్రీమియం మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ హార్లే డేవిడ్సన్ త్వరలోనే మరో ఎలక్ట్రిక్ బైక్ తీసుకురానుంది. లైవ్వైర్ బ్రాండ్ కింద మార్కెట్లోకి రానుంది. ఈ బైక్ ను S2 Del Marగా పిలవనున్నారు.