Old currency Notes: రూ.50 నోటును అమ్మితే చాలు మీరు లక్షాధికారి కావొచ్చు
Currency: మీ దగ్గర రూ.50 నోట్లు ఉన్నాయా? మీరు ఇంట్లో ఉండే వాటిని అమ్మి లక్షాధికారి కావొచ్చు. దీని కోసం మీరేం చేయాలో ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం రండి.

ఒక్కసారిగా రూ.లక్షలు వచ్చి పడితే ఎలా ఉంటుంది. చాలా బాగుంటుంది కదా.. కాని అలా జరగాలంటే ఏ ఇల్లీగల్ పనో చేయాలని మీరు కంగారు పడకండి. లీగల్ గానే మీరు ఇంట్లో ఉండే రూ.లక్షలు సంపాదించే మార్గాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. లక్షాధికారి అవ్వాలనే మీ కలను సులభంగా నెరవేర్చుకోవడానికి ఒక మంచి మార్గం ఉంది. ఇంట్లో కూర్చునే సులభమైన పద్ధతిలో ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే మీ దగ్గర పాత రూ.50 నోట్లు ఉండాలి. ఉన్నాయా మరి.. ?
మీ దగ్గర పాత రూ. 50 నోటు ఉంటే దానిని మీరు రూ.5 లక్షలకు అమ్మవచ్చు. ఇలా పాత రూ. 50 నోట్లను అమ్మి దేశంలో కొంత మంది నిజంగానే లక్షాధికారులు అయ్యారు. అందువల్ల ఇది ఫ్రాడ్ అనో, మోసం చేస్తున్నారనో మీరు అనుమాన పడాల్సిన పనిలేదు. కాని మీ దగ్గర కచ్చితంగా పాత రూ.50 నోటు ఉండాలి మరి...
అంతర్జాతీయ మార్కెట్లో పాత రూ.50 నోటుకు చాలా డిమాండ్ ఉంది. అదే మిమ్మల్ని లక్షాధికారిని చేస్తుంది. అయితే మీ దగ్గర ఉన్న పాత రూ.50 నోటుకు కొన్ని ప్రత్యేకతలు ఉండాలి. అవేంటంటే..
మీ వద్ద ఉన్న రూ.50 నోటు ముందు భాగంలో మూడు అంకెల సీరియల్ నంబర్ 786 అని రాసి ఉండాలి.
దీనితో పాటు రూ.50 నోటుపై మహాత్మా గాంధీ చిత్రం ముద్రించబడి ఉండాలి.
ఈ 786 సీరియల్ నంబర్ కి ముస్లిం కమ్యూనిటీలో బాగా డిమాండ్ ఉంది. ఈ నంబరు ఉన్న కరెన్సీ నోటును వారు అభివృద్ధికి చిహ్నంగా పరిగణిస్తారు. అందుకే ఈ పాత రూ.50 నోటుకు గిరాకీ ఎక్కువ.
ఆన్‌లైన్‌లో ఎలా అమ్మాలి?
ముస్లిం కమ్యూనిటీలో ఉన్న ఈ సెంటిమెంట్ ను ఇతరులు కూడా బాగా నమ్ముతారు. అందుకే కొందరు తమ అభివృద్ధి కోసం ఈ నోటును కొనాలనుకుంటున్నారు. మీ దగ్గర ఇలాంటి నోటు ఉంటే.. ముందుగా మీరు quikr వెబ్‌సైట్ ఓపెన్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి.
మీ దగ్గర ఉన్న నోటు స్పష్టమైన ఫోటోలను ఈ వెబ్ సైట్ లో అప్‌లోడ్ చేయండి.
ఇక్కడ ఒక నోటును రూ.5 లక్షలకు అమ్మ వచ్చు. మీ దగ్గర ఉన్న ఆ నోటును కొనాలనుకునేవారు మిమ్మల్ని సంప్రదించి మాట్లాడతారు. వారితో మాట్లాడి మంచి ధరకు మీ పాత రూపాయి నోటును అమ్మి లక్షాధికారి అవ్వండి.