Asianet News TeluguAsianet News Telugu
157 results for "

Corona Test

"
Omicron variant widely prevalent in APs six coastal districtsOmicron variant widely prevalent in APs six coastal districts

కోస్తా జిల్లాల్లో Omicron విజృంభ‌న‌.. కరోనా పాజిటివ్‌ కేసుల్లో 84 శాతం ఆ కేసులే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి బుస‌లు కొడుతోంది. వ‌రుస‌గా భారీ సంఖ్య‌లో కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి పండుగ త‌ర్వాత.. ఈ కేసులు సంఖ్య క్ర‌మ‌క్ర‌మంగా  పైకే క‌దులుతోంది. ఓవైపు టెస్ట్‌ల సంఖ్య త‌గ్గినా.. మ‌రోవైపు ఓమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య పెర‌గ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని కోస్తా జిల్లాల్లో Omicron వేరియంట్ విస్తృతంగా ప్రభలుతోంది. ప్రస్తుతం నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల్లో 84 శాతం కేసులు ఒమిక్రాన్ వేరియంట్ కేసులే కావ‌డం గ‌మ‌న్హారం. 
 

Andhra Pradesh Jan 22, 2022, 10:23 AM IST

AP government Announces PRC, Employees dissatisfiedAP government Announces PRC, Employees dissatisfied
Video Icon

మొదటికొచ్చిన పీఆర్సీ వివాదం .... చంద్రబాబు త్వరగా కోలుకోవాలన్న జగన్

ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది. 

NATIONAL Jan 18, 2022, 5:01 PM IST

who are not required to get corona tested says ICMRwho are not required to get corona tested says ICMR

కరోనా టెస్టులు ఎవరు చేయించుకోవాలి? ఎవరికి అవసరం లేదు?.. కేంద్రం సూచనలు ఇవే

కేంద్ర ప్రభుత్వం కరోనా టెస్టులకు సంబంధించి  కీలక సూచనలు చేసింది. అందరూ కరోనా టెస్టులు చేసుకోవాల్సిన అవసరం లేదని వివరించింది. కరోనా సోకిన వారి కాంటాక్టు జాబితాలో ఉన్నప్పటికీ హై రిస్కు అయితే తప్పా టెస్టు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. దగ్గు, జ్వరం, ఇతర లక్షణాలు కనిపించిన వారు మాత్రం తప్పకుండా టెస్టు చేసుకోవాలని సూచించింది. కరోనా టెస్టు కోసం డెలివరీలు, ఇతర ముఖ్యమైన సర్జరీలను వాయిదా వేయరాదని వెల్లడించింది.

NATIONAL Jan 10, 2022, 10:40 PM IST

66 tested positive on cruise ship in goa66 tested positive on cruise ship in goa

గోవా క్రూయిజ్ షిప్‌లో కరోనా పంజా.. 2000 మందికి టెస్టులు.. 66 మందికి పాజిటివ్.. ‘ఇప్పుడే వారిని అనుమతించం’

నూతన సంవత్సర సంబురాలు జరుపుకోవడానికి సుమారు 2000 మంది క్రూయిజ్ షిప్‌లో ముంబయి నుంచి గోవాకు బయల్దేరి వెళ్లారు. ఒక వైపు ఒమిక్రాన్ ముప్పు ఉన్నప్పటికీ ఈ సెలెబ్రేషన్స్ ఆగలేవు. ముంబయి నుంచి గోవా తీరం చేరగానే అధికారులు పీపీఈ కిట్ ధరించి షిప్ ఎక్కారు. అందరికీ కరోనా టెస్టులు చేశారు. ఇందులో 66 మందికి పాజిటివ్ అని తేలింది. ఈ నేపథ్యంలోనే వారిని ఇప్పుడే రాష్ట్రంలోకి అనుమతించాలా? లేదా? అనే విషయమై త్వరలో నిర్ణయం తీసుకుంటామని గోవా ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ రాణే తెలిపారు.

