currency: అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు. ఏమో.. మీ దగ్గర ఉన్న పాత కరెన్సీ రూపంలోనూ రావచ్చు. మీ ఇనుప పెట్టెల్లో, పాత బీరువాల్లో రూ.5 నోట్లు ఏమైనా ఉన్నాయేమో ఓసారి చెక్ చేయండి. ఎందుకంటే అవే ఇప్పుడు మిమ్మల్ని లక్షాధికారిని చేస్తాయి.
తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
ATM: ప్రస్తుతం నకిలీ నోట్లు భారీగా పెరుగుతున్నాయి. అధికారులు ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా అక్రమార్కులు మాత్రం నకిలీ నోట్లను మార్కెట్లోకి పెద్ద ఎత్తున సర్క్యూలేట్ చేస్తున్నారు. ఒకవేళ మీ చేతిలోకి నకిలీ నోటు వస్తే ఏం చేయాలని ఎప్పుడైనా ఆలోచించారా.? ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Old Currency Notes: మీ దగ్గర పాత 20 రూపాయల నోటు ఉంటే చాలు. మీరు రూ.6 లక్షల వరకు సంపాదించొచ్చు. మీకు అంత డబ్బు కావాలంటే మీ దగ్గర ఉన్న పాత 20 రూపాయల నోటుకు కొన్ని స్పెషలిటీస్ ఉండాలి. అవి ఉంటే, ఆ నోటును మీరు అమ్మితే లక్షాధికారి కావచ్చు.
ప్రపంచంలో ప్రతీ దేశానిని ఒక సొంత కరెన్సీ ఉంటుంది. అయితే ఇతర దేశాలతో వ్యాపారం చేయాలంటే మాత్రం డాలర్‌ను ప్రామాణికంగా ఉపయోగిస్తుంటారు. అమెరికా డాలర్ ఉన్న విలువ అలాంటిది. అయితే డాలర్ కంటే విలువైన కరెన్సీ ప్రపంచంలో ఉందని తెలుసా.? ఇంతకీ ఏంటా దేశం, అక్కడి కరెన్సీ విలువ ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం..
Currency: మీ దగ్గర రూ.50 నోట్లు ఉన్నాయా? మీరు ఇంట్లో ఉండే వాటిని అమ్మి లక్షాధికారి కావొచ్చు. దీని కోసం మీరేం చేయాలో ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం రండి.
New Currency: 10, 20 రూపాయల నాణేలు, నోట్లను నిలిపివేస్తారని సోషల్ మీడియాలో పోస్టులు హల్ చల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆ వివరాలు తెలుసుకుందాం రండి.
Crypto Currency: క్రిప్టోకరెన్సీ మాయాజాలం మరోసారి ప్రజలను ప్రభావితం చేస్తోంది. భారతదేశంలో క్రిప్టోకరెన్సీ వృద్ధిని పరిశీలిస్తే, గత 6 నెలల్లో ప్రధాన క్రిప్టో ఎక్స్ఛేంజ్ చందాదారుల సంఖ్య వేగంగా పెరిగింది. క్రిప్టోకరెన్సీ మార్కెట్లో కూడా చాలా మార్పులు కనిపిస్తున్నాయి.
Digital Currency: బ్యాంకింగ్ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరిశ్రమ కాదు. బ్యాంకింగ్ ను నియంత్రించేందుకు ప్రభుత్వం ఒక వ్యవస్థను రూపొందించింది. ఇప్పుడు క్రిప్టో విషయంలోనూ అదే జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. క్రిప్టో కరెన్సీకి 2021 అత్యంత రద్దీగా మారడంతో పాటు ఆ ఏడాది క్రిప్టో కరెన్సీల ద్వారా బిలియన్ డాలర్ల లావాదేవీలు జరిగాయి.
ఆర్బీఐ డిజిటల్ కరెన్సీ క్రిప్టోకరెన్సీలను నిషేధించాలన్న ప్రభుత్వం ఆలోచిస్తున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా తమ డిజిటల్ కరెన్సీని మార్కెట్లోకి విడుదల చేసేందుకు ఆర్బీఐ సిద్ధమైంది. ఇది 2023లో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.