Extra Marital Affairs: గుజరాత్ కాంగ్రెస్ సీనియర్ నేత భరత్‌సింగ్ సోలంకీ అక్రమ సంబంధాన్ని తన భార్య గుట్టు రట్టు చేసింది. ఓ హోటల్ గదిలో మరో మహిళతో సన్నిహితంగా ఉన్న భార్యకు రెడ్ హ్యండెడ్ గా పట్టుకుంది. వారిద్దరికి చితకబాదింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.