NATIONAL Jan 3, 2022, 6:38 PM IST

Genome Sequencing Lab In Andhra Pradesh SoonGenome Sequencing Lab In Andhra Pradesh Soon

Genome Sequencing Lab: త్వ‌ర‌లో ఏపీలో జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్.. సీసీఎంబీతో ఒప్పందం

Genome Sequencing Lab: ప్ర‌పంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తోంది. ద‌క్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్ కేవలం రెండు వారాల వ్య‌వ‌ధిలోనే 57 దేశాల‌కు విస్త‌రించింది. దీంతో ప్ర‌పంచ వ్యాప్తంగా భయాందోళ‌నలు నెల‌కొన్నాయి. ఈ క్ర‌మంలో భార‌త్ లో కూడా ఈ వేరియంట్ ప్ర‌వేశించింది. ఇప్ప‌టివ‌ర‌కూ రెండు ప‌దుల సంఖ్య‌లో కేసుల న‌మోదయ్యాయి. మ‌రోవైపు దేశంలో మరోసారి కరోనా డేంజర్ బెల్స్ మోగబోతున్న‌ట్టు  ఆరోగ్య నిపుణులు.. శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేశారు. ప్ర‌స్తుతం కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్న.. ఫిబ్ర‌వ‌రి, మార్చి క‌ల్లా.. పీక్స్ కు చేరుకుంటాయని హెచ్చ‌రించారు.
దీంతో స‌ర్వ‌త్రా టెన్ష‌న్ మొద‌లైంది.
 
 

Andhra Pradesh Dec 10, 2021, 2:29 PM IST

corona tests in karimnagar district government Schoolscorona tests in karimnagar district government Schools
Video Icon

omicron: కరీంనగర్ జిల్లాలో కరోనా కలకలం... విద్యార్థులకు భారీగా టెస్టులు

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయం వెంటాడుతున్న వేళ కరీంనగర్ జిల్లాలో భారీగా పాజిటివ్ కేసులు బయటపడుతుండటంతో వైద్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. 

Karimanagar Dec 6, 2021, 5:35 PM IST

India Reports 9,765 New Corona Cases, Total Rises To 3.46 croreIndia Reports 9,765 New Corona Cases, Total Rises To 3.46 crore

ఇండియాలో గత 24 గంటల్లో 9765 కొత్త కేసులు: తగ్గిన రికవరీలు

మరోవైపు కరోనాతో 477 మంది మృత్యువాత పడ్డారు. Indiaలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 99,763 చేరిందని icmr తెలిపింది.  ఇది 543 రోజుల కనిష్టానికి చేరింది.

NATIONAL Dec 2, 2021, 10:27 AM IST

India reports 10,549 new corona cases, total rises to 3,45,55,431India reports 10,549 new corona cases, total rises to 3,45,55,431

ఇండియాలో 24 గంటల్లో 10,549 కోవిడ్ కేసులు: సగం కేసులు కేరళలోనే

దేశంలో నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా కేరళ రాష్ట్రంలోనే రికార్డయ్యాయి. దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,67468 చేరింది. Indiaలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1.10,133 లక్షలకి చేరిందని icmr తెలిపింది. 

NATIONAL Nov 26, 2021, 10:26 AM IST

India reports 8,488 new corona cases  last 24 hours, total rises to 3,45,18,901India reports 8,488 new corona cases  last 24 hours, total rises to 3,45,18,901

538 రోజుల కనిష్టానికి కోవిడ్ కేసులు: ఇండియాలో మొత్తం కేసులు 3,45,18,901కి చేరిక

నిన్న ఒక్క రోజే coronaతో 249 మంది మంది మరణించారు. దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,65,911కి చేరింది. Indiaలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,18,443కి చేరింది. 

