కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఉంటే ఐస్ ముక్కలను ఉపయోగించవచ్చు. రాత్రి పడుకునే ముందు కళ్లను వీటితో శుభ్రం చేసుకోండి.
ఒక కాటన్ క్లాత్ లో ఐస్ ముక్కను ఉంచి నల్లటి వలయాలపై మెల్లగా రుద్దాలి.
వారం రోజులపాటు రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి.
మొహం అందాన్ని పాడుచేసే డార్క్ సర్కిల్స్ కి టమాటా రసం బాగా పనిచేస్తుంది.
టమాటా రసంలో కాటన్ ముంచి నల్లటి వలయాలపై మెల్లగా రాసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి.
ఒక గిన్నెలో 1 స్పూన్ కలబంద జెల్, అర స్పూన్ కొబ్బరి నూనె కలిపి డార్క్ సర్కిల్స్ పై రాసుకుని 15 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి.
Glowing Skin: ముఖం అందంగా మెరిసిపోవాలంటే ఈ నూనె రాస్తే చాలు!
Health Tips : ఎముకలు బలంగా ఉండాలంటే ఉదయాన్నే ఈ డ్రింక్స్ ట్రై చేయండి!
Bone Health: ఉదయమే ఇవి తాగితే మీ ఎముకలు స్ట్రాంగ్‌గా మారతాయి
Weight Loss: రాత్రి పూట ఇవి తింటే త్వరగా బరువు తగ్గుతారు