Under Eye Dark circles Cure: కళ్ల కింద నలుపు రంగు రావడానికి అనేక కారణాలున్నాయి. నిద్ర లేకపోవడం, పోషకాహార లోపం, ఒత్తిడి వంటివన్నీ కళ్ల కింద డార్క్ సర్కిల్స్ కు కారణమవుతాయి. అలాగే కంప్యూటర్, టీవీ స్క్రీన్ నుంచి వెలువడే నీలి కిరణాలకు అధికంగా గురికావడం, వయస్సులో శరీరంలో సంభవించే జన్యు మార్పుల వల్ల కూడా ఇవి వస్తుంటాయి.