NATIONAL Nov 22, 2021, 10:54 AM IST

27 students tested corona positive in wyara resdential school27 students tested corona positive in wyara resdential school

రెసిడెన్షియల్ స్కూల్‌లో కరోనా టెన్షన్: వైరాలో 27 మంది విద్యార్థులకు కోవిడ్


వైరా గురుకుల పాఠశాలలో కరోనా నిర్ధారణ కావడంతో స్కూల్ ను శానిటైజేషన్ చేయించారు. కరోనా సోకిన విద్యార్ధులను ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఇతర విద్యార్ధులకు కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు.

Telangana Nov 21, 2021, 5:40 PM IST

Andhra pradesh reports 222 new corona cases, total rises to 20,70,738Andhra pradesh reports 222 new corona cases, total rises to 20,70,738

గుంటూరులో కరోనా జోరు: ఏపీలో మొత్తం కేసులు 20,70,738 కి చేరిక

రాష్ట్రంలో కరోనా కేసులు 20,70,738కి చేరుకొన్నాయి.నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి  ఇద్దరు మరణించారు. దీంతో  రాష్ట్రంలో మొత్తం  కరోనా మరణాల సంఖ్య 14,423 కి చేరింది. గడిచిన 24 గంటల్లో 275 మంది Corona నుంచి కోలుకొన్నారు. 

Andhra Pradesh Nov 18, 2021, 7:01 PM IST

India reports 11,271 New Corona  Cases  Last 24 hoursIndia reports 11,271 New Corona  Cases  Last 24 hours

Corona cases in India 17 నెలల కనిష్టానికి ఇండియాలో కరోనా యాక్టివ్ కేసులు


గత 24 గంటల్లో 57,43,840 లక్షల మంది కరోనా వ్యాక్సిన్ తీసుకొన్నారు. ఇప్పటి వరకు ఇండియాలో 112 కోట్ల మంది కరోనా వ్యాక్సిన్ తీసుకొన్నారని  ఐసీఎంఆర్ ప్రకటించింది. 

NATIONAL Nov 14, 2021, 11:20 AM IST

India Reports 12516 new corona cases, total rises to 3,44,14,186India Reports 12516 new corona cases, total rises to 3,44,14,186

భారీగా పెరిగిన కరోనా మరణాలు: ఇండియాలో మొత్తం కేసులు 3,44,14,186కి చేరిక

వారాంతపు కరోనా పాజిటివిటీ రేటు 1.10 శాతంగా నమోదైంది.  వీక్లి కరోనా పాజిటివిటీ రేటు 49రోజులుగా 2 శాతానికి తక్కువగా నమోదౌతుంది. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 1.07 శాతంగా రికార్డైంది

NATIONAL Nov 12, 2021, 10:06 AM IST

India Reports 13,091 Corona Cases, Total rises to 34,401,670India Reports 13,091 Corona Cases, Total rises to 34,401,670

ఇండియాలో మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు: నిన్నటి కంటే 14 శాతం కేసుల పెరుగుదల

రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 1.10 శాతంగా రికార్డైంది. 37 రోజులుగా 2 శాతం కంటే రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు నమోదైందని గణాంకాలు చెబుతున్నాయి.దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4.62,189 లక్షలకు చేరుకొంది. 

NATIONAL Nov 11, 2021, 10:46 AM IST

Andhra pradesh reports 415 new corona cases, total rises to 20,64,287Andhra pradesh reports 415 new corona cases, total rises to 20,64,287

చిత్తూరులో కరోనా జోరు: ఏపీలో మొత్తం కేసులు 20,64,287కి చేరిక

గత 24 గంటల్లో కరోనాతో ఆరుగురు మృతి చెందారు. కృష్ణా, గుంటూరు,పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇద్దరి చొప్పున కరోనాతో మరణించారు. దీంతో రాష్ట్రంలో  కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,356కి చేరుకొంది.
 

Andhra Pradesh Oct 26, 2021, 7:19 PM IST