5 సంవత్సరాల పైబడిన పిల్లలకు ఇలాంటి చెవి పోగులు బాగుంటాయి. తేలికగా కూడా ఉటాయి.
అందమైన, తేలికైన బంగారు లతకన్ చెవిపోగులు..చాలా క్లాసీ లుక్ ఇస్తాయి.
డిజైన్లు లేని ప్లెయిన్ బంగారు బాలీలు. డైలీ వేర్ కి బాగుంటాయి.
U ఆకారపు బంగారు చెవిపోగులు చాలా అందంగా ఉంటాయి. డిఫరెంట్ లుక్ ని ఇస్తాయి.
బాల్ డిజైన్ ఉన్న ఫ్యాన్సీ బంగారు హూప్స్ చాలా అందంగా ఉంటాయి.
సానియా మీర్జాకు రూ. లక్షల్లో ఆదాయం, ఎలా వస్తుందో తెలుసా?
Bangles: మీ చేతుల అందాన్ని పెంచే ట్రెడిషనల్ గాజులు.. ఓ లూక్కేయండి
Chanakya Niti: వీటిని పాటిస్తే..విజయం మీ సొంతం.. సక్సెస్ సీక్రెట్స్
Health Tips: ఈ సూపర్ ఫుడ్స్ తింటే.. చెడు కొలెస్ట్రాల్ ఇట్టే తగ్గుతుందట